సెప్టెంబర్ 22

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సెప్టెంబర్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 265వ రోజు (లీపు సంవత్సరములో 266వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 100 రోజులు మిగిలినవి.

<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30
2024


సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]
  • 1791: మైకేల్ ఫెరడే, ఆంగ్ల రసాయన శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త. (మ.1867)
  • 1841: ముడుంబ నృసింహాచార్యులు, సంస్కృతాంధ్ర కవి (జ. 1927 సెప్టెంబరు 22).
  • 1909: గిసేల బాన్, జర్మన్ పాత్రికేయురాలు. పద్మశ్రీ ఆవార్డు గ్రహీత. (మ.1996)
  • 1919: నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలితరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (మ.2007)
  • 1927: బి.గోపాలం , తెలుగు సంగీత దర్శకుడు(మ.2004)
  • 1930: ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (మ.2013)
  • 1931: పి.నర్సారెడ్డి, స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (మ.2024)
  • 1936: విజయ బాపినీడు , చలన చిత్ర దర్శకుడు, ఇండియన్ ఫిల్మ్ పత్రికా సంపాదకులు, బొమ్మరిల్లు, విజయ, నీలిమ, పత్రికా సంపాదకులు.(మ.2019)
  • 1948: మల్లాది గోపాలకృష్ణ, రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి, నటశిక్షణ అధ్యాపకులు.
  • 1969: శాంతి ప్రియ , తెలుగు, తమిళ, హిందీ ,చిత్రాల నటి .
  • 1970: శ్రీనివాస్ గద్దపాటి, కవి, ఉపాధ్యాయుడు.
  • 1987:ఉన్ని ముకుందన్ , మలయాళ,తమిళ, తెలుగు, నటుడు .

మరణాలు

[మార్చు]

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]
  • క్యాన్సర్ రోగుల సంక్షేమ దినం.
  • గులాబీల దినోత్సవం .
  • ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం

బయటి లింకులు

[మార్చు]

సెప్టెంబర్ 21 - సెప్టెంబర్ 23 - ఆగష్టు 22 - అక్టోబర్ 22 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31