Jump to content

నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
సికింద్రాబాద్ సమీపంలోని ఒక దక్షిణ మధ్య రైల్వే రైలు
సారాంశం
రైలు వర్గంఎక్స్‌ప్రెస్ రైలు
స్థితిఆపరేటింగ్
స్థానికతఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణా
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలునరసాపురం
ఆగే స్టేషనులు21
గమ్యంహైదరాబాదు
ప్రయాణ దూరం461 కి.మీ. (286 మై.)
సగటు ప్రయాణ సమయం10 గం., 30 ని.లు
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)17255/17256
సదుపాయాలు
శ్రేణులుఎసి 1, 2, 3, స్లీపర్, జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుభారతీయ రైలులు ప్రామాణికం
పడుకునేందుకు సదుపాయాలుఅవును
ఆహార సదుపాయాలుఅందుబాటులో లేదు
బ్యాగేజీ సదుపాయాలుసీట్లు క్రింద, బ్రేక్ వ్యాన్
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం45 కి.మీ./గం. (సగటు)
మార్గపటం
(హైదరాబాదు - నర్సాపూర్) ఎక్స్‌ప్రెస్ రూటు పటం

నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ముఖ్యమైన హాల్ట్‌లతో మార్గం చిహ్నం

రైలు నం.17255 / 17256 నరసాపురం - హైదరాబాదు - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ( తెలుగు : నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, నర్సపూర్ ఎక్స్‌ప్రెస్ ; హిందీ: - नरसापुर एक्सप्रेस) ఒక డైలీ రైలు. హైదరాబాదు దక్కన్ నాంపల్లి, నరసాపురం మధ్య ఇది 19 నిలుపుదల స్టేషన్లు, 79 మధ్యంతర స్టేషన్లు కలిగి ఉంది. ఈ రైలు హైదరాబాదులో 21:45 కు బయలు దేరి నర్సాపురానికి మరుసటి రోజు 08:40 కు చేరుతుంది. అదే విధంగా నరసాపురంలో 18:55 కు బయలుదేరి హైదరాబాదుకు మరుసటి రోజు 05:25 కు చేరుతుంది. ఈ రైలులో ఆరు ఎ.సి బోగీలు ఉంటాయి. ఇది గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ ల గుండా 461 కి.మీ ప్రయాణించి హైదరాబాదు చేరుతుంది.

ఇంజను

[మార్చు]

ఇది హైదరాబాదు నుండి నర్సాపూరు వరకు కృష్ణరాజపురం లేదా గూటీకి చెందిన WDP4 ఇంజనుతో నడుస్తుంది.

రేక్ షేరింగ్

[మార్చు]
  • 17255/17256 నర్సాపూర్-హైదరాబాదు ఎక్స్‌ప్రెస్
  • 17230/17229 హైదరాబాదు-త్రివేండ్రం శబరి ఎక్స్‌ప్రెస్

రైలు సమయ పట్టిక

[మార్చు]
నం స్టేషన్ పేరు (కోడ్) చేరిన

సమయం

బయలుదేరు

సమయం

ఆపు

సమయం

ప్రయాణించిన

దూరం

రోజు మార్గం
1 హైదరాబాదు దక్కన్ (HYB) ప్రారంభమయ్యేది 21:45 0 0 km 1 1
2 సికింద్రాబాద్ జంక్షన్ (SC)  22:05 22:10 5 నిమిషాలు 10 కి.మీ 1 1
3 బీబీనగర్ (BN) 22:39 22:40 1 నిమిషం 43 కి.మీ 1 1
4 నల్గొండ (NLDA) 23:57 23:58 1 నిమిషం 120 కి.మీ 1 1
5 మిర్యాలగూడ (MRGA) 00:27 00:28 1 నిమిషం 158 కి.మీ 2 1
6 విష్ణుపురం (VNUP) 00:44 00:45 1 నిమిషం 178 కి.మీ 2 1
7 నడికోడ్  (NDKD) 01:05 01:06 1 నిమిషం 196 కి.మీ 2 1
8 పిడుగురాళ్ళ  (PGRL) 01:28 01:29 1 నిమిషం 217 కి.మీ 2 1
9 సత్తెనపల్లె (SAP) 02:00 02:01 1 నిమిషం 249 కి.మీ 2 1
10 గుంటూరు జంక్షన్ (GNT) 03:10 03:15 5 నిమిషాలు 291 కి.మీ 2 1
11 మంగళగిరి (MAG) 03:36 03:37 1 నిమిషం 311 కి.మీ 2 1
12 విజయవాడ జంక్షన్ (BZA) 04:25 04:40 15 నిమిషాలు 323 కి.మీ 2 1
13 గుడివాడ జంక్షన్ (GDV) 05:31 05:33 2 నిమిషాలు 367 కి.మీ 2 1
14 మండవల్లి  (MDVL) 05:54 05:55 1 నిమిషం 389 కి.మీ 2 1
15 కైకలూరు  (KKLR) 06:03 06:04 1 నిమిషం 396 కి.మీ 2 1
16 ఆకివీడు  (AKVD) 06:27 06:28 1 నిమిషం 413 కి.మీ 2 1
17 భీమవరం టౌన్ (BVRT) 06:49 06:50 1 నిమిషం 430 కి.మీ 2 1
18 భీమవరం జంక్షన్ (BVRM) 07:05 07:07 2 నిమిషాలు 432 కి.మీ 2 1
19 వీరవాసరం  (VVM) 07:24 07:25 1 నిమిషం 442 కి.మీ 2 1
20 పాలకొల్లు  (PKO) 07:49 07:54 5 నిమిషాలు 452 కి.మీ 2 1
21 నరసాపురం (NS) 08:40 గమ్యస్థానం 0 461 కి.మీ 2 1

కోచ్ల కూర్పు

[మార్చు]

ఈ రైలుకు 23 బోగీలు ఉంటాయి. ఆ కోచ్‌లు కూర్పు వివరాలు: -

17255 (అప్)
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ఇంజను
SLR జనరల్ హెచ్1 A1 A2 బి1 బి2 బి3 ఎస్13 ఎస్12 ఎస్11 ఎస్10 ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 జనరల్ SLR

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]