"నేపాల్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
33 bytes added ,  4 సంవత్సరాల క్రితం
+సాహస క్రీడ లింకు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కాశి → కాశీ (2), లు కు → లకు (5), నందు → లో (3), లొ → లో (3), లో → using AWB)
(+సాహస క్రీడ లింకు)
 
== నేపాల్ పర్యటన ==
ప్రపంచంలో అత్యదికంగా పర్యాటకులను ఆకర్షించే దేశాలలో నేపాల్ ఒకటి. దీనికి కారణాలు అనేకం. అక్కడి ప్రకృతి రమణీయత కావచ్చు., హిందు మతస్తులకు, బౌద్ద మతస్తులకు సంబంధించిన అత్యున్నతమైన కేంద్రాలు కావచ్చు., ట్రెక్కింగు, రాప్టింగు వంటి [[సాహస క్రీడ|సాహస క్రీడలకి]] ముఖ్య కేంద్రం కావచ్చు, ముఖ్యంగా అక్కడి ప్రజల స్నేహ పూరిత స్వభావం కావచ్చు. ఆకాశాని తాకుతున్నాయా అన్నట్టున్న హిమాలయాలు, పాతాళ లోకంలో వున్నాయా అన్నట్టున లోయలు, నదులు, సెల యేళ్లు, జలపాతాలు, హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రాలు, ఆలయాలు, భౌద్దులకు అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు ఇలా కారణాలేవైనా నేపాల్ దేశం పర్యాటకులకు నయనాందకరం చేసే దేశం. నేపాల్ దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరు కూడా పర్యటకమే.
 
== ప్రపంచంలో వున్న ఏకైక హిందు సామ్రాజ్యం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2026299" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ