Jump to content

ఒకరోజు అంతర్జాతీయ భారత మహిళా క్రికెటర్ల జాబితా

వికీపీడియా నుండి

ఆంగ్ల వికీపీడియా వ్యాసం నుంచి అనువాదం -

ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ (వన్డే ఇంటర్నేషనల్ - ODI) ఆట అనేది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిర్ణయించిన విధంగా అంతర్జాతీయ క్రికెట్ హోదా కలిగిన రెండు జట్ల మధ్య జరిగే ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. ఒక రోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ ఆట కూడా మధ్యవర్తిత్వం (అంపైరింగ్), పిచ్ వంటి చిన్న మార్పులు మినహా అంతా పురుషుల క్రికెట్ మాదిరిగానే ఉంటుంది.[1] మహిళల తొలి ఒక రోజు (ODI) మ్యాచ్ 1973లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగింది.[2] భారత మహిళల క్రికెట్ సంఘం ఏర్పడిన తరువాత భారత మహిళల జట్టు 1978లో ఇంగ్లాండ్ తో తమ మొట్టమొదటి ఒక రోజు మ్యాచ్ ఆడింది.[3][4] మహిళల క్రికెట్ ను అభివృద్ధి చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి చొరవ వలన 2006లో భారత మహిళల క్రికెట్ సంఘం, భారత క్రికెట్ నియంత్రణ మండలిలో విలీనం చేసారు.[5]

ఈ జట్టు ఏర్పడినప్పటి నుండి 137 మంది మహిళలు ఒక రోజు క్రికెట్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించారు. ఈ జాబితాలో కనీసం ఒక ODI మ్యాచ్ ఆడిన మహిళా క్రీడాకారులను చేర్చారు. వారిని తమ తొలిసారి ప్రదర్శన ఇచ్చిన క్రమంలో ఏర్పాటు చేసారు. ఒకే మ్యాచ్ లో ఒకటి కంటే ఎక్కువ మంది క్రీడాకారిణులు ఉంటే వారి మొదటి టోపీని గెలుచుకున్నప్పుడు, చివరి పేరు అక్షర క్రమంగా జాబితా చేసారు.

Eight female cricketers stand on a field. Two players are in red practice jerseys; three other players in red jerseys are facing toward them; a player in a blue shirt is facing away and hides another player in a blue game shirt. In the upper left corner is a fan with an Indian flag.
సిడ్నీలో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఆటకు ముందు భారత క్రికెట్ జట్టు సభ్యులు
పదాల వివరణ
సాధారణ పదాలు
  • ‡ – కెప్టెన్
  • † – వికెట్ కీపర్
  • మొదలు - ఆడిన మొదటి సంవత్సరం
  • చివర - ఆడిన చివరి సంవత్సరం
  • మ్యాచ్ - ఆడిన మ్యాచ్ ల సంఖ్య
బ్యాటింగ్
  • పరుగులు - మొత్తం సాధించిన పరుగులు
  • హెచ్ఎస్ - అత్యధిక స్కోరు
  • 100 - శతకాలు
  • 50 - అర్ధ శతకాలు
  • సగటు - సాధించిన పరుగుల సగటు
  • బ్యాట్స్ వుమన్ అవుట్ కాలేదు.
బౌలింగ్
  • బాల్స్ - బౌల్డ్ చేసిన బంతులు
  • వికెట్లు- తీసుకున్న వికెట్లు
  • ఉత్తమ బౌలింగ్ - మ్యాచ్ లో ఉత్తమ బౌలింగ్
  • సగటు - ప్రతి వికెట్కు సగటు పరుగులు

ఫీల్డింగ్

  • క్యాచ్ - క్యాచ్ లు తీసుకున్నవి
  • స్టంప్ - స్టంపింగ్ లు
కెప్టెన్లు (నాయకురాళ్లు )
  • గెలిచినవి - గెలిచిన ఆటల సంఖ్య
  • ఓడినవి ఆటలు - ఓడిన ఆటల సంఖ్య
  • టై - టై అయిన ఆటల సంఖ్య
  • NR - ఫలితం లేని ఆటల సంఖ్య
  • గెలుపు శాతం - కెప్టెన్గా ఉన్నవారికి గెలిచిన ఆటల నిష్పత్తి[N 1]

ఒకరోజు అంతర్జాతీయ మహిళా క్రికెటర్లు

[మార్చు]

గణాంకాలు 2022 సెప్టెంబరు 24 నాటికి సరైనవి.[6][7][8]

ఒకరోజు అంతర్జాతీయ భారత మహిళా క్రికెటర్లు
No పేరు మొదలు చివర మ్యాచ్ లు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్
పరుగులు ఎక్కువ

పరుగులు

100 50 సగటు బంతులు వికెట్లు ఉత్తమ

బౌలింగ్

సగటు 5WI క్యాచ్ లు స్టంప్
1 గార్గి బెనర్జీ 1978 1986 26 409 61 0 2 15.73 291 6 2/23 28.66 0 6
2 నీలిమా జోగలేకర్ † 1978 1985 20 193 38 0 0 11.35 6 0 11 4
3 రూనా బసు 1978 1985 6 26 10 0 0 13.00 186 0 2
4 లోపాముద్ర భట్టాచార్జీ 1978 1982 15 40 14* 0 0 4.44 480 8 3/18 26.75 0 4
5 షర్మిలా చక్రవర్తి 1978 1984 14 23 14* 0 0 11.50 638 17 4/11 15.88 0 2
6 డయానా ఎడుల్జీ ‡ 1978 1993 34 211 25 0 0 8.79 1961 46 4/12 16.84 0 9
7 ఫౌజీ ఖలీలీ † 1978 1982 13 258 88 0 1 19.84 7 14
8 సంధ్యా మజుందార్ 1978 1978 1 4 4 0 0 4.00 0
9 శోభా పండిట్ 1978 1978 3 42 21 0 0 14.00 12 1 1/10 10.00 0 0
10 కల్పన్ పరోపకారీ 1978 1978 3 23 13 0 0 7.66 0
11 అంజలి శర్మ 1978 1978 3 1 1 0 0 0.33 158 2 1/32 42.50 0 0
12 సుసాన్ ఇట్టిచెరియా 1978 1978 2 14 8* 0 0 14.00 102 1 1/16 37.00 0 0
13 శుభాంగి కులకర్ణి 1978 1986 27 347 44 0 0 13.34 1150 38 4/27 17.60 0 4
14 ఉజ్వల నికమ్ 1978 1978 2 31 31 0 0 15.50 0
15 సుధా షా 1978 1986 13 293 53 0 1 24.41 270 2 1/7 78.00 0 2
16 రాజేశ్వరి ధోలాకియా 1978 1982 13 138 35 0 0 12.54 0
17 బృందా భగత్ 1982 1982 11 63 18* 0 0 7.87 12 0 0
18 అంజలి పెంధార్కర్ 1982 1985 19 268 47 0 0 16.75 12 0 0
19 శాంతా రంగస్వామి 1982 1986 19 287 50 0 1 15.10 902 12 3/25 29.41 0 6
20 శాండ్రా బ్రగాంజా 1982 1993 20 44 11 0 0 6.28 1014 25 4/24 20.24 0 1
21 సుజాత శ్రీధర్ 1982 1986 6 19 14 0 0 3.80 222 1 1/27 137.00 0 1
22 రీటా డే 1984 1995 6 84 33 0 0 16.80 3 3
23 అరుణాధతీ ఘోష్ 1984 1986 11 108 45* 0 0 15.42 318 9 4/17 20.88 0 2
24 శశి గుప్తా 1984 1993 20 263 50* 0 1 20.23 846 15 3/17 23.46 0 3
25 రేఖా గాడ్‌బోలే 1984 1985 4 78 44 0 0 26.00 0
26 సంధ్యా అగర్వాల్ 1984 1995 21 567 72 0 4 31.50 4
27 శ్రీరూపా బోస్ 1985 1985 2 7 7 0 0 7.00 78 0 0
28 రీటా పటేల్ 1985 1985 1 1 1 0 0 1.00 0
29 నీతా కదమ్ 1985 1985 2 17 17 0 0 17.00 24 0 0
30 మణిమాల సింఘాల్ 1985 1986 6 12 5 0 0 3.00 1 2
31 రజనీ వేణుగోపాల్ 1985 1995 9 92 54 0 1 13.14 1
32 మినోతి దేశాయ్ 1986 1986 1 0
33 రేఖా పుణేకర్ 1986 1986 1 0
34 వెంకటాచర్ కల్పన 1986 1993 8 69 31 0 0 9.85 6 10
35 చందర్‌కాంత కౌల్ 1993 2000 31 616 80 0 3 23.69 4
36 ప్రమీలా భట్ 1993 1997 22 136 33* 0 0 12.35 1158 28 4/25 18.92 0 4
37 లయా ఫ్రాన్సిస్ 1993 1995 11 13 6 0 0 2.60 510 7 2/15 27.28 0 0
38 అంజు జైన్ ‡ † 1993 2005 65 1729 90 0 12 29.81 30 51
39 మమతా మాబెన్ 1993 2004 40 359 53* 0 1 17.95 436 21 6/10 12.14 1 13
40 పూర్ణిమ రావు 1993 2000 33 516 67* 0 2 21.50 1557 50 4/26 16.88 0 8
41 సంగీత దబీర్ 1993 1997 19 156 31 0 0 11.14 936 20 4/22 21.10 0 2
42 అంజుమ్ చోప్రా 1995 2012 127 2856 100 1 18 31.38 601 9 2/9 46.00 0 33
43 నీతూ డేవిడ్ 1995 2008 97 74 18* 0 0 4.93 4892 141 5/20 16.34 2 21
44 స్మిత హరికృష్ణ 1995 2000 22 231 34 0 0 17.76 528 8 2/10 29.00 0 3
45 రేణు మార్గ్రేట్ 1995 2000 23 78 21 0 0 7.09 799 10 2/13 36.70 0 4
46 రిషిజే ముద్గల్ 1995 1995 6 15 15 0 0 3.75 1
47 ఆరతీ వైద్య 1995 1995 6 162 77 0 1 27.00 24 1 1/11 22.00 0 0
48 కళ్యాణి ధోకరికర్ 1995 2000 8 24 11 0 0 4.80 240 3 2/20 39.00 0 0
49 మంజు నడగోడ 1995 1995 1 1 1 0 0 1.00 0
50 శ్యామా షా 1995 1997 5 22 11 0 0 7.33 6 0 0
51 లిస్సీ శామ్యూల్ 1995 1995 1 48 0 0
52 దీపా మరాఠే 1997 2005 59 96 21* 0 0 7.38 2682 60 4/1 20.83 0 18
53 పూర్ణిమ చౌదరి 1997 1997 5 20 11* 0 0 20.00 150 6 5/21 10.66 1 0
54 రేష్మా గాంధీ 1999 1999 2 122 104* 1 0 1 1
55 హేమలత కలా 1999 2008 78 1023 65 0 3 20.87 385 8 3/31 35.75 0 11
56 మిథాలి రాజ్ 1999 2022 232 7805 125* 7 64 50.68 171 8 3/4 11.37 0 64
57 రూపాంజలి శాస్త్రి 1999 2000 12 115 29* 0 0 16.42 578 17 3/25 19.00 0 7
58 సునీతా సింగ్ 2000 2002 18 24 12 0 0 4.00 790 12 2/8 28.83 0 0
59 అరుంధతి కిర్కిరే 2000 2005 30 304 106 1 1 19.00 128 7 3/13 10.28 0 9 4
60 కవితా రాయ్ 2000 2000 1 60 2 2/21 10.50 0 0
61 ఝులన్ గోస్వామి 2002 2022 204 1228 57 0 1 14.61 10005 255 6/31 22.048 2 69
62 జయ శర్మ 2002 2008 77 2091 138* 2 14 30.75 11
63 నూషిన్ అల్ ఖదీర్ 2002 2012 78 153 21 0 0 8.05 4036 100 5/14 26.64 1 17
64 అమృత ప్రతాప్‌సింహ షిండే 2002 2002 5 93 78 0 1 23.25 96 0 2
65 బిందేశ్వరి గోయల్ 2002 2003 4 1 1* 0 0 168 4 3/3 20.25 0 0
66 సులక్షణ నాయక్ 2002 2013 46 574 79* 0 2 15.51 28 32
67 సునేత్ర పరంజపే 2002 2007 28 322 52 0 1 15.33 573 11 4/8 37.81 0 3
68 అమిత శర్మ 2002 2014 116 926 51* 0 1 16.83 4552 87 4/16 32.52 0 35
69 రుమేలీ ధర్ 2003 2012 78 961 92* 0 6 19.61 3015 63 4/19 27.38 0 37
70 రీమా మల్హోత్రా 2003 2013 41 462 59* 0 1 21.00 845 22 3/31 30.54 0 4
71 బబితా మాండ్లిక్ 2003 2003 3 6 5* 0 0 3.00 0
72 మమతా కనోజియా 2003 2012 7 61 30 0 0 15.25 204 4 3/48 45.25 0 1
73 బియాస్ సర్కార్ 2003 2003 1 60 0 0
74 డయానా డేవిడ్ 2004 2012 15 52 24 0 0 4.72 727 15 3/39 27.06 0 5
75 కరు జైన్ 2004 2014 44 987 103 1 9 29.02 32 26
76 వర్ష రాఫెల్ 2004 2006 9 16 7 0 0 4.00 409 11 3/22 20.72 0 0
77 మోనికా సుమ్రా 2004 2006 14 304 63* 0 3 27.63 0
78 ఆశా రావత్ 2005 2008 20 286 97 0 3 40.85 4
79 స్రవంతి నాయుడు 2005 2009 4 2 2 0 0 1.00 66 1 1/14 67.00 0 0
80 దేవికా పల్షికర్ 2006 2008 15 66 22* 0 0 13.20 366 12 3/12 18.00 0 4
81 ప్రీతి డిమ్రి 2006 2010 23 23 12* 0 0 11.50 1217 28 3/14 23.21 0 4
82 నిధి బులే 2006 2006 1 42 1 1/24 24.00 0 0
83 తిరుష్ కామిని 2006 2017 39 825 113* 2 3 25.78 384 9 3/19 30.11 0 5
84 రాజేశ్వరి గోయల్ 2006 2007 5 2 2* 0 0 2.00 199 3 2/12 24.00 0 0
85 సీమా పూజారే 2008 2008 8 10 5 0 0 5.00 330 11 3/10 20.18 0 0
86 ప్రియాంక రాయ్ 2008 2011 27 333 69* 0 1 16.65 666 19 4/14 22.57 0 8
87 గౌహర్ సుల్తానా 2008 2014 50 96 22 0 0 10.66 2308 66 4/4 19.39 0 15
88 అనఘా దేశ్‌పాండే 2008 2014 23 414 47 0 0 18.81 12 19
89 స్నేహల్ ప్రధాన్ 2008 2011 6 13 6* 0 0 13.00 216 5 3/21 27.40 0 1
90 నిరంజన నాగరాజన్ 2008 2016 22 70 12* 0 0 7.00 271 9 2/15 28.04 0 3
91 హర్మన్‌ప్రీత్ కౌర్ 2009 2022 124 3322 171* 5 17 38.18 1646 31 2/16 45.96 0 45
92 పూనమ్ రౌత్ 2009 2021 73 2299 109* 3 15 34.83 30 1 1/4 4.00 0 15
93 సోనియా డబీర్ 2010 2011 4 52 31* 0 0 26.00 126 4 2/37 24.00 0 1
94 సమంతా లోబాటో 2011 2011 3 1 1* 0 0 2 2
95 నేహా తన్వర్ 2011 2011 5 47 19 0 0 9.40 42 0 1
96 వేద కృష్ణమూర్తి 2011 2018 48 829 71 0 8 25.90 114 3 2/14 22.00 0 20 1
97 ఏక్తా బిష్త్ 2011 2022 63 172 18* 0 0 8.19 3399 98 5/8 21.83 2 16
98 శిల్పా గుప్తా 2011 2011 1 4 4 0 0 4.00 30 0 0
99 అర్చన దాస్ 2012 2013 11 35 17* 0 0 11.66 567 13 4/61 27.53 0 1
100 మాధురీ మెహతా 2012 2012 2 25 23 0 0 12.50 0
101 శుభలక్ష్మి శర్మ 2012 2014 10 11 4 0 0 2.20 456 7 2/17 48.42 0 2
102 మోనా మేష్రం 2012 2019 26 352 78* 0 3 18.52 144 1 1/15 119.00 0 10
103 రసనార పర్విన్ 2013 2013 1 42 0 0
104 రీతు ధ్రుబ్ 2013 2013 3 2 2 0 0 2.00 126 2 1/11 33.50 0 2
105 స్వాగతికా రథ్ 2013 2013 3 58 30 0 0 29.00 120 3 2/15 24.33 0 1
106 స్మృతి మందాన 2013 2022 77 3073 135 5 25 43.28 21
107 పూనమ్ యాదవ్ 2013 2022 58 95 15 0 0 7.91 3036 80 4/13 25.15 0 13
108 స్నేహ దీప్తి 2013 2013 1 4 4 0 0 4.00 0
109 రాజేశ్వరి గయక్వాడ్ 2014 2022 64 21 5 0 0 2.33 3399 99 5/15 20.79 1 13
110 స్నేహ రానా 2014 2022 21 203 53* 1 0 15.61 999 23 4/30 33.00 0 9
111 వెల్లస్వామి వనిత 2014 2014 6 85 27 0 0 17.00 1
112 శిఖా పాండే 2014 2021 55 512 59 0 2 20.48 2472 75 4/18 21.92 0 11
113 సుష్మా వర్మ † 2014 2021 43 193 41 0 0 9.65 28 21
114 దీప్తి శర్మ 2014 2022 80 1891 188 1 12 36.36 3917 91 6/20 30.01 1 29
115 రవి కల్పన 2015 2016 7 4 3 0 0 2.00 4 1
116 ప్రీతి బోస్ 2016 2016 1 48 2 2/8 4.00 0 0
117 సుకన్య పరిదా 2016 2016 1 30 0 0
118 దేవికా వైద్య 2016 2018 9 169 89 0 1 28.16 217 6 2/11 22.50 0 2
119 సోనీ యాదవ్ 2017 2017 1 48 0 0
120 మాన్సీ జోషి 2017 2021 14 20 12 0 0 6.66 572 16 3/16 23.68 0 5
121 నుజాత్ పర్వీన్ 2017 2017 1 1
122 పూజా వస్త్రాకర్ 2018 2022 26 463 67 0 3 23.15 816 20 4/34 37.55 0 4
123 జెమిమా రోడ్రిగ్స్ 2018 2021 21 394 81* 0 3 19.70 12 1 1/1 6.00 0 4
124 తానియా భాటియా 2018 2022 19 138 68 0 1 15.33 18 9
125 దయాళన్ హేమలత 2018 2022 9 58 35 0 0 11.60 206 5 2/6 35.60 0 3
126 హర్లీన్ డియోల్ 2019 2022 7 104 58 0 1 12.33 84 2 1/7 34.50 0 5
127 ప్రియా పునియా 2019 2021 7 225 75* 0 2 37.50 0
128 మోనికా పటేల్ 2021 2021 2 13 9 0 0 6.50 80 0 0
129 రాధా యాదవ్ 2021 2021 1 58 0 0
130 చల్లూరు ప్రత్యూష 2021 2021 1 2 2 0 0 2.00 54 1 1/60 60.00 0 0
131 షెఫాలీ వర్మ 2021 2022 21 531 71* 0 4 26.55 18 1 1/5 9.00 0 6
132 యస్తికా భాటియా † 2021 2022 19 478 64 0 4 26.75 11 6
133 రిచా ఘోష్ 2021 2022 17 311 65 0 2 22.21 17 3
134 మేఘనా సింగ్ 2021 2022 14 27 12* 0 0 13.50 596 14 3/26 35.35 0 1
135 సబ్భినేని మేఘన 2022 2022 3 114 61 0 1 38.00 1
136 సిమ్రాన్ బహదూర్ 2022 2022 1 18 0 0
137 రేణుకా సింగ్ 2022 2022 7 2 2 0 0 0.50 348 18 4/28 14.88 0 1

ఒకరోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ కెప్టెన్లు

[మార్చు]
No[9] పేరు మొదటి చివర మ్యాచ్ లు గెలిచినవి ఓడినవి
1 డయానా ఎడుల్జీ 1978 1993 18 7 11
2 శాంతా రంగస్వామి 1982 1984 16 4 12
03 శుభాంగి కులకర్ణి 1986 1986 1 0 1
4 పూర్ణిమ రావు 1995 1995 8 5 3
5 ప్రమీలా భట్ 1995 1997 7 5 1
6 చందర్‌కాంత కౌల్ 1999 1999 4 3 1
7 అంజు జైన్ 2000 2000 8 5 3
8 అంజుమ్ చోప్రా 2002 2012 28 10 17
9 మమతా మాబెన్ 2003 2004 19 14 5
10 మిథాలి రాజ్ 2004 2022 155 89 63
11 ఝులన్ గోస్వామి 2008 2011 25 12 13
12 రుమేలీ ధర్ 2008 2008 1 0 1
13 హర్మన్‌ప్రీత్ కౌర్ 2013 2022 11 10 1

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. "Women's ODI Playing Conditions" (PDF). ICC CRICKET. Archived from the original (PDF) on 24 July 2011. Retrieved 2009-10-29.
  2. "Women's ODI – List of match results". ESPNcricinfo. Retrieved 2009-10-29.
  3. "India women – List of match results (Women's ODI)". ESPNcricinfo. Archived from the original on 2012-07-30. Retrieved 2009-10-29.
  4. Stoddart, Brian; Keith A. P. Sandiford (1998). The imperial game: cricket, culture, and society. p. 5. ISBN 978-0-7190-4978-1. OCLC 40430869. {{cite book}}: |work= ignored (help)
  5. "Better days for women's cricket?". Rediff. 14 November 2006. Archived from the original on 4 June 2011. Retrieved 2009-10-14.
  6. "India Women – One-Day Internationals / Players by Caps". ESPNcricinfo.. Retrieved 7 July 2022.
  7. "India Women's ODI Batting Averages". ESPNcricinfo. Retrieved 7 July 2022.
  8. "India Women's ODI Bowling Averages". ESPNcricinfo. Retrieved 7 July 2022.
  9. "India Women's One-Day Internationals – List of captains". ESPNcricinfo.
  1. ఫలితం రాని ఆటలు గెలుపు నిష్పత్తి లో పరిగణించలేదు.