నవంబర్ 11
Appearance
(11 నవంబర్ నుండి దారిమార్పు చెందింది)
నవంబర్ 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 315వ రోజు (లీపు సంవత్సరములో 316వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 50 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1918: మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది: మిత్రరాజ్యాలు జర్మనీతో యుద్ధవిరమణ ఒడంబడిక చేసుకున్నాయి.
- 1675 : గురు గోవింద సింగ్ మతగురువయ్యాడు.
జననాలు
[మార్చు]- 1768: సికిందర్ జా, హైదరాబాదు మూడవ నిజాం (1803 నుండి 1829 వరకు). (మ.1829)
- 1821: దాస్తొయెవ్స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్ అండ్ పనిష్మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలలు రాశాడు. (మ.1881)
- 1871: కొచ్చెర్లకోట రామచంద్ర వేంకటకృష్ణారావు, తెలుగు రచయిత. (మ.1919)
- 1888: మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, స్వాతంత్ర్య సమరయోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి. (మ.1958)
- 1899: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (మ.1972)
- 1905: గుంటి సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు.
- 1917: కమల్ రణదివె, భారతదేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త. (మ.2001)
- 1917: బి.ఎస్.రంగా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, చిత్రాల ఛాయాగ్రాహకుడు,దర్శకుడు(మ.2010).
- 1918: కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (మ.2008)
- 1921: సుసర్ల దక్షిణామూర్తి, దక్షిణభారత చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.2012)
- 1924: తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2015)
- 1974: రఘు దీక్షిత్ , భారతీయ గాయకుడు .
మరణాలు
[మార్చు]- 1966: భాస్కరభట్ల కృష్ణారావు, ఆకాశవాణిలో దాదాపు 15 ఏళ్ళు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశాడు. ఈయన 20 సంవత్సరాల కాలంలో మొత్తం 40 కథలు రచించాడు. (జ.1918)
- 1970: మాడపాటి హనుమంతరావు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత . (జ.1885)
- 1974: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (జ.1921)
- 1984: చండ్ర పుల్లారెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు - లెనినిస్టు) ప్రధాన కార్యదర్శి. సి.పి.గా ఖ్యాతిగాంచాడు. రచయిత, సిద్ధాంతకర్త, వక్త. (జ.1917)
- 1994: కువెంపు, కన్నడ రచయిత, కవి. (జ.1904)
- 2006: కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (జ.1936)
- 2020: ఆర్.శాంత సుందరి, తెలుగు రచయిత్రి, అనువాదకురాలు.
- 2023:చంద్రమోహన్ , తెలుగు చలన చిత్ర నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ .(జ.1942)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- వెటరన్స్ డే.
- జాతీయ విద్యా దినోత్సవం.
- యుద్ద విరమణ దినం .
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 11
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబర్ 10 - నవంబర్ 12 - అక్టోబర్ 11 - డిసెంబర్ 11 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |