జూన్ 25: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
చి →సంఘటనలు |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
== సంఘటనలు == |
== సంఘటనలు == |
||
* [[1932]]: [[భారత క్రికెట్ జట్టు|భారతదేశం]] |
* [[1932]]: [[భారత క్రికెట్ జట్టు|భారతదేశం]] మొట్టమొదటి ఆధికారిక [[క్రికెట్ టెస్టు]] ను (తొలి అంతర్జాతీయ [[క్రికెట్]] మ్యాచ్) [[లార్డ్స్]] మైదానంలో ఆడింది. |
||
* [[1975]]: [[భారత్|భారతదేశం]] లో [[ఇందిరా గాంధీ]], [[:en:The Emergency (India)|అత్యవసర పరిస్థితి]]ని ప్రకటించింది. |
* [[1975]]: [[భారత్|భారతదేశం]] లో [[ఇందిరా గాంధీ]], [[:en:The Emergency (India)|అత్యవసర పరిస్థితి]] ని ప్రకటించింది. |
||
* [[1983]]: [[భారత్]] |
* [[1983]]: [[భారత్]] మొట్టమొదటి సారిగా [[క్రికెట్]] లో [[ప్రపంచ కప్]] ([[ప్రుడెన్షియల్ వరల్డ్ కప్]]) ను గెలుచుకుంది. |
||
== జననాలు == |
== జననాలు == |
01:30, 25 జూన్ 2018 నాటి కూర్పు
జూన్ 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 176వ రోజు (లీపు సంవత్సరములో 177వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 189 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
- 1932: భారతదేశం మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టు ను (తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్) లార్డ్స్ మైదానంలో ఆడింది.
- 1975: భారతదేశం లో ఇందిరా గాంధీ, అత్యవసర పరిస్థితి ని ప్రకటించింది.
- 1983: భారత్ మొట్టమొదటి సారిగా క్రికెట్ లో ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్) ను గెలుచుకుంది.
జననాలు
- 1878: వఝల సీతారామ శాస్త్రి, ప్రముఖ భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (మ.1964)
- 1931: విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (మ.2008)
- 1945: శారద, దక్షిణ భారత సినీ నటి.
- 1957: ఎన్.గోపి, తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి
మరణాలు
- 1984: మిషెల్ ఫూకొ, ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త (జ.1926)
- 2009: మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (జ.1958)
- 2009: శివచరణ్ మాధూర్, అసోం గవర్నర్.
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 25
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూన్ 24 - జూన్ 26 - మే 25 - జూలై 25 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |