జూలై 10
Jump to navigation
Jump to search
జూలై 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 191వ రోజు (లీపు సంవత్సరములో 192వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 174 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1794: పద్మనాభ యుద్ధం జరిగింది.
- 1846: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 500 మంది బోయసైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాను దోచుకున్నాడు.
- 1991: భారత లోక్సభ సభాపతిగా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు.
- 2008: సల్మాన్ రష్డీ రచించిన నవల "మిడ్నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
- 2010: అమరనాథ్ మంచులింగ దర్శనం కోసం బస్సులో వెళుతున్న ప్రయాణీకులను డ్రైవరు సలీం గఫూర్ రక్షించాడు.
జననాలు
[మార్చు]- 1856: నికొలా టెస్లా ఆస్ట్రియా (ఇప్పటి క్రొయాటియా) లో స్మిల్ జాన్ అనే గ్రామంలో పుట్టాడు. (మ 1943). మేగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి కొలమానంగా కొలిచే ప్రమాణాన్ని, ఇతని గౌరవార్ధం టెస్లాగా పిలుస్తున్నారు. ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సమయంలో ఈ టెస్లా పేరు వినపడుతుంది.
- 1916: కోన ప్రభాకరరావు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభాపతి. (మ.1990)
- 1920: పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (మ.2007)
- 1926: అక్కిరాజు వాసుదేవరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
- 1928: జస్టిస్ అమరేశ్వరి, భారతదేశములో తొలి మహిళా న్యాయమూర్తి. (మ.2009)
- 1928: గూటాల కృష్ణమూర్తి, 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ
- 1938: తుర్లపాటి రాధాకృష్ణ మూర్తి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు .
- 1939: కేతు విశ్వనాథ రెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త. ఈయన ప్రధానంగా కథారచయిత. (మ. 2023)
- 1945: కోట శ్రీనివాసరావు, తెలుగు సినిమా నటుడు
- 1949: సునీల్ గవాస్కర్, "లిటిల్ మాస్టర్"గా పేరొందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
- 1951: మెడియం బాబూరావ్, భద్రాచలం లోక్సభ నియోజకవర్గం నుండి 14 వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) లో క్రియాశీల సభ్యులు.
- 1968: అజీద్ అబ్దుల్ షేక్ తెలుగు రచయిత, ఆంధ్ర ప్రదేశ్ ముస్లిం రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
- 1980: జెస్సికా సింప్సన్, ఒక అమెరికా గాయని, నటి, బుల్లితెర వ్యాఖ్యాత.
- 1987: బేబీషామిలి, బాలనటిగాగుర్తింపు, దక్షిణ భారత సినీ నటి
- 1988: మంజరీ ఫడ్నీస్ , భారతీయ సినీ నటీ.తెలుగు, హిందీ చిత్రాల నటి.
మరణాలు
[మార్చు]- 1794: పద్మనాభ యుద్ధంలో ఆ యుద్ధ కథా నాయకుడు రెండవ విజయ రామరాజు గజపతి రాజు మరణం. పద్మనాభంలో ఇతని సమాధి ఉంది.
- 1806: జార్జ్ స్టబ్స్, ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. గుర్రాల చిత్రాల ద్వారా పేరొందాడు. (జ.1724)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- నికోలా టెస్లా డే
- జాతీయ చేపల రైతుల దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు: జూలై 10
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 9 - జూలై 11 - జూన్ 10 - ఆగష్టు 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |