జూలై 7
Appearance
జూలై 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 188వ రోజు (లీపు సంవత్సరములో 189వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 177 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1890: అమెరికాలో మొట్టమొదటిసారిగా ఎలెక్ట్రిక్ కుర్చీని వాడారు.
- 1929: వాటికన్ సిటీ ని, క్రైస్తవ మతాధిపతి (పోప్) కోసం ఏర్పాటు చేసారు.
- 1939: గాంధేయవాది ఎ. వైద్యనాథా అయ్యర్ హరిజనులకి మదురై మీనాక్షి గుడిలో ప్రవేశం ఇప్పించారు.
- 1941: అమెరికన్ సైన్యం ఐస్ లాండ్ వచ్చింది.
- 1985: బోరిస్ బెకర్ అతి చిన్నవయసులో తన 17వ ఏట వింబుల్డన్ (టెన్నిస్) లో గెలిచాడు.
- 1985: రాబర్ట్ ముగాబే కొత్తగా ఏర్వడిన జింబాబ్వే అధ్యక్షుడు అయ్యాడు.
- 1896: భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో లుమేరీ సోదరులు చలనచిత్రాన్ని ప్రదర్శించారు.
- 2005: లండనులో వరుస బాంబు పేలుళ్ళు 30మంది మరణం, 700మంది గాయాలపాలు.
జననాలు
[మార్చు]- 1900: కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (మ.1959)
- 1901: విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (మ.1974)
- 1908: కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (మ. 1970)
- 1915: యూల్ బ్రిన్నర్, అమెరికన్ సినీ నటుడు.
- 1916: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత. (మ.2009)
- 1920: మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (మ.1995)
- 1922: పియరీ కార్డిన్, ఫ్రెంచి ఫేషన్ డిజైనర్.
- 1942: పి.వేణుగోపాల్, హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు.
- 1947: ఎ.మోహన్ గాంధీ , తెలుగు ,తమిళ, కన్నడ, చిత్రాల దర్శకుడు
- 1947: జ్ఞానేంద్ర, నేపాల్ రాజు.
- 1956: చౌలపల్లి ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.
- 1959: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు , తెలుగు కవి, సినీ గీత రచయిత .
- 1962: ఇందిర భైరి, గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని (మ. 2023)
- 1973: కైలాష్ ఖేర్ , సినీ, జానపద గాయకుడు
- 1981: మహేంద్రసింగ్ ధోని, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
మరణాలు
[మార్చు]- 1816: రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత (జ. 1751)
- 2008: వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (జ.1963)
- 2022: పులపర్తి నారాయణ మూర్తి, రాజకీయ నాయకుడు.మాజీ ఎమ్మెల్యే. (జ.1954)
- 2022: గోరంట్ల రాజేంద్రప్రసాద్, తెలుగు సినిమా నిర్మాత.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 7
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 6 - జూలై 8 - జూన్ 7 - ఆగష్టు 7 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |