జూన్ 10: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి 2401:4900:27F1:75A4:0:76:3DA3:7B01 (చర్చ) చేసిన మార్పులను Nagarani Bethi చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు. ట్యాగు: రోల్‌బ్యాక్ |
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
||
పంక్తి 33: | పంక్తి 33: | ||
* [http://www.tnl.net/when/6/10 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో] |
* [http://www.tnl.net/when/6/10 టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో] |
||
* [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%9C%E0%B1%82%E0%B0%A8%E0%B1%8D_10 చరిత్రలో ఈ రోజు : జూన్ 10] |
* [http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%88_%E0%B0%B0%E0%B1%8B%E0%B0%9C%E0%B1%81/%E0%B0%9C%E0%B1%82%E0%B0%A8%E0%B1%8D_10 చరిత్రలో ఈ రోజు : జూన్ 10] |
||
* [http://www.scopesys.com/anyday చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం]. |
* [https://web.archive.org/web/20110320092131/http://www.scopesys.com/anyday/ చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం]. |
||
* [http://www.datesinhistory.com ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది]. |
* [https://web.archive.org/web/20191120095840/http://www.datesinhistory.com/ ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది]. |
||
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే]. |
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే]. |
||
* [http://www.infoplease.com/dayinhistory చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు]. |
* [http://www.infoplease.com/dayinhistory చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు]. |
02:50, 27 జూన్ 2020 నాటి కూర్పు
జూన్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 161వ రోజు (లీపు సంవత్సరములో 162వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 204 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
జననాలు
- 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)
- 1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
- 1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)
- 1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969)
- 1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త.
- 1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.
- 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011)
- 1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.
మరణాలు
- 1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775)
- 1928: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న. (జ.1889)
- 1931: మిడతల హంపయ్య, అనంతపురం జిల్లాకు చెందిన దాత
- 2015: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928)
- 2019: గిరీష్ కర్నాడ్ కన్నడ రచయిత, నటుడు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. (జ.1938)
పండుగలు , జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 10
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
జూన్ 9 - జూన్ 11 - మే 10 - జూలై 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |