సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
⚫ | |||
{{భారత స్థల సమాచారపెట్టె |
{{భారత స్థల సమాచారపెట్టె |
||
|type = [[పట్టణం]] |
|type = [[పట్టణం]] |
||
పంక్తి 14: | పంక్తి 13: | ||
|population_as_of = 2011 |
|population_as_of = 2011 |
||
|official_languages = [[తెలుగు]] |
|official_languages = [[తెలుగు]] |
||
|district = [[ |
|district = [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల]] |
||
|civic_agency = |
|civic_agency = [[సిరిసిల్ల పురపాలకసంఘం ]] |
||
|area_telephone = |
|area_telephone = |
||
|postal_code = |
|postal_code = |
||
పంక్తి 21: | పంక్తి 20: | ||
|footnotes = |
|footnotes = |
||
}} |
}} |
||
⚫ | '''సిరిసిల్ల,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల జిల్లాకు]] చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రం. 1987లో [[సిరిసిల్ల పురపాలకసంఘం]] గా ఏర్పడింది. <ref>{{Cite web|url=https://sircillamunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Sircilla Municipality|website=sircillamunicipality.telangana.gov.in|access-date=5 May 2021}}</ref> |
||
==గణాంకాలు == |
==గణాంకాలు == |
17:22, 5 మే 2021 నాటి కూర్పు
?సిరిసిల్ల తెలంగాణ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం | 25.68 కి.మీ² (10 చ.మై)[1] |
జిల్లా (లు) | రాజన్న సిరిసిల్ల జిల్లా |
జనాభా • జనసాంద్రత |
83,186[2] (2011 నాటికి) • 3,239/కి.మీ² (8,389/చ.మై) |
అధికార భాష | తెలుగు |
పురపాలక సంఘం | సిరిసిల్ల పురపాలకసంఘం |
సిరిసిల్ల, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రం. 1987లో సిరిసిల్ల పురపాలకసంఘం గా ఏర్పడింది. [3]
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881 [2]
విశేషాలు
- సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది.
- డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు.
- వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము.
- 2014, ఫిబ్రవరి 27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు.[1]
మూలాలు
- ↑ "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 28 June 2016.
- ↑ "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.
- ↑ "Basic Information of Municipality, Sircilla Municipality". sircillamunicipality.telangana.gov.in. Retrieved 5 May 2021.
వెలుపలి లింకులు
[1] ఈనాడు మెయిన్; 2014,ఫిబ్రవరి-28; 11వ పేజీ.