సెప్టెంబర్ 25

వికీపీడియా నుండి
(సెప్టెంబరు 25 నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సెప్టెంబర్ 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 268వ రోజు (లీపు సంవత్సరములో 269వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 97 రోజులు మిగిలినవి.

<< సెప్టెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30
2024


సంఘటనలు

[మార్చు]

జననాలు

[మార్చు]
  • 1916:దీన్ దయాలు ఉపాధ్యాయ - పండిత్ జీ అనే పేరు ద్వారా పిలువబడే ఒక భారతీయ రాజకీయ నాయకుడు,భావజాలం ప్రతిపాదకుడు. (మ:1968)[1]
  • 1849: దంపూరు వెంకట నరసయ్య - నేటివ్ అడ్వొకేట్, నెల్లూరు పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు. (మ.1909)
  • 1920: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002)
  • 1924:ఎ.బి.బర్థన్, భారత కమ్యూనిష్ఠు పార్టీ సీనియర్ నాయకుడు. (మ.2015)
  • 1939: భారతీయ నటుడు, హిందీ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు ఫిరోజ్ ఖాన్ జననం (మ.2009).
  • 1948: రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త.
  • 1948: భూపతిరాజు సోమరాజు, పేరొందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్, ఛైర్మన్.
  • 1959: వల్లభనేని జనార్దన్, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు.(మ.2022)
  • 1969: కాథరిన్ జీటా-జోన్స్, ఒక వెల్ష్ నటీమణి
  • 1974: ఎ.ఆర్. మురుగ దాస్, తమిళ, తెలుగు, హిందీ, చిత్ర దర్శకుడు.

మరణాలు

[మార్చు]
  • 1955: రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (జ.1864)
  • 1958: ఉన్నవ లక్ష్మీనారాయణ, గాంధేయ వాది, సంఘసంస్కర్త, స్వాతంత్ర్యయోధుడు, తెలుగు నవలా రచయిత. (జ.1877)
  • 1985: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, 1వ లోక్‌సభ సభ్యుడు. (జ.1901)
  • 2005: ఎ.వెంకోబారావు, సైక్రియాట్రిస్ట్. (జ.1927)
  • 2006: పద్మిని, చలనచిత్ర నటి, నృత్య కళాకారిణి (జ 1932)
  • 2019: వేణుమాధవ్ తెలుగు సినిమా హాస్యనటుడు, మిమిక్రీ ఆర్టిస్టు (జ.1969)
  • 2020 :ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం, గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ( జ.1946)

పండుగలు , జాతీయ దినాలు

[మార్చు]
  • వరల్డ్ ఫార్మసిస్ట్- డే
  • ప్రపంచ కుమార్తెల దినోత్సవం .
  • అంత్యోదయ దివస్

బయటి లింకులు

[మార్చు]

సెప్టెంబర్ 24 - సెప్టెంబర్ 26 - ఆగష్టు 25 - అక్టోబర్ 25 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
  1. "25.", Each and Her, University of Arizona Press, pp. 25–25, 2022-05-03, retrieved 2024-09-25