వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 6

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2014 సంవత్సరంలో వివిధ వారాలలో వాక్యాలు
444546474849505152

44 వ వారం[మార్చు]

Hampi virupaksha temple.jpg

45 వ వారం[మార్చు]

This Lingam.jpg
 • ... యూరప్‌లోని అత్యంత ఎత్తయిన "ఎత్నా" అగ్నిపర్వతం సిసిలీ లో ఉన్నదనీ!
 • ... ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉన్నదనీ! (పక్క చిత్రంలో)
 • ... మగధ సామ్రాజ్యము యొక్క మొదటి రాజధానిగా రాజగిరి ఉండేదనీ!
 • ... తమిళభాషలోని కంబ రామాయణం మొదట తెలుగు భాషలోకి అనువదించింది ఆదిపూడి సోమనాథరావు అనీ!
 • ... కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ధ్వజపతాకం పై పద్మాక్షి దేవాలయం లో ఉన్న గరుడ రూపాన్ని వినియోగించుకున్నారనీ!

46 వ వారం[మార్చు]

ఫాల్కిర్క్ చక్రము

47 వ వారం[మార్చు]

Mars-MAVEN-Orbiter-20140921.jpg
 • ... అంగారక వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు రూపొందించిన ఒక అంతరిక్ష ప్రోబ్ మావెన్ అనీ!(చిత్రంలో)
 • ... 2014 నోబెల్ శాంతి బహుమతిని పొందిన భారతీయ బాలలహక్కుల ఉద్యమకారుడు కైలాస్ సత్యార్థి అనీ!
 • ... చైనాలో అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన పారిశ్రామికవేత్త జాక్ మా అనీ!
 • ... ప్రతిష్టాత్మక "ప్రపంచ ఆహార బహుమతి" అవార్డు పొందిన భారతీయ శాస్త్రవేత్త సంజయ రాజారాం అనీ!
 • ... కార్టూన్ల రంగంలో నోబెల్ బహుమతిగా పేరుపొందిన గ్రాండ్ ప్రి పురస్కారానికి ఎంపికైన తొలి ఆసియావాసి పామర్తి శంకర్ అనీ!

48 వ వారం[మార్చు]

Samara spiralovity minaret rijen1973.jpg

49 వ వారం[మార్చు]

Tusk carving National Museum India.jpg

50 వ వారం[మార్చు]

Sri Lakshmichennakesava temple 43.jpg

51 వ వారం[మార్చు]

Namaste Tower Mumbai.jpg
 • ...ముంబై నగర మందు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పొడవైన ఆకాశహర్మం నమస్తే టవర్ అనీ!
 • ...విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనబడే మహొన్నత పదవి కోసం సత్రయాగం చేసిన ప్రదేశం సత్రశాల అనీ!
 • ...అన్నమయ్య సంకీర్తనలను రాగిరేకులపై వ్రాయించి సంకీర్తనా భండాగారంలో భద్రపరపించినవాడు తాళ్ళపాక పెద తిరుమలాచార్యుడు అనీ!
 • ...ఒక బాకీ విషయమై తనకు జరిగిన అన్యాయాన్ని సహించలేక ఈస్టిండియా కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వ్యక్తి మేకా నరసింహ అప్పారావు అనీ!
 • ...ప్రతి ఎటా సుమారుగా 7000 మంది గిరిజన విద్యార్థులకు సేవలందిస్తున్న సేవాసంస్థ వనవాసి కల్యాణ ఆశ్రమం అనీ!

52 వ వారం[మార్చు]

Philae over a comet (crop).jpg
 • ...తోకచుక్కపై దిగిన తొలి ల్యాండర్ ఫీలే అనీ!
 • ...ప్రపంచంలోనే అతిపెద్ద లీడ్ సంస్థ నుంచి గ్రీన్ హోటల్ సర్టిఫికెట్ అందుకున్న హోటల్ ఐటీసీ గ్రాండ్ చోలా హోటల్ అనీ!
 • ...భారతీయ సంప్రదాయిక వైద్యవిధానమైన ఆయుర్వేదంలో శుశృత సంహితతో కలిపి ప్రాచీనమైన గ్రంథాల్లో ఒకటి చరక సంహిత అనీ!
 • ...చిన్ననాడే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకెళ్ళిన కథకుడు ఇరివెంటి కృష్ణమూర్తి అనీ!