జూన్ 10
Appearance
జూన్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 161వ రోజు (లీపు సంవత్సరములో 162వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 204 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1998: ప్రపంచ కప్పు ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- 1832: సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ , ఆంగ్ల రచయిత. భగవద్గీతను ఇంగ్లీషులోనికి అనువదించాడు. (మ.1904)
- 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)
- 1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
- 1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)
- 1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969)
- 1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త.
- 1946: పరుచూరి గోపాలకృష్ణ, మాటల రచయిత, నటుడు .
- 1947: ఎ. గణేష మూర్తి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. పార్లమెంట్ సభ్యుడు. (మ.2024)
- 1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.
- 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011)
- 1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.
- 1978: రవివర్మ, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.
- 1984: రీటా, నేపథ్య గాయని.
- 1988: మంజరి ఫడ్నేస్, తెలుగు, హిందీ, చిత్రాల నటి.
మరణాలు
[మార్చు]- 1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775)
- 1928: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న. (జ.1889)
- 1931: మిడతల హంపయ్య, అనంతపురం జిల్లాకు చెందిన దాత.
- 2001: లక్ష్మీ దీపక్, తెలుగు చలన చిత్ర దర్శకుడు (జ.1935)
- 2014: సూర్యకళ, పాతతరం కు చెందిన సినీనటి .
- 2015: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928)
- 2019: గిరీష్ కర్నాడ్ కన్నడ రచయిత, నటుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1938)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- జాతీయ మూలికలు, సుగంధ ద్రవ్యాల దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2006-02-18 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : జూన్ 10
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
జూన్ 9 - జూన్ 11 - మే 10 - జూలై 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |