సెప్టెంబర్ 23
Jump to navigation
Jump to search
సెప్టెంబర్ 23, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 266వ రోజు (లీపు సంవత్సరములో 267వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 99 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | |||||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2009: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2, మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
- 2009 నుంచి, HP ఎంటర్ప్రైజ్ సర్వీసెస్' గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది, '
జననాలు
[మార్చు]- 1886: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (మ.1966)
- 1893: బులుసు అప్పన్నశాస్త్రి, తర్కశాస్త్ర పారంగతులు.
- 1902: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (మ.1971)
- 1914: ఒమర్ అలీ సైఫుద్దీన్ 3, బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986)
- 1917: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)
- 1922: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (మ.1987)
- 1926: బాచు అచ్యుతరామయ్య రంగస్థల నటుడు, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు. (మ.2018)
- 1934: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. (మ.2008)
- 1939: కందుల వరాహ నరసింహ శర్మ, రచయిత.
- 1943: తనుజ, ఒక భారతీయ నటి
- 1957: కుమార్ సాను, గాయకుడు.
- 1972: కోరుకంటి చందర్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు.
- 1979 : భాస్కర్, తెలుగు చలనచిత్ర దర్శకుడు, చిత్రానువాదకుడు, రచయిత .
- 1985: అంబటి రాయుడు, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- 1993: షాలిని పాండే, తెలుగు చలనచిత్ర నటి.
మరణాలు
[మార్చు]- 1939: సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1856)
- 1973: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1904)
- 1974: జయచామరాజ వడయార్ బహదూర్, మైసూర్ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919)
- 1996: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (జ.1960)
- 2010: కె.బి. తిలక్, స్వాతంత్ర్య సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926)
- 2010: భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. (జ.1915)
- 2019: అత్తిలి లక్ష్మి, తెలుగు చిత్రాల సహాయ నటీ
- 2020: కోసూరి వేణుగోపాల్, టెలివిజన్, సినిమా నటుడు.
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -డాటర్స్ డే
- అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం .
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 23
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 22 - సెప్టెంబర్ 24 - ఆగష్టు 23 - అక్టోబర్ 23 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |