డిసెంబర్ 8
(8 డిసెంబర్ నుండి దారిమార్పు చెందింది)
డిసెంబర్ 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 342వ రోజు (లీపు సంవత్సరములో 343వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 23 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1946: భారత రాజ్యాంగ సభ తొలిసారి సమావేశమైంది.
- 2009 : డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్హాగెన్ లో 15వ ప్రపంచ వాతావరణ సదస్సు ప్రారంభమైనది.
జననాలు
[మార్చు]- 1721 : బాలాజీ బాజీరావ్ మరాఠా సామ్రాజ్యపు 10వ పీష్వా (మ.1761).
- 1932 : చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (మ.2015).
- 1935: ధర్మేంద్ర , భారతీయ చలనచిత్ర నటుడు , రాజకీయ నాయకుడు.
- 1939: ఎల్.ఆర్.ఈశ్వరి , నేపథ్య గాయని.
- 1947: గంగైఅమరన్, సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు
- 1953: మనోబాల, సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు (మ. 2023)
- 1984: హంసా నందిని, మోడల్, తెలుగునటి
- 1992: శాన్వీ, శ్రీవాత్సవ, తెలుగు,కన్నడ, మళయాళ, మరాఠి , చిత్రాల నటి.
మరణాలు
[మార్చు]- 1991: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. (జ.1924)
- 2002: భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారులు. (జ.1939)
- 2004: చిత్తజల్లు శ్రీనివాసరావు, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (జ.1924)
- 2010: నారాయణరావు పవార్, తెలంగాణా విమోచనోద్యమ నాయకుడు. (జ.1926)
- 2014: పిరాట్ల వెంకటేశ్వర్లు, పత్రికా సంపాధకుడు, రచయిత. (జ.1940)
- 2014: నేదునూరి కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (జ.1927)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవం.
- జలాంతర్గాముల దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]డిసెంబర్ 7 - డిసెంబర్ 9 - నవంబర్ 8 - జనవరి 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |