లోక్ సభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1952లో దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1957లో 2వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1962లో 3వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1967లో 4వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1971లో 5వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1977లో 6వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1980లో 7వ సార్వత్రిక ఎన్నికలు.జరిగాయి.

1984-85లో 8వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1989లో 9వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1991లో 10వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1996లో 11వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1998లో 12వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

1999లో 13వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

2004లో 14వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి

2009లో 15వ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి

2014లో 16వ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]