కోదాడ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°0′0″N 79°57′36″E మార్చు
పటం

నల్గొండ జిల్లా లోని 12 శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి.ఇటీవల నూతనంగా1కొత్త మండలాలు ఏర్పడ్డాయి వాటితో కలిపి నియోజకవర్గలో మొత్తం 6 మండలాలు ఉన్నాయి

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 అక్కిరాజు వాసుదేవరావు కాంగ్రెస్ పార్టీ నుండి, అప్పుడు కొదాడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉండేది డి.నరసయ్య సి.పి.ఐ.
1967 అక్కిరాజు వాసుదేవరావు కాంగ్రెస్ పార్టీ నుండి. హుజుర్నగర్ నియోజకవర్గంలో ఉన్న సమయంలో కాంగ్రేస్ పార్టీ డి.నరసయ్య సి.పి.ఐ
1972 కీసర జితేందర్ రెడ్డి ఇండిపెండెంట్ అక్కిరాజు వాసుదేవరావు కాంగ్రెస్ పార్టీ
1978 అక్కిరాజు వాసుదేవరావు[1] జనతా పార్టీ హుజూర్‌నగర్ నుండి కోదాడ విడిపోయి కొత్తగా కోదాడ నీయొజవర్గంగా మారడం జరిగింది. కె.లక్ష్మణ్ రాజు కాంగ్రెస్ (ఐ)
1983 వి.లక్ష్మీనారాయణ రాజు తెలుగుదేశం పార్టీ చింతల చంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1985 వేనేపల్లి చందర్ రావు తెలుగుదేశం పార్టీ చింతల చంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 వేనేపల్లి చందర్ రావు తెలుగుదేశం పార్టీ వి.లక్ష్మీనారాయణరావు కాంగ్రెస్ పార్టీ
1994 వేనేపల్లి చందర్ రావు తెలుగుదేశం పార్టీ ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వేనేపల్లి చందర్ రావు తెలుగుదేశం పార్టీ
2004 ఎన్.ఉత్తమకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వేనేపల్లి చందర్ రావు తెలుగుదేశం పార్టీ
2009 వేనేపల్లి చందర్ రావు తెలుగుదేశం పార్టీ జానీ కాంగ్రెస్ పార్టీ
2014 ఎన్.పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ బొల్లం మల్లయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీ
2018 బొల్లం మల్లయ్య యాదవ్ టిఆర్ఎస్ ఎన్.పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2023[2] ఎన్.పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ బొల్లం మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కోదాడ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉత్తంకుమార్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన చందర్ రావు వెనెపల్లిపై 23787 ఓట్ల ఆధిక్యతతో విజయం పొందినాడు. ఉత్తంకుమార్ రెడ్డి 88178 ఓట్లు సాధించగా, చందర్ రావు 64391 ఓట్లు పొందినాడు.

వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
155247
ఉత్తంకుమార్ రెడ్డి
  
56.79%
వి.చందర్ రావు
  
41.47%
ఇతరులు
  
1.74%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు
1 ఉత్తమకుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 88178
2 వి.చందర్ రావు తెలుగుదేశం పార్టీ 64391
3 ఎస్.సావిత్రి బి.సి.యు.ఎఫ్. 1187
4 జె.వరప్రసాదరావు ఇండిపెండెంట్ 645
5 బండారు నరసయ్య ఇండిపెండెంట్ 467
6 వంగల పిచ్చయ్య ఇండిపెండెంట్ 379

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వి.చందర్ రావు, కాంగ్రెస్ పార్టీ తరఫున మహమ్మద్ జానీ, భారతీయ జనతా పార్టీ నుండి ఎన్.సులోచన, ప్రజారాజ్యం పార్టీ తరఫున జగడం సుధాకర్, లోక్‌సత్తా పార్టీ నుండి పి.కళ్యాణి పోటీచేశారు, [3].

తెలుగుదేశం అభ్యర్థికి విజయం లభించింది. ఫలితాలు ఇలా ఉన్నాయి [4]

అభ్యర్థి పార్టీ లభించిన వోట్లు
వనెపల్లి చంద్రరావు తెలుగు దేసం పార్టీ 64742
మహమ్మద్ మహబూబ్ జానీ కాంగ్రెస్ 54918
జగడం సుధాకర్ ప్రజారాజ్యం 21839
బొల్లం మల్లయ్య యాదవ్ స్వతంత్ర 13544
పోలవరం కళ్యాణి లోక్ సత్తా 2163
సుంకర లింగారెడ్డి స్వతంత్ర 1846
నూనె సులోచన భా జ పా 1810
పోలంపల్లి దానవీర బహుజన్ సమాజ్ పార్టీ 1275
పాలకూరి ఎల్లయ్య స్వతంత్ర 619
బదవత్ నెహ్రూ బాపూజీ స్వతంత్ర 560
చింతా బాబు స్వతంత్ర 404
తిరగమల్ల సోమన్న స్వతంత్ర 327

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 90 Kodad GEN Padmavathi Reddy Nalamada Female INC 81966 Bollam Mallaiah Yadav Male TDP 68592
2009 90 Kodad GEN Chander Rao Venepalli M తె.దే.పా 64742 Md.Mahaboob Jani M INC 54918
2004 285 Kodad GEN Uttam Kumar Reddy Nalamada M INC 88178 Chander Rao Venepalli M తె.దే.పా 64391
1999 285 Kodad GEN Uttam Kumar Reddy Nalamada M INC 66817 Chendar Rao Venepalli M తె.దే.పా 59508
1994 285 Kodad GEN Chander Rao Venepally M తె.దే.పా 71648 Uttamkumar Reddy N. M INC 62499
1989 285 Kodad GEN Chandar Rao Venepalli M తె.దే.పా 62650 Laxminarayanarao Veerepalli M INC 58850
1985 285 Kodad GEN Chandra Rao Venepalli M తె.దే.పా 55202 Chandra Reddy Chintha M INC 43175
1983 285 Kodad GEN Veerapalli Laxminarayana Rao M IND 28760 Chandrareddy Chinta M INC 27505
1978 285 Kodad GEN Akkiraju Vasudeva Rao M JNP 31785 Lakshmana Raju Kunchapu M INC (I) 28090


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (20 October 2023). "ఏక్‌బార్‌.. ఎమ్మెల్యే". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  2. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-03-09. Retrieved 2010-06-17.