Jump to content

నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°44′24″N 78°16′48″E మార్చు
పటం

మెదక్ జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో నర్సాపూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1]

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
  • కౌడిపల్లి
  • కుల్చారాం
  • నర్సాపూర్
  • హత్నూర్
  • ఎల్దుర్తి
  • పుల్కర్

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ఓట్లు ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ ఓట్లు మెజారిటీ
1957 జయరాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ సిపిఐ
1962 చిలుముల విఠల్ రెడ్డి[2] సిపిఐ కాంగ్రెస్ పార్టీ
1967 చౌటి జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ సిపిఐ
1972 చౌటి జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ సిపిఐ
1978 చిలుముల విఠల్ రెడ్డి సిపిఐ 33975 చౌటి జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ 31755 2220
1983 చౌటి జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ 40774 చిలుముల విఠల్ రెడ్డి సిపిఐ 32536 8238
1985 చిలుముల విఠల్ రెడ్డి సిపిఐ 50395 చౌటి జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ 33110 17285
1989 చిలుముల విఠల్ రెడ్డి సిపిఐ 39428 చౌటి జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ 32787 6641
1994 చిలుముల విఠల్ రెడ్డి సిపిఐ 58617 చౌటి జగన్నాథ్ రావు కాంగ్రెస్ పార్టీ 41436 17181
1999 వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ 41376 చిలుముల విఠల్ రెడ్డి సిపిఐ 36337 5039
2004 వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ 60957 చిలుముల మదన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 35140 25817
2009 వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ 73924 చిలుముల కృష్ణా రెడ్డి సి.పి.ఐ. 60650 13274
2014 చిలుముల మదన్ రెడ్డి తె.రా.స 85890 వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ 71673 14217
2018 చిలుముల మదన్ రెడ్డి తె.రా.స 105665 వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ 67345 38320
2023[3] వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ 88410 ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ 79555 8855

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సునీతా లక్ష్మారెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి చెందిన కిష్టారెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి ఎస్.గోపి, ప్రజారాజ్యం తరఫున రాంచంద్రాగుప్తా, లోక్‌సత్తా తరఫున శ్రీనివాసాచారి పోటీచేశారు.[4]

2023 ఎన్నికలు

[మార్చు]

ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,21,972 ఉండగా, పురుషులు 1,08,441, మహిళలు 1,13,551, ఇతరులు 7 ఉన్నారు. నర్సాపూర్‌ శాసనసభ స్థానం నుండి 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సునీతారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆవుల రాజిరెడ్డి, బీజేపీ అభ్యర్థిగా మురళీధర్‌ యాదవ్‌[5] పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సునీత లక్ష్మారెడ్డి 8855 ఓట్ల మెజారిటీతో గెలిచింది.[6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Nava Telangana (13 October 2016). "వైవిద్యభరితంగా నర్సాపూర్‌ రాజకీయం | మెదక్ | www.NavaTelangana.com". NavaTelangana. Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.
  2. Sakshi (26 October 2023). "నర్సాపూర్‌ను శాసించిన మదన్‌రెడ్డి వంశస్తులు!". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  5. Eenadu (11 November 2023). "కండక్టర్‌ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.
  6. Andhrajyothy (19 November 2023). "నర్సాపూర్‌లో అమీతుమీ". Archived from the original on 20 November 2023. Retrieved 20 November 2023.