జూలై 24
(24 జూలై నుండి దారిమార్పు చెందింది)
జూలై 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 205వ రోజు (లీపు సంవత్సరములో 206వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 160 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు.
- 1958: మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి.
- 2022: నీరజ్ చోప్రా, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 88.13 మీటర్ల త్రోతో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.
జననాలు
[మార్చు]. 1927:ఉత్పల సత్యనారాయణచార్య , తెలుగు కవి,రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (మ.2007).
- 1928: కేశూభాయి పటేల్, గుజరాత్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకుడు.
- 1936: మొదలి నాగభూషణశర్మ, నటుడు, దర్శకుడు, నాటకకర్త, అధ్యాపకుడు, విమర్శకుడు, పరిశోధకుడు.
- 1953: శ్రీవిద్య , భారతీయ చలనచిత్ర నటి, గాయని(మ.2006)
- 1975: విజయ్ ఆంటోనీ , సంగీత,దర్శకుడు,గాయకుడు, నటుడు ,నిర్మాత.
- 1976: కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల శాసనసభ సభ్యుడు, మంత్రి.
మరణాలు
[మార్చు]- 1862: మార్టిన్ వాన్ బురాన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
- 1899: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (జ.1803)
- 1970: కె.వి.రంగారెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు (జ.1890)
- 1971: గుర్రం జాషువా, తెలుగు కవి (జ.1895).
- 2000: ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు కుమారుడు (జ.1924)
- 2014: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, భాషా శాస్త్రవేత్త (జ.1934)
- 2018: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (జ.1935)
- 2022: రెడ్డి రాఘవయ్య, బాల సాహిత్యవేత్త (జ. 1940)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -జాతీయ ధర్మల్ ఇంజినీర్ దినోత్సవం
- ఆదాయపు పన్ను దినం .
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై24
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూలై 23 - జూలై 25 - జూన్ 24 - ఆగష్టు 24 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |