మన్‌గావ్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన్‌గావ్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుకొంకణ్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

మన్‌గావ్ రైల్వే స్టేషను కొంకణ్ రైల్వే లోని హాల్ట్ స్టేషను. మన్‌గావ్ రైల్వే స్టేషను మహారాష్ట్ర, రాయ్‌గఢ్ జిల్లాలో మన్‌గావ్ పట్టణంలో కొంకణ్ రైల్వేలో పనిచేస్తున్న స్టేషను ఉంది. ఇది సముద్ర మట్టానికి 12 మీటర్ల ఎత్తులో ఉంది.[1] ఈ రైలు మార్గము (లైన్) లోని మునుపటి స్టేషను ఇందాపూర్ హాల్ట్ స్టేషను, తదుపరి స్టేషను గోరేగావ్ ఇది కూడా ఒక హాల్ట్ స్టేషను.[2]

నిలుచు రైళ్లు

[మార్చు]

అనేక అతి నెమ్మదిగా నడిచే ప్యాసింజర్ రైళ్లు మాత్రమే కాకుండా, ఈ క్రింద సూచించిన ఎక్స్‌ప్రెస్ రైలు బండ్లు కూడా ఆగుతాయి.

  • మండోవి ఎక్స్‌ప్రెస్ (10103/10104)
  • కొంకణ్ కన్యా ఎక్స్‌ప్రెస్ (10111/10112)
  • మత్యగంధ ఎక్స్‌ప్రెస్ (12619/12620)
  • దాదర్ - సావంత్‌వాడి రోడ్ రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (11003/11004)

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-10-25. Retrieved 2015-09-28.
  2. Prakash, L. (2014-03-31). "Konkan railway system map". Konkan railway. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 18 August 2015.