Jump to content

భారతీయ నేపథ్య గాయకుల జాబితా

వికీపీడియా నుండి

ఇది భారతదేశానికి చెందిన నేపథ్య గాయకుల పాక్షిక జాబితా.

మహిళా నేపథ్య గాయకులు

[మార్చు]
పేరు క్రియాశీలక కాలం భాష (లు)
అంజనా సౌమ్య 2007 - ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళం
అంజలి మరాఠే 1994–ప్రస్తుతం మరాఠీ, హిందీ
అంతరా మిత్ర 2010–ప్రస్తుతం బెంగాలీ, కన్నడ, హిందీ
అనిందితా పాల్ 2000–ప్రస్తుతం హిందీ, అస్సామీ, బెంగాలీ
అనితా షేక్ 2007–ప్రస్తుతం తమిళం, మలయాళం, ఒరియా, కన్నడ, హిందీ, అరబిక్
అనుపమ 1992–ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఫ్రెంచి, ఇంగ్లీష్
అనుపమ దేశ్‌పాండే 1984–ప్రస్తుతం హిందీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళం, ఒరియా
అనురాధ భట్ 2006–ప్రస్తుతం కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, తుళు
అనురాధ శ్రీరామ్ 1993–ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం
అనుష్క మన్‌చందా 2006–ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం
అనూరాధా పౌడ్వాల్ 1973–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, మరాఠీ, ఒరియా, తమిళం, నేపాలీ, కన్నడ
అన్వేషా 2006–ప్రస్తుతం బెంగాలీ, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ
అపర్ణ బాలమురళి 2016–ప్రస్తుతం మలయాళం
అభయ హిరణ్మయి 2014 - ప్రస్తుతం మలయాళం, తెలుగు
అభిరామి సురేష్ 2008–ప్రస్తుతం మలయాళం
అమీర్‌బాయి కర్నాటకి 1935–1961 హిందీ, ఉర్దూ, కన్నడ
అమృత సురేష్ 2007–ప్రస్తుతం మలయాళం
అరికరేవుల సునందా శాస్త్రి 1960- 1963 తెలుగు
అరుంధతి హోల్మె చౌధురి 1980–ప్రస్తుతం బెంగాలీ, హిందీ
అలీషా చినాయ్ 1988–ప్రస్తుతం హిందీ, తెలుగు, బెంగాలీ, అస్సామీ, కన్నడ
అల్కా అజిత్ 2011–ప్రస్తుతం మలయాళం, తమిళం
అల్కా యాగ్నిక్ 1980–ప్రస్తుతం బెంగాలీ,హిందీ, పంజాబీ, మలయాళం, తమిళం, ఒరియా, గుజరాతీ, నేపాలీ, అస్సామీ, మరాఠీ, తెలుగు, ఉర్దూ, భోజ్‌పురి, ఇంగ్లీష్
అసీస్ కౌర్ 2015–ప్రస్తుతం హిందీ, బెంగాలీ
ఆండ్రియా జర్మియా 2007–ప్రస్తుతం తమిళం, తెలుగు, ఇంగ్లీష్
ఆకృతి కాకర్ 2006–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, మరాఠీ
ఆరతి అంకాలీకర్ -టీకేకర్ 1975–ప్రస్తుతం కొంకణి, మరాఠీ, హిందీ
ఆర్తి ముఖర్జీ 1955–ప్రస్తుతం బెంగాలీ, హిందీ
ఆశా భోస్లే 1943–ప్రస్తుతం బెంగాలీ, తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, పంజాబీ, తమిళం, ఇంగ్లీష్, రష్యన్, చెక్, నేపాలీ, మలయ్, మలయాళం, కొంకణి, కన్నడ, ఒరియా
ఇందు నాగరాజ్ 2010–ప్రస్తుతం కన్నడ, తెలుగు
ఇమాన్ చక్రవర్తి 2016–ప్రస్తుతం బెంగాలీ
ఇళా అరుణ్ 1993–ప్రస్తుతం రాజస్థానీ, హిందీ, తమిళం, తెలుగు
ఉడుతా సరోజిని 1947-1968 తెలుగు, తమిళం
ఉత్తర ఉన్నికృష్ణన్ 2012–ప్రస్తుతం తమిళం, తెలుగు
ఉమా రామనన్ 1976-2014 తమిళం, హిందీ
ఉష 1999–ప్రస్తుతం తెలుగు
ఉషా ఉతుప్ 1966–ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ, అస్సామీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, ఇంగ్లీష్, రష్యన్, జెక్, నేపాలీ, మలయా, మలయాళం, కన్నడ, ఒరియా
ఉషా ఖన్నా 1960–ప్రస్తుతం హిందీ, ఉర్దూ, ఒరియా
ఉషా మంగేష్కర్ 1954–ప్రస్తుతం మరాఠీ, హిందీ, అస్సామీ, గుజరాతీ, బెంగాలీ, నేపాలీ, ఒరియా, ఉర్దూ
ఎ.ఆర్.రెహానా 1998–ప్రస్తుతం తమిళం
ఎల్. ఆర్. ఈశ్వరి 1954–ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ
ఎస్. జానకి 1957–ప్రస్తుతం కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, ఒరియా, తుళు, సౌరాష్ట్ర, ఇంగ్లీష్, జపనీస్, బదుగ, జర్మన్, సింహళ, సంస్కృతం, బెంగాలీ
ఎస్.పి.శైలజ 1977–2002 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం
కనన్ దేవి 1931–1956 బెంగాలీ, హిందీ
కనికా కపూర్ 2012–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, పంజాబీ
కరిష్మా రవిచంద్రన్ 2014–ప్రస్తుతం తమిళం
కల్పనా పటోవరి 1993–ప్రస్తుతం భోజ్‌పురి, అస్సామీ, హిందీ, బెంగాలీ, మరాఠీ
కల్పనా రాఘవేంద్ర 2003–ప్రస్తుతం తెలుగు, కన్నడ
కవిత కృష్ణమూర్తి 1971–ప్రస్తుతం హిందీ, పంజాబీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఒరియా, నేపాలీ, గుజరాతీ, బెంగాలీ, ఇంగ్లీష్, అస్సామీ, భోజ్‌పురి
కుమారి కంచన్ దినకెరావ్ మాలి 1970–2004 హిందీ
కె. ఎస్. చిత్ర 1979–ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, రష్యన్, జర్మన్, అరబిక్, తుళు, సింహళ, అస్సామీ, పంజాబీ, నేపాలీ
కె. బి. సుందరాంబల్ 1934-1980 తమిళం
కె.జమునారాణి 1946–ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, సింహళ
క్వీన్ హజారికా 1996-ప్రస్తుతంs అస్సామీ, హిందీ, బెంగాలీ, మరాఠీ
గాయత్రి అశోకన్ 1998–ప్రస్తుతం మలయాళం
గాయత్రీ అయ్యర్ (గాయత్రీ గంజవాలా) 1996–ప్రస్తుతం హిందీ, తెలుగు
గీతా దత్ 1946–1971 హిందీ, బెంగాలీ
గీతా మాధురి 2006–ప్రస్తుతం తెలుగు, తమిళం
గౌహార్ జాన్ 1902-1910 హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, అరబిక్, పర్షియన్, ఫ్రెంచి, ఇంగ్లీష్
చారులత మణి 2002–ప్రస్తుతం తమిళం, కన్నడ
చిత్రా సింగ్ 1965–ప్రస్తుతం హిందుస్తానీ, బెంగాలీ, ఉర్దూ
చిన్మయి శ్రీపాద 2002–ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, కొంకణి
చైత్ర అంబడిపూడి 2005ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం
ఛాయా గంగూలీ 1978-1990 హిందీ
జగ్జీత్ కౌర్ 1953–1981 హిందీ, ఉర్దూ
జయతి చక్రవర్తి 2002–ప్రస్తుతం బెంగాలీ
జస్పిందర్ నరులా 1994–ప్రస్తుతం హిందీ, పంజాబీ
జాస్మిన్ శాండ్లాస్ 2010–ప్రస్తుతం హిందీ, పంజాబీ
జిక్కి 1964–2000 తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ
జునె బెనర్జీ 2008–ప్రస్తుతం బెంగాలీ, హిందీ
జెన్సీ ఆంథోని 1966–ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ
జోనితా గాంధీ 2014–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ
జ్యోతికా తంగ్రి 2017–ప్రస్తుతం హిందీ, పంజాబీ
జ్యోత్నా రాధాకృష్ణన్ 1998–ప్రస్తుతం మలయాళం
డొమినిక్ సెరెజో 2000–ప్రస్తుతం హిందీ, తమిళం
తన్వీ షా 2004–ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ
తారాలీ శర్మ 1995–ప్రస్తుతం అస్సామీ
తులసి కుమార్ 2006–ప్రస్తుతం హిందీ, బెంగాలీ
ధ్వని భానుశాలి 2015–ప్రస్తుతం హిందీ, తమిళం
నందిత 1998–ప్రస్తుతం కన్నడ, ఒరియా, తమిళం, హిందీ
నజీమ్ అర్షద్ 2007–ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు, హిందీ
నిఖితా గాంధీ 2013–ప్రస్తుతం బెంగాలీ, హిందీ, తమిళం, తెలుగు, Arabic, కన్నడ, ఇంగ్లీష్
నిత్య మేనన్ 2010- ప్రస్తుతం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం
నిత్యశ్రీ మహదేవన్ 1997–ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, సింహళ, పంజాబీ, బెంగాలీ, ఉర్దూ, మరాఠీ
నిమ్రత్ ఖైరా 2015 - ప్రస్తుతం పంజాబీ
నిహిరా జోషి 2004–ప్రస్తుతం హిందీ, మరాఠీ
నీతి మోహన్ 2003–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ
నీలాంజన సర్కార్ 2010-2015 బెంగాలీ
నేహా కక్కర్ 2006–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, కన్నడ
నేహా రాజ్‌పాల్ 1995–ప్రస్తుతం హిందీ, మరాఠీ, గుజరాతీ, సింధీ, ఛత్తీస్‌గడి, తెలుగు, కన్నడ, బెంగాలీ
పాప్ షాలిని (షాలిని సింగ్) 1995–ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ, హిందీ
పాలక్ ముచ్చల్ 1997–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, సంస్కృతం, గుజరాతీ, ఒరియా, అస్సామీ, రాజస్థానీ, భోజ్‌పురి, పంజాబీ, మరాఠీ, కన్నడ, తెలుగు, తమిళం, సిందీ, మలయాళం
పి.భానుమతి 1939–2005 తెలుగు, తమిళం, హిందీ
పి.మాధురి 1965–ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళం
పి.లీల 1948–2005 మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, సింహళ, సంస్కృతం, హిందీ, ఒరియా, బెంగాలీ
పి.సుశీల 1951–ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, మరాఠీ, సింహళ, తుళు, సంస్కృత<
ప్రశాంతిని 2007–ప్రస్తుతం తమిళం, తెలుగు
ప్రియా హిమేష్ 2007–ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ
ప్రీతమ్ ప్రియదర్శిని 2018–ప్రస్తుతం భోజ్‌పురి, హిందీ, కన్నడ, తెలుగు, మరాఠీ, మలయాళం, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీష్
ఫల్గుణి పాఠక్ 1988–ప్రస్తుతం హిందుస్తానీ, గుజరాతీ, హిందీ, అస్సామీ, బెంగాలీ
బనశ్రీ సేన్‌గుప్తా 1964-2017 బెంగాలీ, హిందీ, అస్సామీ, భోజ్‌పురి, ఒరియా
బాంబే జయశ్రీ 1982–ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ
బి. ఆర్. ఛాయా 1977–ప్రస్తుతం కన్నడ, తమిళం
బెంగళూరు లత 1962-2000 కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, తుళు
బేల షెండే 1999–ప్రస్తుతం మరాఠీ, హిందీ, తమిళం, ఉర్దూ
భగవంతి నవని 1950–1980 సింధీ, హిందీ
భవతారిణి 1995–ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ, కన్నడ
భాస్వతి చక్రవర్తి 2005 – ప్రస్తుతం హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, బెంగాలీ, దాద్రా, చైతీ, కజ్రీ, టుమ్రీ
భితాలి దాస్ 1992–2021 అస్సామీ
మంజరి 2004–ప్రస్తుతం మలయాళం, తమిళం
మధుశ్రీ 2001–ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ
మన్నత్ నూర్ 2015-ప్రస్తుతం పంజాబీ
మమతా శర్మ 2010–ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, కన్నడ, హర్యాన్వీ
మహతి 2003–ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ
మహాలక్ష్మి అయ్యర్ 1997–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, అస్సామీ, ఫ్రెంచి, మరాఠీ
మాల్గుడి శుభ 1988–ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
మాల్వినా 2003–ప్రస్తుతం తమిళం
మాళవిక 2001–ప్రస్తుతం తెలుగు
మిన్‌మిని 1988–ప్రస్తుతం మలయాళం, తమిళం, హిందీ, కన్నడ
ముబారక్ బేగం 1955–1968 హిందీ, ఉర్దూ
మృదులా వారియర్ 2007–ప్రస్తుతం మలయాళం, తమిళం, కన్నడ
మేఘ 2007–ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం
మైత్రేయీ పటార్ 2015–ప్రస్తుతం అస్సామీ, హిందీ
మోనాలి ఠాకూర్ 2006–ప్రస్తుతం బెంగాలీ, హిందీ, తమిళం
యోహానీ డిసిల్వా 2022–ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, సింహళ, తమిళం, తెలుగు, మలయాళం
రాజకుమారి దూబే 1949–1977 హిందీ, గుజరాతీ, పంజాబీ
రక్షిత సురేష్ 2015–ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం
రమ్య బెహరా 2009 - ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం, ఒరియా
వి.రామకృష్ణ 1960–1980 తెలుగు
రాణినారెడ్డి 2008–ప్రస్తుతం తెలుగు, తమిళం
రంజనీ జోస్ 2005–ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ
రావు బాలసరస్వతీ దేవి 1939-1980 తెలుగు, తమిళం
రీనా భరద్వాజ్ 2003–ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ
రేఖా భరద్వాజ్ 1997–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, పంజాబీ
రిచా శర్మ 2000–ప్రస్తుతం హిందీ
రిమి టామీ 2000–ప్రస్తుతం మలయాళం, తెలుగు
రూపా రేవతి 2008–ప్రస్తుతం మలయాళం, తమిళం
రుమా గుహ ఠాకూర్త 1944–2019 బెంగాలీ, హిందీ
లతా మంగేష్కర్ 1941–2022 హిందీ, బెంగాలీ, ఉర్దూ, మరాఠీ, అస్సామీ, ఒరియా, కన్నడ, మలయాళం, తెలుగు, తమిళం, గుజరాతీ, పంజాబీ, కొంకణి, ఉర్దూ, సంస్కృతం, రాజస్థానీ, భోజ్‌పురి, ఇంగ్లీష్, నేపాలీ
సాధనా సర్‌గమ్ 1982–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, గుజరాతీ, సంస్కృతం, పంజాబీ, భోజ్‌పురి, అస్సామీ, సింధీ, మార్వాడీ, డోగ్రీ, బోడో, మణిపురి, కాశ్మీరీ, సంతాలీ, ఇంగ్లీష్, ఒరియా, తుళు, కొంకణి, ఘర్వాలీ, మైథిలీ, పంజాబీ, ఉర్దూ, నేపాలీ
సాగరికా ముఖర్జీ 1979–ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ
సల్మా అఘా 1980–ప్రస్తుతం ఉర్దూ, హిందీ
సమంతా ఎడ్వర్డ్స్ 1990–ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ, తమిళం, పంజాబీ
సంచితా భట్టాచార్య 2006–ప్రస్తుతం బెంగాలీ, హిందీ
సంధ్యా ముఖోపాధ్యాయ్ 1948–2022 బెంగాలీ, హిందీ, ఉర్దూ
సంజీవని 1998–ప్రస్తుతం హిందీ, మరాఠీ, నేపాలీ, గుజరాతీ, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీష్
శాంతా పి.నాయర్ 1951–1967 మలయాళం
సైంధవి 2001–ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ
సప్న ముఖర్జీ 1985–ప్రస్తుతం హిందీ
శక్తిశ్రీ గోపాలన్ 2008–ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్
షల్మాలి ఖోల్గాడే 2012–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు
షంషాద్ బేగం 1941–1976 హిందీ, ఉర్దూ, పంజాబీ
శారద అయ్యంగార్ 1965–1986 హిందీ, తెలుగు, మరాఠీ, గుజరాతీ
షాషా తిరుపతి 2010–ప్రస్తుతం హిందీ, తమిళం, మలయాళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్,అరబిక్, ఆర్మేనియన్, కొంకణి, కన్నడ, అస్సామీ
షాజ్నీన్ అరెత్నా 2007–ప్రస్తుతం హిందీ
శిల్పా రావు 2003–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, తమిళం, మలయాళం
శారదా సిన్హా 1980–ప్రస్తుతం హిందీ, భోజ్‌పురి, మైథిలి
శిబానీ కశ్యప్ 2003–ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ
శ్రేయ ఘోషాల్ 1998–ప్రస్తుతం హిందీ, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, భోజ్‌పురి, బోడో, కన్నడ, మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, సింధీ, తమిళం, తెలుగు, తుళు, గుజరాతీ, రాజస్థానీ, ఫ్రెంచి, ఒరియా, సంస్కృతం, ఇంగ్లీష్, అరబిక్, కొంకణి
శ్రుతి పాఠక్ 2004–ప్రస్తుతం హిందీ, ఉర్దూ, బెంగాలీ
శుభా ముద్గల్ 1996–ప్రస్తుతం హిందీ, తమిళం
శ్వేత మోహన్ 1995–ప్రస్తుతం హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ
శ్వేతా పండిట్ 1999–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, కన్నడ
శ్వేతా శెట్టి 1990–ప్రస్తుతం హిందీ, ఉర్దూ
షిర్లే సెటియా 2013–ప్రస్తుతం హిందీ
శివాంగి కృష్ణకుమార్ 2019–ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు
స్మిత 2000-

ప్రస్తుతం

తెలుగు, తమిళం, హిందీ
శ్రావణ భార్గవి 2012–ప్రస్తుతం తెలుగు
సితార 2007–ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ
సోనా మోహాపాత్ర 2005 – ప్రస్తుతం హిందీ, ఒరియా, మరాఠీ
సోను కక్కర్ 2002–ప్రస్తుతం హిందీ, పంజాబీ, కన్నడ, తమిళం, తెలుగు
సోమలత ఆచార్య చౌధురి 2009–ప్రస్తుతం బెంగాలీ
సౌమ్య రావు 1993–ప్రస్తుతం కన్నడ, తమిళం, తెలుగు, హిందీ
శ్రీలేఖ పార్థసారథి 2002–ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం
సుధా మల్హోత్రా 1954–1982 హిందీ
సుజాత మోహన్ 1977–ప్రస్తుతం మలయాళం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ
సులక్షణ పండిట్ 1967–1998 హిందీ
సుమన్ కళ్యాణ్‌పూర్ 1954–1981 హిందీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్‌పురి, రాజస్థానీ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, ఉర్దూ
సునీత సారథి 2002–ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్
సునీత ఉపద్రష్ట 1995–ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ
సుర్ముఖి రామన్ 1997–ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం
సుష్మా శ్రేష్ఠ 1971–ప్రస్తుతం హిందీ, నేపాలీ, మరాఠీ
సునందా శర్మ 2016–ప్రస్తుతం హిందుస్తానీ, హిందీ, పంజాబీ
సునిధి చౌహాన్ 1996–ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, పంజాబీ, మరాఠీ, బెంగాలీ, ఒరియా
సువీ సురేష్ 2005–ప్రస్తుతం తమిళం, హిందీ, కన్నడ
సుజానే డిమెల్లో 1994–ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ
స్వర్ణలత 1950–1979 తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ
స్వర్ణలత 1987–2010 తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఉర్దూ, పంజాబీ, బడగ, బెంగాలీ, ఒరియా, నేపాలీ, మరాఠీ, సింహళ
వైకోమ్ విజయలక్ష్మి 2013–ప్రస్తుతం మలయాళం, తమిళం, కన్నడ
వైశాలి సామంత్ 2000–ప్రస్తుతం మరాఠీ, హిందీ
వందన శ్రీనివాసన్ 2012–ప్రస్తుతం తమిళం
వాణీ జయరామ్ 1971–2023 తెలుగు. హిందుస్తానీ, తమిళం, మరాఠీ, గుజరాతీ, భోజ్‌పురి, హరియాన్వీ, ఒరియా, బెంగాలీ, మలయాళం, కన్నడ
వసుంధర దాస్ 1994–ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ
హర్షదీప్ కౌర్ 2001–ప్రస్తుతం హిందీ, పంజాబీ, బెంగాలీ, ఇంగ్లీష్
హరిణి 1995–ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళం, హిందీ
హార్డ్ కౌర్ 1995–ప్రస్తుతం హిందీ
హిమానీ కపూర్ 2005–ప్రస్తుతం హిందీ, పంజాబీ
హెచ్.జి. చైత్ర 2002–ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, కొంకణి, ఇంగ్లీష్
హేమ సర్దేశాయ్ 1989–ప్రస్తుతం హిందీ
హేమలత 1968–ప్రస్తుతం బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, హర్యాన్వీ, రాజస్థాని, మార్వాడీ, బ్రిజ్, గుజరాతీ, మరాఠీ, సింధీ, ఒరియా, అస్సామీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, కొంకణీ, డోగ్రీ, ముల్తానీ, సరైకీ, ఘర్వాలీ, బుందేల్, నేపాలీ, అరబిక్, పర్షియన్, ఉర్దూ, సంస్కృతం, ప్రాకృతం, ఇంగ్లీష్, ఫ్రెంచి, మారిషన్, ఆఫ్రికన్, ఇటాలియన్, జులూ, డచ్, హిందీ

పురుష నేపథ్య గాయకులు

[మార్చు]
పేరు క్రియాశీలక కాలం భాష(లు)
32స్టిచస్ 2016–ప్రస్తుతం ఇంగ్లీష్
ఆల్ఫాన్స్ జోసెఫ్ 2003–ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ
ఆష్ కింగ్ 2009–ప్రస్తుతం బెంగాలీ, గుజరాతీ, హిందీ, తెలుగు
ఆమన్ త్రిఖా 2012–ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు, భోజ్‌పురి, రాజస్థానీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, ఒరియా
అద్నాన్ సమీ 1991-ప్రస్తుతం హిందీ, తెలుగు, ఒరియా
ఆదిత్య నారాయణ్ 1995–ప్రస్తుతం నేపాలీ, హిందీ, బెంగాలీ
ఆదిత్య జి. నాయర్ 2022–ప్రస్తుతం మరాఠీ, హిందీ, మలయాళం
అమిత్ కుమార్ 1965–ప్రస్తుతం బెంగాలీ, హిందీ, ఒరియా
అమిత్ త్రివేది 2001–ప్రస్తుతం హిందీ
అనిరుధ్ రవిచందర్ 2013–ప్రస్తుతం తమిళం, హిందీ, తెలుగు
అనుజ్ గుర్వారా 2009–ప్రస్తుతం తెలుగు, హిందీ
అనుపమ్ రాయ్ 2007–ప్రస్తుతం బెంగాలీ, హిందీ
అనురాగ్ కులకర్ణి 2015–ప్రస్తుతం తెలుగు, కన్నడ
అన్వర్ 1979–ప్రస్తుతం హిందీ, ఉర్దూ
అభిజీత్ భట్టాచార్య 1982–ప్రస్తుతం బెంగాలీ, హిందీ, మరాఠీ, గుజరాతీ, ఒరియా, భోజ్‌పురి, నేపాలీ
అభిజీత్ సావంత్ 2005–ప్రస్తుతం హిందీ
ఎ. ఆర్. రెహమాన్ 1992–ప్రస్తుతం తమిళం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మలయాళం, కన్నడ, ఉర్దూ, పంజాబీ
అర్జిత్ సింగ్ 2011–ప్రస్తుతం బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళం, అస్సామీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ,[1] ఉర్దూ,[2] పంజాబీ[3]
అమీ మిశ్రా 2015–ప్రస్తుతం హిందీ
అమిత్ మిశ్రా 2011–ప్రస్తుతం హిందీ, తెలుగు, మరాఠీ, ఉర్దూ
అంకిత్ తివారి 2010–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, తెలుగు, ఒరియా
ఆర్మాన్ మాలిక్ 2007–ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, తెలుగు, తమిళం, కన్నడ, మరాఠీ, మలయాళం, గుజరాతీ, పంజాబీ, ఉర్దూ
అమాల్ మల్లిక్ 2014–ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు
ఆయుష్మాన్ ఖురానా 2012–ప్రస్తుతం హిందీ, పంజాబీ
బాబుల్ సుప్రియో 1994–ప్రస్తుతం బెంగాలీ, హిందీ
బబ్బు మాన్ 1998–ప్రస్తుతం పంజాబీ, హిందీ
బాద్‍షా 2006–ప్రస్తుతం హిందీ, పంజాబీ, ఇంగ్లీష్, బెంగాలీ
బప్పీలహరి 1973 – 2022 బెంగాలీ, హిందీ, ఒరియా
బెన్నీ దయాళ్ 2002 – ప్రస్తుతం బెంగాలీ, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ
భీమ్‌సేన్ జోషి 1941–2011 హిందీ, కన్నడ, మరాఠీ
భూపేన్ హజారికా 1942–2011 అస్సామీ, బెంగాలీ, హిందీ, ఒరియా, ఇంగ్లీష్
భూపిందర్ సింగ్ 1964–2022 హిందీ, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, ఒరియా, నేపాలీ
బ్లాజె 2002–ప్రస్తుతం ఇంగ్లీష్, తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం
బిజు నారాయణన్ 1993–ప్రస్తుతం మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు
బొహెమియా 2001–ప్రస్తుతం పంజాబీ, హిందీ
చందన్ శెట్టి 2012–ప్రస్తుతం తెలుగు, కన్నడ
చేతన్ సాస్క 2001–ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళం
క్లింటన్ సెరెజో 1999–ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు
దామోదర్ రావ్ 2007–ప్రస్తుతం హిందీ, భోజ్‌పురి
దర్శన్ రావక్ 2014–ప్రస్తుతం హిందీ, తెలుగు, గుజరాతీ, బెంగాలీ
దేవన్ ఏకాంబరం 1999–ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ
దేవి శ్రీ ప్రసాద్ 1999–ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ
దలేర్ మెహంది 1995–ప్రస్తుతం హిందీ, పంజాబీ, తెలుగు, తమిళం
ధనంజయ్ భట్టాచార్య 1940-1992 బెంగాలీ, హిందీ
ధనుష్ 2011–ప్రస్తుతం తమిళం
దివాకర్ 2014–ప్రస్తుతం తమిళం
దిల్జీజ్ దోసాంజ్ 2004–ప్రస్తుతం పంజాబీ, హిందీ
ద్విజేన్ ముఖోపాధ్యాయ్ 1944–2018 బెంగాలీ, హిందీ
జి. ఎం. దురానీ 1935–1977 హిందీ, పంజాబీ, ఉర్దూ
జి.వేణుగోపాల్ 1986–ప్రస్తుతం మలయాళం, తమిళం
గజేంద్ర వర్మ 2008–ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ
ఘంటసాల వెంకటేశ్వరరావు 1942–1974 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
గురుదాస్ మాన్ 1983–ప్రస్తుతం పంజాబీ, హిందీ
గుర్షాబాద్ 2015–ప్రస్తుతం పంజాబీ
గుర్‌సిమ్రాన్ సిద్ధు పంజాబీ
గురు రంధవా 2013–ప్రస్తుతం పంజాబీ, హిందీ
హ్యాప్పీ రాయ్‌కోటి 2014–ప్రస్తుతం పంజాబీ
హరిచరణ్ 2005–ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు
హరిహరన్ 1977–ప్రస్తుతం హిందీ, మైథిలి, బెంగాలీ, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, మరాఠీ
హేమంత ముఖర్జీ 1937–1989 బెంగాలీ, హిందీ, ఉర్దూ, ఒరియా
హిమేశ్ రేషమ్మియా 2005–ప్రస్తుతం గుజరాతీ, తమిళం, హిందీ, ఉర్దూ,పంజాబీ, సింధీ, అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచి
హృదయ్ గట్టాని 2014–ప్రస్తుతం హిందీ, తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్
జగ్జీత్ సింగ్ 1965–2011 హిందీ, ఉర్దూ, పంజాబీ, నేపాలీ
జస్సీ గిఫ్ట్ 2003–ప్రస్తుతం మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు
జావేద్ అలీ 2000–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, ఒరియా, కన్నడ, మలయాళం, తమిళం, ఉర్దూ
పి.జయచంద్రన్ 1964–ప్రస్తుతం మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ
జయంత హజారికా 1962-1977 అస్సామీ, బెంగాలీ
జీత్ గంగూలీ 2013–ప్రస్తుతం బెంగాలీ, హిందీ
జోయ్ బారువా 2002–ప్రస్తుతం అస్సామీ, హిందీ, తమిళం, తెలుగు
జుబిన్ నాటియల్ 2014–ప్రస్తుతం తెలుగు, బెంగాలీ, ఒరియా, తమిళం, ఇంగ్లీష్, గుజరాతీ, కన్నడ, సంస్కృతం, పంజాబీ
కెకె 1996-2022 హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్
కైలాష్ ఖేర్ 2003–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, ఉర్దూ, పంజాబీ, కన్నడ, తమిళం, తెలుగు, రాజస్థానీ
కమల్ హాసన్ 1983–ప్రస్తుతం తమిళం, హిందీ, మలయాళం, తెలుగు, ఇంగ్లీష్
కార్తీక్ 1999–ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ
కేసరి లాల్ యాదవ్ 2008–ప్రస్తుతం భోజ్‌పురి, హిందీ
కిషోర్ కుమార్ 1946–1987 బెంగాలీ, హిందీ, ఉర్దూ, ఒరియా, అస్సామీ
కోళికోడ్ అబ్దుల్ ఖాదర్ 1951–1973 మలయాళం
కృష్ణ బారువా 2004–ప్రస్తుతం హిందీ, ఒరియా[4]
కృష్ణ అయ్యర్ 2009–ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం
కె. జె. ఏసుదాసు 1960–ప్రస్తుతం తమిళం, మలయాళం, హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, తుళు, ఇంగ్లీష్, ఫ్రెంచి, జర్మనీ, రష్యన్, అరబిక్, మలయా, సంస్కృతం, లాటిన్
కె.ఎల్.సైగల్ 1932–1947 హిందీ, ఉర్దూ, బెంగాలీ
కునాల్ గంజావాలా 2002–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళం
లక్కీ అలీ 1975–ప్రస్తుతం హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, ఉర్దూ
కుమార్ సానూ 1988–ప్రస్తుతం బెంగాలీ, హిందీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, ఒరియా, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, ఉర్దూ, పాళీ, భోజ్‌పురి, గుజరాతీ, ఇంగ్లీష్
ఎం.జి.శ్రీకుమార్ 1984–ప్రస్తుతం మలయాళం, తమిళం, హిందీ, తెలుగు
ఎం. ఎం. కీరవాణి 1990–ప్రస్తుతం హిందీ, తెలుగు
మధు బాలకృష్ణన్ 1999–ప్రస్తుతం మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు
మహతి స్వరసాగర్‌ 2018–ప్రస్తుతం తెలుగు
మహేంద్ర కపూర్ 1956–2008 హిందీ, పంజాబీ, ఒరియా, ఉర్దూ, మరాఠీ, నేపాలీ బెంగాలీ
మలేషియా వాసుదేవన్ 1960–2011 తమిళం, తెలుగు
మానవేంద్ర ముఖోపాధ్యాయ్ 1953–1992 బెంగాలీ
మాణిక్య వినాయగం 2001–ప్రస్తుతం తమిళం, తెలుగు
మన్నా డే 1942–2013 బెంగాలీ, హిందీ, మలయాళం, ఒరియా, ఉర్దూ, మరాఠీ, కన్నడ, నేపాలీ
మనో 1987–ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, హిందీ, కన్నడ
మాస్టర్ సలీమ్ 1990–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, పంజాబీ, తెలుగు, కన్నడ, ఉర్దూ
మీత్ బ్రదర్స్ 2005–ప్రస్తుతం హిందీ, పంజాబీ
మికా సింగ్ 1998–ప్రస్తుతం పంజాబీ, హిందీ, బెంగాలీ, తెలుగు
ముహమ్మద్ రఫీ 1944–1980 హిందీ, బెంగాలీ, ఉర్దూ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, తెలుగు, సింధీ, అస్సామీ, కన్నడ, తమిళం
మహమ్మద్ అజీజ్ 1985–2018 హిందీ, ఉర్దూ, బెంగాలీ, పంజాబీ, తెలుగు, కన్నడ, ఒరియా
మొహమ్మద్ ఇర్ఫాన్ 2010–ప్రస్తుతం హిందీ, తమిళం, ఒరియా, తెలుగు, బెంగాలీ, and మరాఠీ
మోహన్ రాథోర్ 2009–ప్రస్తుతం హిందీ, భోజ్‌పురి
ముకేష్ 1940–1976 హిందీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఒరియా, అస్సామీ
శ్రీరామచంద్ర 2005–ప్రస్తుతం తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళం, మరాఠీ, కన్నడ
మోహిత్ చౌహాన్ 2002–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, నేపాలీ, తమిళం, పంజాబీ, తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ
నదీమ్ అక్తర్ సైఫీ 1973–2005, 2009 హిందీ
నరేష్ అయ్యర్ 2005–ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ
నజీమ్ అర్సద్ 2007–ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు, హిందీ
నకాష్ అజీజ్ 2010–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, తెలుగు, కన్నడ, గుజరాతీ, తమిళం
నితిన్ దూబే 2001–ప్రస్తుతం హిందీ
నితిన్ ముకేష్ 1970–2004 హిందీ, ఉర్దూ, బెంగాలీ
నవీన్ ప్రభాకర్ 1995–ప్రస్తుతం హిందీ
నీరజ్ శ్రీధర్ 1994–ప్రస్తుతం హిందీ, బెంగాలీ
నోయెల్ సీన్ 2006–ప్రస్తుతం తెలుగు
జూనియర్ ఎన్.టి.ఆర్ 2005–ప్రస్తుతం తెలుగు, కన్నడ
పి. బి. శ్రీనివాస్ 1950–2013 తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్
పంకజ్ మాలిక్ 1927-1978 హిందీ, ఉర్దూ, బెంగాలీ
పంకజ్ ఉధాస్ 1980–2024 హిందీ, ఉర్దూ, సింధీ, నేపాలీ
పాపోన్ 2004–ప్రస్తుతం బెంగాలీ, అస్సామీ, హిందీ, మరాఠీ, తమిళం
పరిచయ్ 2009–ప్రస్తుతం హిందీ, పంజాబీ, ఇంగ్లీష్
పార్థివ్ గోహిల్ 1993–ప్రస్తుతం హిందీ, గుజరాతీ, ఇంగ్లీష్
పవన్ సింగ్ 1997–ప్రస్తుతం భోజ్‌పురి, హిందీ
పవన్‌దీప్ రాజన్ 2015–ప్రస్తుతం హిందీ, మరాఠీ, బెంగాలీ, పంజాబీ, అస్సామీ[5][6]
ప్రదీప్ సోమసుందరన్ 1993–ప్రస్తుతం మలయాళం, తమిళం, హిందీ, కన్నడ, తెలుగు
ప్రేమ్‌జీత్ సింగ్ ధిల్లాన్ 2018–ప్రస్తుతం పంజాబీ
ప్రీతమ్ 2001 – ప్రస్తుతం బెంగాలీ, హిందీ
పునీత్ రాజ్‍కుమార్ 1981–1989; 2002 – 2021 కన్నడ, తుళు
రాహుల్ సిప్లిగంజ్ 2009–ప్రస్తుతం తెలుగు, హిందీ, కన్నడ
రాహుల్ వైద్య 2005–ప్రస్తుతం హిందీ, మరాఠీ, నేపాలీ, తెలుగు, తమిళం
రాజేష్ కృష్ణన్ 1991–ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళం, హిందీ
రాజ్‌కుమార్ 1965–2006 కన్నడ
రామ్ మిరియాల 2019–ప్రస్తుతం తెలుగు
ఎల్.వి. రేవంత్ 2008–ప్రస్తుతం తెలుగు
రెమో ఫెర్నాండెజ్ 1975–ప్రస్తుతం కొంకణి, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు
రూప్ కుమార్ రాథోడ్ 1992–ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీ
రూపమ్‌ ఇస్లామ్‌ 2007–ప్రస్తుతం బెంగాలీ, హిందీ
రాహుల్ దేవ్ బర్మన్ 1965-1994 బెంగాలీ, హిందీ, అస్సామీ
సచిన్ దేవ్ బర్మన్ 1932–1975 బెంగాలీ, అస్సామీ, హిందీ
శింబు 2002–ప్రస్తుతం తమిళం, తెలుగు
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 1966–2020 తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ, ఒరియా, పంజాబీ, తుళు, గోండి
ఎస్. పి. చరణ్ 1998–ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ, హిందీ
సాందీప్ 2000–ప్రస్తుతం తెలుగు, హిందీ, కన్నడ, తమిళం
సచిన్ వారియర్ 2010–ప్రస్తుతం మలయాళం, తెలుగు, తమిళం
సందీప్ ఖురానా 2000–ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ
షబాబ్ సబ్రీ 1997–ప్రస్తుతం హిందీ, ఉర్దూ
షాన్ 1989–ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, బెంగాలీ, తెలుగు, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, ఒరియా, తమిళం, మరాఠీ, మలయాళం, నేపాలీ,కొంకణి, పంజాబీ, భోజ్‌పురి
షబ్బీర్ కుమార్ 1980–ప్రస్తుతం హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, ఒరియా, గుజరాతీ, భోజ్‌పురి, పంజాబీ, అస్సామీ, రాజస్థానీ
శైలేంద్ర సింగ్ 1975–1997 హిందీ, ఉర్దూ
శంకర్ మహదేవన్ 1998–ప్రస్తుతం హిందీ, సంస్కృతం, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ
శ్యామల్ మిత్ర 1949–1987 బెంగాలీ, హిందీ, అస్సామీ, ఒరియా
సిద్ శ్రీరామ్ 2012–ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ
సిద్ధూ మూసేవాలా 2016 – 2022 పంజాబీ
ఎస్. తమన్ 2008–ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం
సోను నిగమ్ 1993–ప్రస్తుతం హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మైథిలి, కన్నడ, నేపాలీ, పంజాబీ, తెలుగు, ఉర్దూ, ఒరియా, తమిళం, మరాఠీ, మలయాళం, గుజరాతీ, భోజ్‌పురి
సుదేష్ భోస్లే 1988–ప్రస్తుతం హిందీ, మరాఠీ, బెంగాలీ, నేపాలీ, ఒరియా
సూరజ్ జగన్ 2007–ప్రస్తుతం హిందీ, తెలుగు, బెంగాలీ
సోహం చక్రవర్తి 2002–ప్రస్తుతం హిందీ, బెంగాలీ
శ్రీరాం పార్థసారథి 2001–ప్రస్తుతం తమిళం, తెలుగు
సుఖ్‌జీందర్ విర్క్ 1998 – ప్రస్తుతం పంజాబీ
సుఖ్వీందర్ సింగ్ 1991–ప్రస్తుతం హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, పంజాబీ
సుందర్ నారాయణరావు 2013–ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం
సురేష్ వాడ్కర్ 1978–ప్రస్తుతం హిందీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, ఉర్దూ, మరాఠీ, నేపాలీ
స్వీకార్ అగస్తి 2014–ప్రస్తుతం తెలుగు
తనిష్క్ బాగ్చి 2008–ప్రస్తుతం హిందీ, బెంగాలీ
తలత్ మహమూద్ 1945–1997 హిందీ, ఉర్దూ, బెంగాలీ
తోచి రైనా 2008–ప్రస్తుతం హిందీ
టోనీ కక్కర్ 2012–ప్రస్తుతం హిందీ
థామస్ ఆండ్రూస్ 2012–ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు, బెంగాలీ, తుళు, మలయాళం
టి. యం. సౌందరరాజన్ 1946–2013 తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ
ఉదిత్ నారాయణ్ 1980–ప్రస్తుతం నేపాలీ, హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మైథిలి, భోజ్‌పురి, పంజాబీ, గుజరాతీ, ఒరియా,[7] ఉర్దూ, తుళు, కన్నడ, మలయాళం[8]
ఉన్ని మేనన్ 1981–ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ
ఉన్ని కృష్ణన్ 1995–ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ
విజయ్ యేసుదాస్ 2000–ప్రస్తుతం మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ
జోసెఫ్ విజయ్ 1994–ప్రస్తుతం తమిళం
హేమచంద్ర 2004–ప్రస్తుతం తెలుగు
విజయ్ బుల్గనిన్ 2016–ప్రస్తుతం తెలుగు
విజయ్ ప్రకాష్ 2004–ప్రస్తుతం హిందీ, కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ
వినీత్ శ్రీనివాసన్ 2002–ప్రస్తుతం మలయాళం, తమిళం, కన్నడ
వినోద్ రాథోడ్ 1986 – ప్రస్తుతం హిందీ, బెంగాలీ, గుజరాతీ, పంజాబీ, నేపాలీ
విశాల్ దద్లానీ 1999–ప్రస్తుతం హిందీ, తెలుగు, మరాఠీ
విశాల్ మిశ్రా 2015 – ప్రస్తుతం హిందీ, తమిళం, తెలుగు
యాసర్ దేశాయ్ 2009–ప్రస్తుతం హిందీ
యో యో హనీ సింగ్ 2009–ప్రస్తుతం హిందీ, పంజాబీ, ఇంగ్లీష్
జుబిన్ గర్గ్ 1992–ప్రస్తుతం హిందీ, అస్సామీ, బెంగాలీ, సంస్కృతం, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియా, నేపాలీ, మరాఠీ, ఉర్దూ, మణిపురి, సింధీ, భోజ్‌పురి

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Arijit Singh Gujarati Songs: Listen Arijit Singh Hit Gujarati Songs on Gaana.com". Gaana. Retrieved 2021-06-06.
  2. "Arijit Singh Urdu Songs: Listen Arijit Singh Hit Urdu Songs on Gaana.com". Gaana. Retrieved 2021-06-06.
  3. "Best Arijit Singh's heart-touching Punjabi Songs". IWMBuzz (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-27. Retrieved 2021-06-06.
  4. Muduli, Shovna Muduli (29 March 2009). "Orissa Boy Rocks Mumbai Music Industry"[dead link]. Times News Network (via The Times of India). Retrieved 20 March 2023.
  5. "Pawandeep Rajan Songs: Listen Pawandeep Rajan Hit Songs on Gaana.com". Gaana (in ఇంగ్లీష్). Retrieved 2022-04-16.
  6. "PawanDeep Rajan - Top Songs - Listen on JioSaavn". JioSaavn (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-04-16.
  7. "Udit Narayan Odia Songs: Download and Listen Best New Udit Narayan Odia Songs MP3 On Gaana". Gaana.com (in ఇంగ్లీష్). Retrieved 2024-11-03.
  8. "Udit Narayan - Chunri Lyrics | Lyrics.com". www.lyrics.com. Retrieved 2024-11-03.