ఏప్రిల్ 23
Jump to navigation
Jump to search
ఏప్రిల్ 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 113వ రోజు (లీపు సంవత్సరములో 114వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 252 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | ||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1635 : అమెరికాలో మొదటి పబ్లిక్ పాఠశాల ప్రారంభించబడింది. (బోస్టన్ లాటిన్ స్కూల్)
- 2012: మావోయిస్టులు ఒడిశా లోని లక్ష్మీపూర్ శాసనసభ్యుడు జిన్నూ హిక్కాకను అపహరించారు
జననాలు
[మార్చు]- 1791: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1868)
- 1858: మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1947)
- 1863: నాదెళ్ళ పురుషోత్తమ కవి, కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (మ.1938)
- 1891: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత. (మ.1961)
- 1923: కోగంటి గోపాలకృష్ణయ్య, కొన్ని వందల గేయాలను వ్రాసిన కవి.
- 1926: తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ, మహబూబ్ నగర్ వ్యక్తి.
- 1938: ఎస్.జానకి, నేపథ్యగాయని.
- 1949: అక్కిరాజు సుందర రామకృష్ణ, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త.
- 1957: జి.వి. పూర్ణచందు, తెలుగు భాషోద్యమ ముఖ్యుడు. ఆయుర్వేద పట్టభద్ర వైద్యుల సంక్షేమం కోసం నేషనల్ మెడికల్ అసోసియేషన్ వ్యస్థాపకుల్లో ఒకరు.
- 1969;మనోజ్ బాజ్ పాయ్ , హిందీ తెలుగు చిత్రాల నటుడు
- 1974 : శ్వేతా మీనన్, భారతీయ మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత, నటి.
- 1986: నాగ్ అశ్విన్,భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్.
మరణాలు
[మార్చు]- 1616: విలియం షేక్స్పియర్, నాటక రచయిత. (జ.1564)
- 1992: సత్యజిత్ రే, భారత సినీ దర్శకుడు. (జ.1921)
- 2020: ఉషా గంగూలీ, భారతీయ రంగస్థల నటి, దర్శకురాలు. (జ.1945)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- ప్రపంచ పుస్తక దినోత్సవం.
- ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం.
బయటి లింకులు
[మార్చు]ఏప్రిల్ 22 - ఏప్రిల్ 24 - మార్చి 23 - మే 23 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |