కార్వాన్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కార్వాన్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 17°22′41″N 78°26′13″E |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో కార్వాన్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]
నియోజకవర్గం పరిధిలోని వార్డులు[మార్చు]
- హైదరాబాదు కార్పోరేషన్లోని వార్డు సంఖ్య 9, 13 (పాక్షికం)
వ్యవధి | సభ్యుడు | రాజకీయ పార్టీ |
---|---|---|
1952-57 | నరేంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ |
1978-83 | శివ లాల్ | |
1983-85 | బకర్ అఘా | స్వతంత్ర |
1985-89 | బద్దం బాల్ రెడ్డి | భారతీయ జనతా పార్టీ |
1989-94 | ||
1994-99 | ||
1999-03 | సయ్యద్ సజ్జాద్ | ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ |
2003-04 | మొహమ్మద్ ముక్తాదా ఖాన్ | |
2004-09 | ||
2009-14 | ||
2014-18 | కౌసర్ మొహియుద్దీన్ | |
2018- 2023 | ||
2023[2]- |
ఇవి కూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Eenadu (4 December 2023). "హ్యాట్రిక్ వీరులు.. హైదరాబాద్లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
వెలుపలి లంకెలు[మార్చు]
ఈ వ్యాసం భౌగోళిక విశేషానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |