జూలై 28
(28 జూలై నుండి దారిమార్పు చెందింది)
జూలై 28, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 209వ రోజు (లీపు సంవత్సరములో 210వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 156 రోజులు మిగిలినవి.
<< | జూలై | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1979: భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు.
- 2007: ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్వ్యాప్త బందులో ఖమ్మం జిల్లా ముదిగొండలో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
జననాలు
[మార్చు]- 1909: కాసు బ్రహ్మానందరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1994)
- 1956: దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల నటుడు, అధ్యాపకుడు.
- 1962: కృష్ణవంశీ, తెలుగు సినిమా దర్శకుడు.
- 1972: ఆయేషా జుల్కా , హిందీ, ఒరియా, తెలుగు, కన్నడ ,నటి .
- 1983: ధనుష్ , తమిళ, తెలుగు, నటుడు, రచయిత, నేపథ్య గాయకుడు.తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు
మరణాలు
[మార్చు]- 1972: చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ నేత. (జ.1918)
- 1976: తరిమెల నాగిరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు. (జ.1917)
- 1976: శ్రీనివాస చక్రవర్తి, అభ్యుదయ రచయిత, నాటక విమర్శకుడు, నాటక విద్యాలయ ప్రధానాచార్యుడు, పత్రికా రచయిత, వ్యాసకర్త, అనువాదకుడు. (జ.1911)
- 2004: ఫ్రాన్సిస్ క్రిక్, డీ.ఎన్.ఏ స్వరూపాన్ని కనుగొన్న సహశాస్త్రవేత్త. (జ.1916).
- 2009: లీలా నాయుడు, నటీమణి, ప్రపంచ సుందరి. (జ.1940)
- 2016: మహా శ్వేతాదేవి, నవలా రచయిత, సామాజిక కార్యకర్త. (జ.1926)
- 2019: సూదిని జైపాల్ రెడ్డి రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1942
- 2020: రావి కొండలరావు, సినీ నటుడు,రచయిత , నిర్మాత,దర్శకుడు (జ.1932)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ కాలేయ వ్యాధి(హెపటైటిస్) దినోత్సవం
- ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినం
- సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రశంస దినం . (జూలై చివరి శుక్రవారం .)
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూలై 28
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
జూలై 27 - జూలై 29 - జూన్ 28 - ఆగష్టు 28 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |