ఆగష్టు 30: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.3) (యంత్రము మార్పులు చేస్తున్నది: gd:30 an Lùnastal |
చి Bot: Migrating 146 interwiki links, now provided by Wikidata on d:q2818 (translate me) |
||
పంక్తి 77: | పంక్తి 77: | ||
[[వర్గం:తేదీలు]] |
[[వర్గం:తేదీలు]] |
||
[[వర్గం:అంతర్జాతీయ దినములు]] |
[[వర్గం:అంతర్జాతీయ దినములు]] |
||
[[en:August 30]] |
|||
[[hi:३० अगस्त]] |
|||
[[kn:ಆಗಸ್ಟ್ ೩೦]] |
|||
[[ta:ஆகஸ்டு 30]] |
|||
[[ml:ഓഗസ്റ്റ് 30]] |
|||
[[af:30 Augustus]] |
|||
[[an:30 d'agosto]] |
|||
[[ar:ملحق:30 أغسطس]] |
|||
[[arz:30 اغسطس]] |
|||
[[ast:30 d'agostu]] |
|||
[[az:30 avqust]] |
|||
[[bat-smg:Rogpjūtė 30]] |
|||
[[bcl:Agosto 30]] |
|||
[[be:30 жніўня]] |
|||
[[be-x-old:30 жніўня]] |
|||
[[bg:30 август]] |
|||
[[bn:আগস্ট ৩০]] |
|||
[[bpy:আগষ্ট ৩০]] |
|||
[[br:30 Eost]] |
|||
[[bs:30. august]] |
|||
[[ca:30 d'agost]] |
|||
[[ceb:Agosto 30]] |
|||
[[co:30 d'aostu]] |
|||
[[cs:30. srpen]] |
|||
[[csb:30 zélnika]] |
|||
[[cv:Çурла, 30]] |
|||
[[cy:30 Awst]] |
|||
[[da:30. august]] |
|||
[[de:30. August]] |
|||
[[diq:30 Tebaxe]] |
|||
[[dv:އޮގަސްޓު 30]] |
|||
[[el:30 Αυγούστου]] |
|||
[[eo:30-a de aŭgusto]] |
|||
[[es:30 de agosto]] |
|||
[[et:30. august]] |
|||
[[eu:Abuztuaren 30]] |
|||
[[ext:30 agostu]] |
|||
[[fa:۳۰ اوت]] |
|||
[[fi:30. elokuuta]] |
|||
[[fiu-vro:30. põimukuu päiv]] |
|||
[[fo:30. august]] |
|||
[[fr:30 août]] |
|||
[[frp:30 oût]] |
|||
[[fur:30 di Avost]] |
|||
[[fy:30 augustus]] |
|||
[[ga:30 Lúnasa]] |
|||
[[gan:8月30號]] |
|||
[[gd:30 an Lùnastal]] |
|||
[[gl:30 de agosto]] |
|||
[[gu:ઓગસ્ટ ૩૦]] |
|||
[[gv:30 Luanistyn]] |
|||
[[he:30 באוגוסט]] |
|||
[[hif:30 August]] |
|||
[[hr:30. kolovoza]] |
|||
[[ht:30 out]] |
|||
[[hu:Augusztus 30.]] |
|||
[[hy:Օգոստոսի 30]] |
|||
[[ia:30 de augusto]] |
|||
[[id:30 Agustus]] |
|||
[[ie:30 august]] |
|||
[[ig:August 30]] |
|||
[[ilo:Agosto 30]] |
|||
[[io:30 di agosto]] |
|||
[[is:30. ágúst]] |
|||
[[it:30 agosto]] |
|||
[[ja:8月30日]] |
|||
[[jv:30 Agustus]] |
|||
[[ka:30 აგვისტო]] |
|||
[[kab:30 ɣuct]] |
|||
[[kk:30 тамыз]] |
|||
[[kl:Aggusti 30]] |
|||
[[ko:8월 30일]] |
|||
[[ksh:30. Aujußß]] |
|||
[[ku:30'ê gelawêjê]] |
|||
[[kv:30 моз]] |
|||
[[ky:30-август]] |
|||
[[la:30 Augusti]] |
|||
[[lb:30. August]] |
|||
[[li:30 augustus]] |
|||
[[lmo:30 08]] |
|||
[[lt:Rugpjūčio 30]] |
|||
[[lv:30. augusts]] |
|||
[[mhr:30 Сорла]] |
|||
[[mk:30 август]] |
|||
[[mn:8 сарын 30]] |
|||
[[mr:ऑगस्ट ३०]] |
|||
[[ms:30 Ogos]] |
|||
[[myv:Умарьковонь 30 чи]] |
|||
[[nah:Tlachicuēiti 30]] |
|||
[[nap:30 'e aùsto]] |
|||
[[nds:30. August]] |
|||
[[nds-nl:30 augustus]] |
|||
[[ne:३० अगस्ट]] |
|||
[[new:अगस्ट ३०]] |
|||
[[nl:30 augustus]] |
|||
[[nn:30. august]] |
|||
[[no:30. august]] |
|||
[[nov:30 de auguste]] |
|||
[[nrm:30 Août]] |
|||
[[nso:August 30]] |
|||
[[oc:30 d'agost]] |
|||
[[pa:੩੦ ਅਗਸਤ]] |
|||
[[pag:August 30]] |
|||
[[pam:Agostu 30]] |
|||
[[pl:30 sierpnia]] |
|||
[[pt:30 de agosto]] |
|||
[[qu:30 ñiqin chakra yapuy killapi]] |
|||
[[ro:30 august]] |
|||
[[ru:30 августа]] |
|||
[[rue:30. авґуст]] |
|||
[[sah:Атырдьах ыйын 30]] |
|||
[[scn:30 di austu]] |
|||
[[sco:30 August]] |
|||
[[se:Borgemánu 30.]] |
|||
[[sh:30. 8.]] |
|||
[[simple:August 30]] |
|||
[[sk:30. august]] |
|||
[[sl:30. avgust]] |
|||
[[sq:30 Gusht]] |
|||
[[sr:30. август]] |
|||
[[stq:30. August]] |
|||
[[su:30 Agustus]] |
|||
[[sv:30 augusti]] |
|||
[[sw:30 Agosti]] |
|||
[[tg:30 август]] |
|||
[[th:30 สิงหาคม]] |
|||
[[tk:30 awgust]] |
|||
[[tl:Agosto 30]] |
|||
[[tr:30 Ağustos]] |
|||
[[tt:30 август]] |
|||
[[uk:30 серпня]] |
|||
[[ur:30 اگست]] |
|||
[[uz:30-avgust]] |
|||
[[vec:30 de agosto]] |
|||
[[vi:30 tháng 8]] |
|||
[[vls:30 ogustus]] |
|||
[[vo:Gustul 30]] |
|||
[[wa:30 d' awousse]] |
|||
[[war:Agosto 30]] |
|||
[[xal:Ноха сарин 30]] |
|||
[[xmf:30 მარაშინათუთა]] |
|||
[[yi:30סטן אויגוסט]] |
|||
[[yo:30 August]] |
|||
[[zh:8月30日]] |
|||
[[zh-min-nan:8 goe̍h 30 ji̍t]] |
|||
[[zh-yue:8月30號]] |
22:03, 7 మార్చి 2013 నాటి కూర్పు
ఆగష్టు 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 242వ రోజు (లీపు సంవత్సరము లో 243వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 123 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
- 1363 –
- 1574 – గురు రామ్ దాస్ నాలుగవ సిక్కు గురువు అయ్యాడు.
- 1590 –
- 1791 – హెచ్.ఎమ్.ఎస్ పండోరా అనే నౌక ములిగిపోయింది.
- 1799 –
- 1800 – వర్జీనియాలోని రిచ్ మండ్ దగ్గర బానిసల తిరుగుబాటు కి గేబ్రియల్ ప్రోస్సెర్ నాయకత్వం వహించాడు.
- 1813 – కుల్మ్ యుద్ధము: ఆస్ట్రియా, ప్రష్యా, రష్యాల కూటమి ఫ్రెంచి సైన్యాలను ఓడించాయి.
- 1813 – క్రీక్ యుద్దము.
- 1835 – ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరాన్ని స్థాపించారు.
- 1836 – ఆగస్టస్ చాప్మాన్ అల్లెన్, జాన్ కిర్బీ అల్లెన్ హౌస్టన్ అనే ఇద్దరు హౌస్టన్ నగరాన్ని స్థాపించారు. హౌస్టన్, అమెరికాలోని నాలుగవ పెద్ద నగరము. టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరము.
- 1862 – అమెరికన్ అంతర్యుద్ధము : రిచ్మండ్ యుద్దము :
- 1862 – అమెరికన్ అంతర్యుద్ధము : రెండవ బుల్ రన్ యుద్దములో యూనియన్ సైన్యము ఓడిపోయింది.
- 1873 – ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న ఫ్రాంజ్ జోసెఫ్ లేండ్ అనే అర్చిపెలాగో ని ఆస్ట్రియాకు చెందిన సాహసికులు (యాత్రికులు) జూలియస్ వాన్ పేయర్ , కార్ల్ వీప్రెచ్ కనిపెట్టారు.
- 1897 – మడగాస్కర్ లో ఉన్న అంబికీ అనే పట్టణాన్ని, మెనాబే నుంచి ఫ్రెంచి వారు గెలిచారు.
- 1896 – ఫిలిప్పైన్స్ లోని ఎనిమిది రాష్టాల లో స్పానిష్ గవర్నర్ జనరల్ రామన్ బ్లాంకో మార్షల్ లా (సైనిక పాలన) విధించాడు. ఆ రాష్ట్రాలు మనిలా, కవిటె, బులాకన్, పంపంగ, నువె ఎకిజా, బతాన్, లగున, బతంగస్.
- 1909 – బర్గెస్ షేల్ ఫాసిల్స్ (శిలాజాలు) ని ఛార్లెస్ డూలిటిల్ కనిపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ శిలాజాలు బ్రిటిష్ కొలంబియా లో ఉన్నాయి. ఇవి 505 మిలియన్ (50 కోట్ల 50 లక్షలు) సంవత్సరాల నాటి మధ్య కేంబ్రియన్ యుగానికి చెందినవి.
- 1914 – తన్నెన్‌బెర్గ్ యుద్దము. మొదటి ప్రపంచ యుద్దము మొదటి రోజులలో జర్మన్ సామ్రాజ్యానికి, రష్యన్ సామ్రాజ్యానికి 23 ఆగష్టు 1914 నుంచి 30 ఆగష్టు 1914 వరకు జరిగిన యుద్దము.
- 1918 –
- 1922 – గ్రీకులకు, టర్కీ వారికి జరిగిన అంతిమ యుద్ద్యము ను దుమ్లుపినార్ యుద్దము (1919 నుంచి 1922 వరకు)అని (టర్కీ దేశీయుల స్వాతంత్ర్య యుద్దము )అని కూడా అంటారు.
- 1941 - రెండవ ప్రపంచ యుద్దం సమయంలో జరిగిన రెండు సంవత్సరాలు లెనిన్గ్రాడ్ ముట్టడి మొదలైంది.
- 1942 – రెండవ ప్రపంచ యుద్ధము : ఆలం హాల్ఫా యుద్దము మొదలైంది.
- 1945 – బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది.
- 1945 – జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు.
- 1956 –
- 1962 –
- 1963 - అమెరికా అద్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అద్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్‌లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి.
- 1967 – అమెరికా సుప్రీం కోర్టు కు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్గుడ్ మార్షల్ ని నియమించారు.
- 1974 – బెల్గ్రేడ్ నుంచి డోర్ట్‌మండ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు 'జాగ్రెబ్' అనే పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర పట్టాలు తప్పింది. 153 మంది ప్రయాణీకులు మరణించారు.
- 1974– టోక్యో లోని మరునౌచి దగ్గర ఉన్న 'మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ హెడ్‌క్వార్టర్స్ ' దగ్గర శక్తివంతమైన బాంబు పేలింది. ఎనిమిది మంది మరణించారు. 378 మంది గాయపడ్డారు. 19 మే 1975 తేదిని, ఎనిమిదిమంది లెఫ్ట్ వింగ్ సభ్యులను జపాన్ అధికారులు అరెస్ట్ చేసారు.
- 1980 - పోలిష్ కార్మికులు కార్మిక సంఘపు హక్కులను సంపాదించుకున్నారు. సమ్మె చేస్తున్న పోలిష్ కార్మికులు కమ్యూనిష్టు పాలకులతో తలపడి, విజయం సాధించారు. ఫలితంగా, వారికి స్వతంత్ర కార్మిక సంఘాలను ఏర్పరచటానికి, సమ్మెచేసే హక్కు లభించాయి.
- 1982 - పాలెస్తీనా లిబరేషన్ సంస్థ (పి.ఎల్.ఒ) నాయకుడు దశాబ్దం పైగా ఉంటున్న బీరూట్ కేంద్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు.
- 1984 – ఎస్.టి.ఎస్ -41-డి: డిస్కవరీ స్పేస్ షటిల్ తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
- 1995 – బోస్నియన్ సెర్బ్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి నాటో 'ఆపరేషన్ డెలిబెరేట్ ఫోర్స్' ని అమలు చేసింది.
- 1999 - ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు.
- 2001 - యుగోస్లావియా మాజీ అద్యక్షుడు స్లొబొదాన్ మిలొసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది.
- 2005 - హరికేన్ కత్రినా , అమెరికాలోని న్యూ ఆర్లియెన్స్ ని తాకిన మరునాడు, 80 శాతము 'న్యూ ఆర్లియెన్స్' వరద నీటిలో ములిగిపోయింది. చాలామంది ప్రజలను హెలికాప్టర్లు / పడవల ద్వారా రక్షించి, సురక్షిత ప్రాంతానికి చేర్చారు.
- 2010 - డైరెక్ట్ టాక్సెస్ కోడ్ 2010ని లోక్ సభలో ప్రవేశపెట్టారు.
జననాలు
- 1797: 'ఫ్రాంకెన్‌స్టీన్' నవలా రచయిత్రి 'మేరీ వోల్‌స్టోన్‌క్రాఫ్ట్ షెల్లీ' లండన్ లో జననం.
- 1913: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ స్టోన్.
- 1934: బాలూ గుప్తె, భారతీయ క్రికెట్ ఆటగాడు (మ. 2005).
మరణాలు
- 2008: ప్రముఖ పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత కృష్ణ కుమార్ బిర్లా.
పండుగలు మరియు జాతీయ దినాలు
- అంతర్జాతీయ తప్పిపోయిన వారి దినోత్సవము.
- సెయింట్ రోజ్ ఆఫ్ లీమా దినోత్సవము (పెరూ దేశము లో).
- విజయ దినము (టర్కీ దేశము లో).
బయటి లింకులు
ఆగష్టు 29 - ఆగష్టు 31 - జూలై 30 - సెప్టెంబర్ 30 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |