నడికుడి–మాచర్ల రైలు మార్గము
Jump to navigation
Jump to search
నడికుడి–మాచర్ల రైలు మార్గము | |
---|---|
అవలోకనం | |
స్థితి | ఆపరేషనల్ |
లొకేల్ | ఆంధ్ర ప్రదేశ్ |
చివరిస్థానం | నడికుడి మాచర్ల |
స్టేషన్లు | 3 |
ఆపరేషన్ | |
యజమాని | భారతీయ రైల్వేలు |
నిర్వాహకులు | సౌత్ సెంట్రల్ రైల్వే |
సాంకేతికం | |
లైన్ పొడవు | 35.01 మై. (56 కి.మీ.) |
ట్రాక్ గేజ్ | బ్రాడ్ గేజ్ |
నడికుడి–మాచర్ల రైలు మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని నడికుడి రైల్వే స్టేషను నుండి పల్నాడు జిల్లా లోని మాచర్ల రైల్వే స్టేషను మధ్య ప్రాంతాలను నడికుడి–మాచర్ల రైలు మార్గము అనుసంధానిస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోని గుంటూరు రైల్వే డివిషను నిర్వహణలో ఏడు విభాగాల్లో ఇది ఒకటి. ఇంకనూ ఈ మార్గం నల్లపాడు-పగిడిపల్లి రైలు మార్గము విభాగంతో అనుసంధానిస్తుంది. ఈ బ్రాంచ్ లైన్ అనేది విద్యుద్దీకరణ లేని ఒక (సింగిల్ ట్రాక్ రైల్వే) వరుస రైలు మార్గము మాత్రమే కలిగినది.[1][2]
అధికార పరిధి
[మార్చు]ఈ శాఖ రైలు మార్గము 35.01 కిమీ (21.75 మైళ్ళు) పొడవుతో ఉంది, దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Operations scenario". South Central Railway. Retrieved 15 August 2015.
- ↑ "Efforts are on to restore railway track - Times of India". Retrieved 2016-09-18.
- ↑ "Jurisdiction of Guntur Division" (PDF). South Central Railway. Retrieved 24 May 2017.