ఆగష్టు 14
Jump to navigation
Jump to search
ఆగష్టు 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 226వ రోజు (లీపు సంవత్సరములో 227వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 139 రోజులు మిగిలినవి.
<< | ఆగస్టు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
2024 |
సంఘటనలు
[మార్చు]- 1862: బోంబే హైకోర్టు ప్రారంభం.
- 1947: భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది.
- 2008 : ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించింది.
జననాలు
[మార్చు]- 1895: మాగంటి బాపినీడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగులో విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించాడు.
- 1923: కులదీప్ నయ్యర్, భారతీయ జర్నలిస్టు, కాలమిస్టు, మానవ హక్కుల ఉద్యమకారుడు, రచయిత. (మ.2018 )
- 1927: మానాప్రగడ శేషసాయి, ఆకాశవాణి, దూరదర్శన్ వ్యాఖ్యాత.
- 1933: అక్కినేని అన్నపూర్ణ, తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు భార్య. (మ.2011)
- 1930: జాన నాగేశ్వరరావు, జనవాక్యం పత్రిక నడిపారు.
- 1946: పి.వి. రాజేశ్వర్ రావు: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి. (మ. 2016)
- 1957: జానీ లీవర్: భారతీయ సినీ హాస్యనటుడు.
- 1966: హాలీ బెర్రీ, అమెరికన్ నటి.
- 1968: ప్రవీణ్ ఆమ్రే, భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు.
- 1982సుచిత్ర , తెలుగు నేపథ్య గాయనీ, నటి, రేడియో జాకీ.
- 1983: సునిధి చౌహాన్ , ప్లే బ్యాక్ సింగర్
మరణాలు
[మార్చు]- 1910: గాదె చిన్నప్పరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు.
- 1958: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1900)
- 1994: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (జ.1934)
- 2010: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, వ్యవసాయ శాస్త్రవేత్త. (జ.1934)
- 2011: షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (జ.1931)
- 2012: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (జ.1945)
- 2015: గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1930)
- 2015: యోగానంద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (జ.1931)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం-
బయటి లింకులు
[మార్చు]- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 14
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చారిత్రక దినములు.
ఆగష్టు 14 - ఆగష్టు 15 - జూలై 14 - సెప్టెంబర్ 14 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |