"ఈనాడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
463 bytes added ,  1 సంవత్సరం క్రితం
చి
(→‎శీర్షికలు, విశిష్టతలు: ఈ విభాగంలో అవసరంలేదు)
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పరిశోధనాత్మక వార్తలకు ఈనాడు పేరెన్నికగన్నది. [[1978]], [[1983]] మధ్య కాలంలో ఎన్నో సంచలనాత్మక పరిశోధనలతో అలజడి సృష్టించింది, ఈనాడు. [[సిమెంటు]] కుంభకోణం, [[టిటిడి]]లో మిరాశీదార్ల అక్రమాలు, భూకబ్జాలు మొదలైన వాటినెన్నిటినో వెలుగులోకి తెచ్చింది ఈనాడు. 1983లో [[తెలుగు దేశం]] పార్టీ అధినేత [[నందమూరి తారక రామారావు|రామారావు]] అధికారంలోకి రావడంలో ఈనాడు ప్రముఖ పాత్ర పోషించింది. రామారావు పర్యటనలకు, ప్రకటనలకు విస్తృత ప్రచారం కల్పించింది.<ref>[http://www.cscsarchive.org:8081/MediaArchive/clippings.nsf/(docid)/8925453A49DBC9EBE5256B800039F298 A Newspaper Ensured NTR's Victory - The Onlooker, 01-02-1983]</ref> [[1993]], [[1994]]లలో జరిగిన మధ్యనిషేధ ఉద్యమంలో మహిళల పక్షాన నిలిచి పోరాటం చేసింది. ఆ సమయంలో ఉద్యమం కొరకు ఒక పేజిని ప్రత్యేకించింది, ఈనాడు. [[గుజరాత్]] [[భూకంపం]], [[హిందూ]] మహాసముద్ర [[సునామి]] వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఈనాడు తన వంతుగా సహాయం చేసింది.
 
1989 [[జనవరి]] 26న గ్రామీణ వార్తల కొరకు మినీ ఎడిషన్లని ప్రారంభించింది. గ్రామీణ స్థాయిలో విలేకరుల వ్యవస్థని ప్రారంభించిన తొలిపత్రికగా పేరుపొందింది. ఆదివారం అనుబంధాన్నితన 28రాష్ట్రం, [[పిభ్రవరి]]తన 1988జిల్లా నుండివార్తల వారపత్రికవరకే రూపంలోపరిమితమైన ప్రచురించటంతోతెలుగు బాగాపాఠకులు ప్రాచుర్యతన పొందిగ్రామంలో మిగతాజరిగిన దినపత్రికలువార్తలను కూడా పత్రికలలో పద్ధతినేచదవడం అవలంబించాయి. 1992 [[సెప్టెంబరు]] 24న మహిళల కోసం ప్రత్యేకంగా [[వసుంధర]] పేజీనిమొదలు ప్రారంభించిందిపెట్టారు. 1994 ఏప్రిల్సంప్రదాయాన్ని 15మిగిలిన పత్రికలూ ఉద్యోగవకాశాల కథనాలతో "ప్రతిభ" శీర్షికను ప్రారంభించిందిఅనుసరించాయి. 1985 [[ఆగష్టు]] నుండి రైతేరాజు శీర్షికతో రైతాంగానికి సంబంధించిన సమాచారం అందజేస్తున్నది.<ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఈనాడు", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 410-411|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref> ఈనాడులో [[2010]] తరువాత ఆదివారము అనుబంధంలో [[రాశి ఫలాలు]] చేర్చారు
 
ఆదివారం అనుబంధాన్ని 28 [[పిభ్రవరి]] 1988 నుండి వారపత్రిక రూపంలో ప్రచురించటంతో బాగా ప్రాచుర్య పొంది మిగతా దినపత్రికలు కూడా ఆ పద్ధతినే అవలంబించాయి. 1992 [[సెప్టెంబరు]] 24న మహిళల కోసం ప్రత్యేకంగా [[వసుంధర]] పేజీని ప్రారంభించింది. 1994 ఏప్రిల్ 15 న ఉద్యోగవకాశాల కథనాలతో "ప్రతిభ" శీర్షికను ప్రారంభించింది. 1985 [[ఆగష్టు]] నుండి రైతేరాజు శీర్షికతో రైతాంగానికి సంబంధించిన సమాచారం అందజేస్తున్నది.<ref name=Bendalam>{{Cite book|title="మేటి పత్రికలు-ఈనాడు", వార్తలు ఎలా రాయాలి|last= బెందాళం |first=క్రిష్ణారావు, |pages= 410-411|publisher=[[ఋషి ప్రచురణలు]]|year= 2006 }}</ref> ఈనాడులో [[2010]] తరువాత ఆదివారము అనుబంధంలో [[రాశి ఫలాలు]] చేర్చారు
 
==అమ్మకాలు, చదువరులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2708564" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ