అక్టోబర్ 8
Jump to navigation
Jump to search
అక్టోబర్ 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 281వ రోజు (లీపు సంవత్సరములో 282వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 84 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2009 : 2009 అక్టోబరు 8న, ఒబామా మాథ్యూ, షెపర్డ్, జేమ్స్ బైర్డ్, Jr. హేట్ ప్రతీకార నేరాల నిరోధక చట్టంపై సంతకం చేశారు
- 1993: దక్షిణాఫ్రికాలో జాతివివక్ష అంతమవడంతో దానిపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్యసమితి ఎత్తివేసింది.
జననాలు
[మార్చు]- 1860: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1933)
- 1891: భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త. (మ.1940)
- 1895: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (మ.1952)
- 1902: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ ఉపకులపతి (మ.1961).
- 1918: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (మ.2006)
- 1918: బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980)
- 1932: శివశక్తి దత్త ,తెలుగు ,సినీ గేయరచయిత.
- 1935: ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (మ.1997)
- 1950: చివుకుల ఉపేంద్ర, అమెరికా లోని ఫ్రాంక్లిన్టౌన్షిప్కు డెప్యూటీ మేయర్గా, 2000లో మేయర్గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతి.
- 1964: సరిత, దక్షిణ భారత చలన చిత్ర నటి , డబ్బింగ్ కళాకారిణి.
- 1970: అర్చన , తెలుగు,తమిళ ఉత్తమ జాతీయ అవార్డు నటి
- 1977: మంచు లక్ష్మి, భారతీయ సినీ, టెలివిజన్ నటి, నిర్మాత,
- 1981: దాసరి మారుతి, తెలుగు సినీ దర్శకుడు.
- 1981 : భారతీయ సినిమా నటి వేద శాస్త్రి జననం.
మరణాలు
[మార్చు]- 1936: ప్రేమ్చంద్, భారతదేశపు హిందీ, ఉర్దూ కవి. (జ.1880)
- 1963: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (జ.1907)
- 1970: నెల్లూరు కాంతారావు , వస్తాదు , సినీ నటుడు నిర్మాత(జ.1931)
- 1974: బి . ఆర్.పంతులు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చిత్రాల నిర్మాత, దర్శకుడు, నటుడు,గాయకుడు.
- 1976: కందుకూరి రామభద్రరావు, తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. (జ.1905)
- 2008: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త సంఘ సేవకురాలు, చిత్రకారిణి. (జ.1917)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- - భారత వైమానిక దళ దినోత్సవం.
- రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున Archived 2007-03-13 at the Wayback Machine
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 8
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 7 - అక్టోబర్ 9 - సెప్టెంబర్ 8 - నవంబర్ 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |