ఫిబ్రవరి 4
Jump to navigation
Jump to search
ఫిబ్రవరి 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 35వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 330 రోజులు (లీపు సంవత్సరములో 331 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | ||
2024 |
సంఘటనలు
[మార్చు]- 2007: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది.
జననాలు
[మార్చు]- 1891: మాడభూషి అనంతశయనం అయ్యంగార్, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్సభ స్పీకరు
- 1908: మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969)
- 1910: బెళ్లూరి శ్రీనివాసమూర్తి, సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు
- 1911: వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు
- 1913 : ఒక ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపనిచేసే స్త్రీ, పౌర హక్కుల ఉద్యమకారి రోసా పార్క్స్
- 1938: కథక్ కళాకారుడు బిర్జూ మహరాజ్.
- 1939: రామ్మోహన్ , తెలుగు, తమిళ, చిత్రాల నటుడు(మ.2005)
- 1943: ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ లా డాక్టర్ కండే ప్రసాద రావు .
- 1948 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాకేష్ శుక్లా
- 1962: డాక్టర్ రాజశేఖర్, తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు
- 1966: కోడిహళ్లి మురళీ మోహన్, రచయిత, సంపాదకుడు, అనువాదకుడు, వికీపీడియన్.
- 1972: శేఖర్ కమ్ముల, తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత
- 1974: ఊర్మిళ , భారతీయ సినీనటి , రాజకీయ నాయకురాలు
మరణాలు
[మార్చు]- 1973: మునిమాణిక్యం నరసింహారావు, తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది
- 1990: చౌటి భాస్కర్, ప్రముఖ సంగీత విద్యాంసులు (జ. 1939)
- 1993: భారత విద్యావేత్త డి.ఎస్.కొఠారి.
- 2019: పిళ్లా రామారావు స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్.ఎస్.ఎస్. నాయకుడు.
- 2006: రాజ్ వీర్ సింగ్ యాదవ్, భారతదేశపు మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి శస్త్రవైద్యుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1937)
- 2023: వాణి జయరాం, దక్షిణ భారత నేపథ్యగాయని.(జ.1945)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- -వరల్డ్ క్యాన్సర్ డే,
- శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం
- జాతీయ భద్రతా దినోత్సవం
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 4
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
ఫిబ్రవరి 3 - ఫిబ్రవరి 5 - జనవరి 4 - మార్చి 4 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |