నవంబర్ 19
(19 నవంబర్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
నవంబర్ 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 323వ రోజు (లీపు సంవత్సరములో 324వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 42 రోజులు మిగిలినవి.
<< | నవంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | |||
2022 |
సంఘటనలు[మార్చు]
- 1951: మొదటి ఆర్దిక సంఘము (ఫైనాన్స్ కమిషన్) ఏర్పడిన రోజు. భారత రాజ్యాంగంలోని 280 అధికరణం ఇచ్చిన అధికారంతో, భారత దేశ అధ్యక్షుడు, ఈ ఆర్ధిక సంఘము ఏర్పాటు చేయవచ్చును.
- 1977: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాలను, ముఖ్యంగా కృష్ణా జిల్లా దివిసీమను అతలా కుతలం చేసిన పెను తుఫాను వచ్చిన రోజు.
జననాలు[మార్చు]
- 1828: ఝాన్సీ లక్ష్మీబాయి, భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు. (మ.1858) - మరాఠా సామ్రాజ్య ప్రాంతంలో అమరవీరుల దినోత్సవముగా జరుపుకుంటారు[1].
- 1852: అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్, భారత్‌లోని బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకుతో పాటు మంగళూరులోని కెనరా ఉన్నత పాఠశాల స్థాపకుడు. (మ.1909)
- 1917: ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (మ.1984)
- 1923: మట్టపల్లి చలమయ్య పారిశ్రామికవేత్త, దాత. (మ.2017)
- 1928: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (మ.2012)
- 1954: చింతా మోహన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు.
- 1936: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (మ.2017)
- 1960: శుభలేఖ సుధాకర్, నటుడు.
- 1965: కిల్లి కృపారాణి, రాజకీయ నాయకురాలు, వైద్యురాలు. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుండి 15 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం.
- 1973: షకీలా, భారతీయ నటి.
- 1975: సుష్మితా సేన్, విశ్వ సుందరి పోటీలో విజేతగా ఎన్నుకొనబడి భారతీయ నటి.
మరణాలు[మార్చు]
- 1806: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (జ.1728)
- 1995: రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1908)
- 1995: మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (జ.1920)
- 2007: పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931)
పండుగలు , జాతీయ దినాలు[మార్చు]
- అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
- ప్రపంచ టాయిలెట్ దినోత్సవం
- ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినం.
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 19
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబర్ 18 - నవంబర్ 20 - అక్టోబర్ 19 - డిసెంబర్ 19 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |
- ↑ "Rani of Jhansi birthday". South Asian Research Centre for Advertisement, Journalism, and Cartoons. 19 November 2010. Archived from the original on 23 ఏప్రిల్ 2012. Retrieved 18 December 2011.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help)