Jump to content

భీమవరం - నిడదవోలు ప్యాసింజర్

వికీపీడియా నుండి
(నిడదవోలు - భీమవరం డెమో నుండి దారిమార్పు చెందింది)
భీమవరం - నిడదవోలు ప్యాసింజర్
సారాంశం
రైలు వర్గంప్యాసింజర్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
మార్గం
మొదలుభీమవరం జంక్షన్ రైల్వే స్టేషను
ఆగే స్టేషనులు8
గమ్యంనిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణ దూరం56 కి.మీ. (35 మై.)
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుజనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలుప్యాంట్రీ కార్ లేదు
సాంకేతికత
రోలింగ్ స్టాక్స్టాండర్డ్ భారతీయ రైల్వేలు కోచ్లు
విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము నకు
విజయవాడ జంక్షన్
విజయవాడ-గుంటూరు రైలు మార్గము నకు
ముస్తాబాద
గన్నవరం
పెదఆవుటపల్లి
తేలప్రోలు
వీరవల్లి
నూజివీడు
ఎన్.హెచ్.16
వట్లూరు
పవర్‌పేట
ఏలూరు
దెందులూరు
సీతంపేట
భీమడోలు
పూళ్ళ
కైకరం
చేబ్రోలు
ఉంగుటూరు
బాదంపూడి
తాడేపల్లిగూడెం
నవాబ్‌పాలెం
మధురానగర్
రామవరప్పాడు
నిడమానూరు
ఉప్పలూరు
తెన్నేరు
తరిగొప్పుల
ఇందుపల్లి
వెంట్రప్రగడ
గుడివాడ జంక్షన్
గుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గమునకు
మోటూరు
గుంటకోడూరు
పసలపూడి
పుట్లచెరువు
మొఖాసా కలవపూడి
మండవల్లి
కైకలూరు
పల్లెవాడ
ఆకివీడు
ఉండి
భీమవరం టౌన్
భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గమునకు
భీమవరం జంక్షన్
వేండ్ర
ఆరవిల్లి
మంచిలి
అత్తిలి
రేలంగి
వేల్పూరు
తణుకు
కాలధారి
నిడదవోలు జంక్షన్
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు

Source:Google maps, 67261/Vijayawada Rajamundry EMU,
- 77231/Vijayawada - Bhimavaram Jn. Passenger
- 77239/Bhimavaram Nidadavolu Passenger

bhimavaram to nidadavolu passenger train -Symbolic image
భీమవరం - నిడదవోలు ప్యాసింజర్ - ప్రతీకాత్మక చిత్రం

భీమవరం - నిడదవోలు ప్యాసింజర్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక ప్యాసింజర్ రైలు. ఇది భీమవరం రైల్వే స్టేషను, నిడదవోలు రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1][2]

సేవ (సర్వీస్)

[మార్చు]

భీమవరం - నిడదవోలు ప్యాసింజర్, భీమవరం టౌన్ నుండి నిడదవోలు జంక్షన్ వరకు మధ్యలో మొత్తం 8 విరామములతో చేరుకుంటుంది. ఇది 50 కిలోమీటర్ల వేగంతో 1 గంట 35 నిమిషాల్లో ప్రయాణించి గమ్యాన్ని పూర్తిచేస్తుంది.[3] ఈ రైలు గంటకు 30 కి.మీ. సరాసరి వేగంతో నడుస్తుంది.[1] ప్రతిరోజు ఈ రైలు నడుస్తుంది.[1] ఈ రైలు 77239 సంఖ్యతో భీమవరం నుండి నిడదవోలు వరకు, తిరోగమన దిశలో రైలు నంబరు 77240 గాను తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ ప్యాసింజర్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి లోని విజయవాడ రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది.

రైలు మార్గము

[మార్చు]

భీమవరం - నిడదవోలు ప్యాసింజర్, భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను నుంచి బయలుదేరి వేండ్ర, ఆరవల్లి, మంచిలి, అత్తిలి, రేలంగి, వేల్పూరు, తణుకు, కాలధారి రైల్వే స్టేషన్లు మీదుగా నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషను చేరుకుంటుంది.

భీమవరం - నిడదవోలు - భీమవరం మధ్య నడుచు ఇతర రైళ్ళు

[మార్చు]

ప్యాసింజర్

[మార్చు]
క్రమ
సంఖ్య
రైలు
సంఖ్యలు
రైలు పేరు రైలు జోను రైలు ప్రారంభం/
గమ్యస్థానం
తరచుదనం
1 57265 విశాఖపట్నం - నర్సాపురం ప్యాసింజర్ దక్షిణ మధ్య రైల్వే జోన్ విశాఖపట్నం –నర్సాపురం ప్రతిరోజు
2 57230 విశాఖపట్నం - మచిలీపట్నం ప్యాసింజర్ దక్షిణ మధ్య రైల్వే జోన్ విశాఖపట్నం –మచిలీపట్నం ప్రతిరోజు
3 57262 నిడదవోలు - భీమవరం ప్యాసింజర్ దక్షిణ మధ్య రైల్వే జోన్ నిడదవోలు – భీమవరం ప్రతిరోజు
4 57260 రాజమండ్రి - నర్సాపురం ప్యాసింజర్ దక్షిణ మధ్య రైల్వే జోన్ రాజమండ్రి –నర్సాపురం ప్రతిరోజు

ఎక్స్‌ప్రెస్

[మార్చు]
క్రమ
సంఖ్య
రైలు
సంఖ్యలు
రైలు పేరు రైలు జోను రైలు ప్రారంభం/
గమ్యస్థానం
తరచుదనం
1 17479 పూరి - తిరుపతి ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే పూరి - తిరుపతి వారానికి ఐదు రోజులు
2 17481 బిలాస్పూర్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే బిలాస్పూర్ - తిరుపతి వారానికి రెండు రోజులు
3 17239 సింహాద్రి ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే జోన్ విశాఖపట్నం– గుంటూరు జంక్షన్ ప్రతిరోజు
4 17643 సర్కార్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే జోన్ చెన్నై ఎగ్మోర్– కాకినాడ పోర్ట్ ప్రతిరోజు
5 17209 శేషాద్రి ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే బెంరుళూరు - కాకినాడ ప్రతిరోజు
6 17015 విశాఖ ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్భువనేశ్వర్ ప్రతిరోజు

డెమో

[మార్చు]
క్రమ
సంఖ్య
రైలు
సంఖ్యలు
రైలు పేరు రైలు జోను రైలు ప్రారంభం/
గమ్యస్థానం
తరచుదనం
1 77242 రాజమండ్రి - భీమవరం డెమో దక్షిణ మధ్య రైల్వే జోన్ రాజమండ్రి – భీమవరం ప్రతిరోజు
2 77238 రాజమండ్రి - భీమవరం డెమో దక్షిణ మధ్య రైల్వే జోన్ రాజమండ్రి – భీమవరం ప్రతిరోజు
3 77240 నిడదవోలు - భీమవరం డెమో దక్షిణ మధ్య రైల్వే జోన్ నిడదవోలు – భీమవరం ప్రతిరోజు
4 77244 నిడదవోలు - భీమవరం డెమో దక్షిణ మధ్య రైల్వే జోన్ నిడదవోలు – భీమవరం ప్రతిరోజు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=13&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=[permanent dead link]
  2. http://indiarailinfo.com/trains/passenger/10
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-11-21.


ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

కోచ్ల అమరిక

[మార్చు]
GN1 GN2 GN3 GN4 GN5 GN6 GN7 GN8 GN9
యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్ యు.ఆర్