మార్చి 3
Jump to navigation
Jump to search
మార్చి 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 62వ రోజు (లీపు సంవత్సరములో 63వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 303 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1991: విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన్ కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము. కళాభారతి ఆడిటోరియము 1991 మే 11 లో, విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.
- 2008: రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
- 2009: పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
- 1938: సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.
- 1939: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష.
జననాలు
[మార్చు].1839; జంసేడ్జ్ టాటా, టాటా గ్రూప్ వ్యవస్థాపకులు
- 1847: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1922)
- 1989: డా: కృష్ణం రాజు దేశగాని, పుడమి నేషనల్ బ్లడ్ ఫౌండేషన్ మరియు పుడమి ఎడ్యుకేషన్ ఫౌండేషన్, నిర్మాత మరియు రైటర్
- 1880: ఆచంట లక్ష్మీపతి, ఆయుర్వేద వైద్యుడు, సంఘసేవకుడు. (మ.1962)
- 1891: కొంగర సీతారామయ్య, రంగస్థల నటుడు, కవులకు, గాయకులకు, పండితులకు, మిత్రులకు ఎనలేని దానాలు చేశాడు. (మ.1978)
- 1895: రాగ్నర్ ఫ్రిష్, ఆర్థికవేత్త . (మ.1973)
- 1936: గిరిజ, తెలుగు చలన చిత్ర సినీనటి, హాస్యనటి(మ.1995)
- 1937: సత్యం శంకరమంచి, పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది. అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు.
- 1939: ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
- 1944: జయచంద్రన్, నేపథ్య గాయకుడు.
- 1955: జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012)
- 1967: శంకర్ మహదేవన్, భారతీయ గాయకుడు, స్వరకర్త.
- 1982: జెస్సికా బీల్, అమెరికా నటీమణి, పూర్వపు మోడల్.
మరణాలు
[మార్చు]- 1943: శ్రీపాద కామేశ్వరరావు, రంగస్థల నటుడు, మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకాలను తెలుగులోకి అనువదించాడు.
- 1993: అల్బెర్ట్ సాబిన్, అమెరికాకు చెందిన ఓరల్ పోలియో వాక్సిన్ సృష్టికర్త.
- 2002: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్సభ స్పీకర్. (జ.1951)
- 2002: విజయ భాస్కర్ ,సంగీత దర్శకుడు ,(జ.1924)
- 2003: కె. ఎమ్. మమ్మెన్ మప్పిళ్ళై, భారతీయ వ్యాపారవేత్త, ఎంఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1922)
- 2008: కుమారి, వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి.
- 2023: కె. రామలక్ష్మి, ప్రముఖ రచయిత్రి. (జ. 1930)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ వినికిడి దినోత్సవం
- ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
- జాతీయ రక్షణ దినోత్సవం .
- ఉద్యోగుల ప్రశంసా దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]మార్చి 2 - మార్చి 4 - ఫిబ్రవరి 3 - ఏప్రిల్ 3 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |