బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం
(బాన్స్‌వాడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో బాన్స్‌వాడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.
ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]
సం. | ఎ.సి.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2018 | 14 | బాన్సువాడ | జనరల్ | పోచారం శ్రీనివాసరెడ్డి | పు | టిఆర్ఎస్ | 77943 | కాసుల బాల్‌రాజ్ | పు | కాంగ్రెస్ పార్టీ | 59458 |
2014 | 14 | బాన్సువాడ | జనరల్ | పోచారం శ్రీనివాసరెడ్డి | పు | టిఆర్ఎస్ | 65868 | కాసుల బాల్‌రాజ్ | పు | కాంగ్రెస్ పార్టీ | 41938 |
2011 | ఉప ఎన్నిక | బాన్సువాడ | GEN | పోచారం శ్రీనివాసరెడ్డి | M | TRS | 83245 | బాజిరెడ్డి గోవర్దన్ | M | INC | 33356 |
2009 | 14 | బాన్సువాడ | GEN | పోచారం శ్రీనివాసరెడ్డి | M | TDP | 69857 | బాజిరెడ్డి గోవర్దన్ | M | INC | 43754 |
2004 | 235 | బాన్సువాడ | GEN | బాజిరెడ్డి గోవర్దన్ | M | INC | 61819 | పోచారం శ్రీనివాసరెడ్డి | M | TDP | 49471 |
1999 | 235 | బాన్సువాడ | GEN | పోచారం శ్రీనివాసరెడ్డి | M | TDP | 72179 | Kishan Singh | M | INC | 40495 |
1994 | 235 | బాన్సువాడ | GEN | పోచారం శ్రీనివాసరెడ్డి | M | TDP | 77495 | Srimathi Beena Devi | F | INC | 20023 |
1989 | 235 | బాన్సువాడ | GEN | కత్తెర గంగాధర్ | M | TDP | 44377 | Reddygari Venkatarama Reddy | M | INC | 41934 |
1985 | 235 | Banswada | GEN | Suryadevara Venkata | M | TDP | 44904 | Venkatarama Reddy | M | INC | 35804 |
1983 | 235 | Banswada | GEN | Kishan Singh | M | IND | 36346 | M. Srinivasa Rao | M | INC | 24459 |
1978 | 235 | Banswada | GEN | M. Sreenivasa Rao | M | INC (I) | 31178 | Narayan Rao Jadav | M | IND | 11940 |
1972 | 231 | Banswada | GEN | Sreenivasarao | M | INC | 20279 | Rajaiah | M | IND | 17687 |
1967 | 231 | Banswada | GEN | M.S. Rao | M | INC | 24198 | K.L.N. Goud | M | IND | 15208 |
1962 | 240 | Banswada | GEN | Sreenivasa Reddy | M | INC | 21418 | Narla Rajiah | M | IND | 18395 |
1957 | 37 | Banswada | GEN | ఎల్లాప్రగడ సీతాకుమారి | F | INC | Uncontested |
2004 ఎన్నికలు[మార్చు]
2004 శాసనసభ ఎన్నికలలో బాన్స్‌వాడ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన బజిరెడ్డి గోవర్థన్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిపై 12304 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. గోవర్థన్‌కు 61733 ఓట్లు లభించగా, శ్రీనివాస్‌కు 42429 ఓట్లు వచ్చాయి.