"ఈనాడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 bytes added ,  1 సంవత్సరం క్రితం
చి
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
* [[పిడీయఫ్ ఫార్మాట్]] (.pdf format)<ref>[http://epaper.eenadu.net http://epaper.eenadu.net పిడీయఫ్ ఫార్మాట్ ఈనాడు లింకు]</ref><br>ఈ పిడీయఫ్ ఆన్ లైన్ వేర్శన్లో ఈనాడు పేపరుని అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు.కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. పిడీయఫ్ ఫోర్మాట్ పనిచేయకపోతే జేపియిజి (.jpeg) ఫోటో ఫోర్మాట్లో కాని అక్షరాలలో (text) కాని కనిపించటం ఈనాడు యి.పేపర్ విశిష్టత.<ref>[http://www.eenadu.net ఈనాడు జాలస్థలి నుండి ఏప్రిల్, 17 2008న సేకరించబడినది.</ref>
అంతర్జాతీయంగా విశ్వసనీయమయిన వెబ్ సైట్ ట్రాఫిక్ ర్యాంకులు ప్రచురించే సంస్థ (ఆన్ లైన్ వెబ్ సైట్) [[ఎలేక్సా]] (Alexa) వారి ఈనాడు ట్రాఫిక్ రాంకు: '''827''' గా ఉంది.<ref>[http://www.alexa.com/data/details/traffic_details/eenadu.net నుండి ఏప్రిల్, 17 2008న సేకరించబడినది.]</ref> ఈనాడు.నెట్, నెలలో 5 కోట్ల (50 మిలియన్లు) పైగా పేజీ వీక్షణలు, 80 లక్షలపైగా నిర్దిష్ట వాడుకరి సందర్శనలు <ref>[http://eenaduinfo.com/internet.htm 11 అక్టోబరు 2010 నాటి ఈనాడు మార్కెటింగ్ సమాచారము, అలెక్సా మరి ఇతర ఆధారాలతో]</ref> కలిగివున్నది
 
ఈనాడు.నెట్ ఆన్ లైన్ వెబ్ సైట్‌ని దేశాల వారిగా వీక్షించేవారి శాతం ( [[గూగుల్‌ ఎనలిటిక్స్|గూగుల్ ఎనలిటిక్స్]] జూలై 2010 ప్రకారం ఈ నాడు మార్కెటింగు సమాచార సైటు నుండి)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2708472" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ