డిసెంబర్ 1: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి →జననాలు |
చి →సంఘటనలు |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
* [[1965]]: భారతదేశంలో [[:en:boarder security force|సరిహద్దు భద్రతా దళం]] ప్రారంభింపబడింది. |
* [[1965]]: భారతదేశంలో [[:en:boarder security force|సరిహద్దు భద్రతా దళం]] ప్రారంభింపబడింది. |
||
* [[1965]]: తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక [[సప్తగిరి (పత్రిక)|సప్తగిరి]] ప్రారంభం. |
* [[1965]]: తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక [[సప్తగిరి (పత్రిక)|సప్తగిరి]] ప్రారంభం. |
||
* [[2006]]: 15వ ఆసియా క్రీడలు [[దోహా]]లో ప్రారంభమయ్యాయి. |
* [[2006]]: 15వ ఆసియా క్రీడలు [[:en:Doha|దోహా]] లో ప్రారంభమయ్యాయి. |
||
== జననాలు == |
== జననాలు == |
14:09, 1 డిసెంబరు 2018 నాటి కూర్పు
డిసెంబర్ 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 335వ రోజు (లీపు సంవత్సరములో 336వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 30 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
- 1963: నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా అవతరించింది.
- 1965: భారతదేశంలో సరిహద్దు భద్రతా దళం ప్రారంభింపబడింది.
- 1965: తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురిస్తున్న ఆధ్యాత్మిక మాసపత్రిక సప్తగిరి ప్రారంభం.
- 2006: 15వ ఆసియా క్రీడలు దోహా లో ప్రారంభమయ్యాయి.
జననాలు
- 1699: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి (మ.1719).
- 1878: జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి. (మ.1945)
- 1908: నార్ల వేంకటేశ్వరరావు, ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం (మ.1985).
- 1918: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (మ.1991)
- 1954: మేధా పాట్కర్, నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి.
- 1944: డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు.
- 1980: ముహమ్మద్ కైఫ్, భారత క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు
- 1995: మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (జ.1947)
- 2002: అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు మరియు రచయిత.(జ.1924)
పండుగలు మరియు జాతీయ దినాలు
- 2003: ప్రపంచ ఎయిడ్స్ దినం.
- నాగాలాండ్ దినోత్సవం.
- సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం.
- మయన్మార్ జాతీయ దినం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
నవంబర్ 30 - డిసెంబర్ 2 - నవంబర్ 1 - జనవరి 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |