నిజామాబాదు గ్రామీణ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°41′24″N 78°7′12″E మార్చు
పటం

నిజామాబాదు జిల్లా లోని 5 శాసనసభ నియోజకవర్గాలలో నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

ఈ నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పడింది.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 మండవ వెంకటేశ్వర రావు తెలుగుదేశం పార్టీ ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ
2014 బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ తెలంగాణ రాష్ట్ర సమితి ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ
2018 బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆర్.భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2023[2] ఆర్.భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ బీఆర్ఎస్

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కె.లీలా శివశ్రీ పోటీ చేస్తున్నది.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Telangana Today, Telangana (30 September 2018). "Nizamabad Rural Assembly constituency profile". Archived from the original on 24 March 2019. Retrieved 15 January 2020.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009