నవంబర్ 16
స్వరూపం
(16 నవంబర్ నుండి దారిమార్పు చెందింది)
నవంబర్ 16, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 320వ రోజు (లీపు సంవత్సరములో 321వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 45 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1937: కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ బాగ్ ఒడంబడిక కుదిరింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం.
- 1965: రష్యా ప్రయోగించిన వీనస్-3 అంతరిక్షనౌక శుక్రగ్రహం వైపు ప్రయాణం ప్రారంభించింది.
- 1966: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఈ రోజును భారత్లో జాతీయ పత్రికా దినంగా జరుపుకుంటారు.
జననాలు
[మార్చు]- 1890: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (మ.1973)
- 1901: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (మ.1978)
- 1908: బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకులు. (మ.1977)
- 1923: టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (మ.2009)
- 1930: చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్ సాహిత్య పితామహుడు. (మ.2013)
- 1931: వి.ఎల్.ఎస్.భీమశంకరం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగపు అధిపతిగా పనిచేశారు
- 1936: రామోజీరావు, భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు.
- 1962:అంబిక: దక్షిణ భారత చలన చిత్ర నటి
- 1963: మీనాక్షి శేషాద్రి , భారతీయ చలనచిత్ర నటి, నృత్య కారిణి .
- 1973: పుల్లెల గోపీచంద్, భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.
- 1973: ఆమని, తెలుగు, తమిళ సినిమా నటి
- 1983: ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్ శివ కుమార్ , తెలుగు,తమిళ సంగీత దర్శకుడు, గాయకుడు .
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]- జాతీయ పత్రికా దినోత్సవం
- అంతర్జాతీయ సహనం దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 16
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబర్ 15 - నవంబర్ 17 - అక్టోబర్ 16 - డిసెంబర్ 16 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |