సెప్టెంబర్ 4: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
*[[1781]] - 44మంది నివసించటంతో [[లాస్ ఏంజెల్స్]] నగరం, "బహియా డి లాస్ ఫ్యూమ్" (పొగల లోయ - వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది |
*[[1781]] - 44మంది నివసించటంతో [[లాస్ ఏంజెల్స్]] నగరం, "బహియా డి లాస్ ఫ్యూమ్" (పొగల లోయ - వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది |
||
== జననాలు == |
== జననాలు == |
||
* [[1935]]: [[కొమ్మూరి వేణుగోపాలరావు]], ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయిత గా ప్రసిద్ధుడు |
|||
* [[1962]]: [[భారత క్రికెట్ జట్టు]] మాజీ వికెట్ కీపర్ [[కిరణ్ మోరే]]. |
* [[1962]]: [[భారత క్రికెట్ జట్టు]] మాజీ వికెట్ కీపర్ [[కిరణ్ మోరే]]. |
||
11:54, 3 అక్టోబరు 2014 నాటి కూర్పు
సెప్టెంబర్ 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 247వ రోజు (లీపు సంవత్సరము లో 248వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 118 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
- 2009 - కొణిజేటి రోశయ్య , ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
- 1967 - భారతదేశంలోని కొల్యా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు
- 1933 - మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్వ్యూ Il.
- 1888 - జార్జ్ ఈస్ట్మెన్ తన మొదటి "రోల్ ఫిల్మ్" కెమెరాకు పేటెంటు తీసుకుని, కోడక్ సంస్థను రిజిస్టర్ చేసాడు.
- 1885 - న్యూయార్క్ సిటీలో, మొట్టమొదటి "కేఫ్టీరియా} ను ప్రారంభించారు.
- 1882 - విద్యుత్ కాంతులు వెలిగిన మొట్టమొదటి జిల్లా న్యూయార్క్. (న్యూయార్క్ లోని పెరల్ స్ట్రీట్ స్టేషన్)
- 1870 - తమ రాజును, పదవి నుంచి తొలగించినట్లు, 3వ ప్రెంచి రిపబ్లిక్ ప్రకటించింది.
- 1866 - మొదటి హవాయిన్ దినపత్రిక ప్రచురణ మొదలు పెట్టారు.
- 1833 - మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). దీనిని బట్టి ఈ రోజుని, "పేపర్ బాయ్స్ " అందరూ "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకోవచ్చును.
- 1781 - 44మంది నివసించటంతో లాస్ ఏంజెల్స్ నగరం, "బహియా డి లాస్ ఫ్యూమ్" (పొగల లోయ - వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది
జననాలు
- 1935: కొమ్మూరి వేణుగోపాలరావు, ప్రసిద్ధిచెందిన తెలుగు రచయిత. ఇతడు పెంకుటిల్లు నవలా రచయిత గా ప్రసిద్ధుడు
- 1962: భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే.
మరణాలు
- 1950 -
- 1999: చదలవాడ ఉమేశ్ చంద్ర (జననం: మార్చి 19, 1966 - మరణం: సెప్టెంబర్ 4, 1999) ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి.
పండుగలు మరియు జాతీయ దినాలు
- [[]] - [[]]
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 4
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 3 - సెప్టెంబర్ 5 - ఆగష్టు 4 - అక్టోబర్ 4 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |