ఫిబ్రవరి 17
స్వరూపం
(ఫిబ్రవరీ 17 నుండి దారిమార్పు చెందింది)
ఫిబ్రవరి 17, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 48వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 317 రోజులు (లీపు సంవత్సరములో 318 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | |
2025 |
సంఘటనలు
[మార్చు]- 2000: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-2000 (కంప్యూటర్ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్) ను విడుదల చేసింది
జననాలు
[మార్చు]- 1981: పారిస్ హిల్టన్, అమెరికన్ నటి, గాయని.
- 1983: ప్రీతం ముండే, పార్లమెంటు సభ్యురాలు.
- 1954: కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు.
- 1984: సదా, సినీ నటి
మరణాలు
[మార్చు]- 1600: గియార్డినో బ్రూనో, ఇటాలియన్ తత్వవేత్త. ఇతని జ్ఞాపకార్థం ప్రతియేటా ఈ రోజును సత్యాన్వేషణ దినోత్సవంగా జరుపుకుంటారు. (జ.1548)
- 1883: వాసుదేవ బల్వంత ఫడ్కే, బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1845)
- 1983: పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. (జ.1915)
- 1986: జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్త్వవేత్త. (జ.1895)
- 2022: ఆశావాది ప్రకాశరావు, బహుగ్రంథరచయిత, అవధాని, కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1944)
- 2024: సుహాని భట్నాగర్, బాలీవుడ్ వర్ధమాన నటి. అమీర్‌ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ (2016) సినిమాలో చిన్ననాటి బబితా ఫోగట్‌గా నటించింది. (జ. 2004)
- 2024: అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి.(జ.1944)
దినోత్సవాలు
[మార్చు]- సత్యాన్వేషణ దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో Archived 2005-11-02 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 17
ఫిబ్రవరి 16 - ఫిబ్రవరి 18 - జనవరి 17 - మార్చి 17 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |