మార్చి 31: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 31 మార్చి 2011 → 2011 మార్చి 31 (2), , → , , ( → ( using AWB |
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
== జననాలు == |
== జననాలు == |
||
* [[1960]] : [[స్టీవ్ అపిల్టన్]], మైక్రాన్ టెక్నాజీ సిఇవో. |
|||
* [[1865]]: [[ఆనందీబాయి జోషి]], పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (మ.1887) |
* [[1865]]: [[ఆనందీబాయి జోషి]], పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (మ.1887) |
||
* [[1928]]: [[కపిలవాయి లింగమూర్తి]], ప్రముఖ సాహితీవేత్త. |
* [[1928]]: [[కపిలవాయి లింగమూర్తి]], ప్రముఖ సాహితీవేత్త. |
14:53, 24 జూలై 2018 నాటి కూర్పు
మార్చి 31, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 90వ రోజు (లీపు సంవత్సరములో 91వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 275 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
- 1919: హైదరాబాదులో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
- 1959: 14 వ దలైలామా, టెన్జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
- 2011: 2011 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 2012 మే 18 నాడు చెప్పారు.
జననాలు
- 1960 : స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో.
- 1865: ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (మ.1887)
- 1928: కపిలవాయి లింగమూర్తి, ప్రముఖ సాహితీవేత్త.
- 1933: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (మ.2011)
- 1939: సయ్యద్ హుసేన్ బాషా, నాటక, చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత. (మ.2008)
- 1987: కోనేరు హంపి, ప్రముఖ చదరంగ క్రీడాకారిణి.
మరణాలు
- 1727: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (జ.1643)
- 1972: మీనా కుమారి, భారత చలనచిత్ర నటీమణి. (జ.1932)
- 1995: సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (జ.1971)
పండుగలు మరియు జాతీయ దినాలు
- ప్రపంచ బ్యాకప్ డే.
బయటి లింకులు
మార్చి 30 - ఏప్రిల్ 1 - ఫిబ్రవరి 28 (ఫిబ్రవరి 29) - ఏప్రిల్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |