జనవరి 3
Appearance
(3 జనవరి నుండి దారిమార్పు చెందింది)
జనవరి 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 3వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 362 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 363 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
[మార్చు]- 1985: రవిశాస్త్రి ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
- 1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
- 2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.
జననాలు
[మార్చు]- 1719: ఫ్రాన్సిస్కో జోస్ ఫ్రీర్, పోర్చుగీస్ చరిత్రకారుడు, భాషా శాస్త్రవేత్త. (మ.1773)
- 1831: సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి.
- 1892: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)
- 1903: నిడుదవోలు వేంకటరావు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)
- 1926: పుష్పవల్లి , అలనాటి తెలుగు సినిమా నటి(హిందీ నటి రేఖ తల్లి , మ.1992)
- 1940: కట్టా సుబ్బారావు , తెలుగు సినీ దర్శకుడు.(మ.1988)
- 1947: సుబ్బరాయ శర్మ, తెలుగు సినిమా నటుడు,దర్శకుడు.
- 1948: ఐతా చంద్రయ్య: తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత.
- 1986: అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.
- 1986: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.
- 1989: సైందవి , నేపథ్య గాయని, భారతీయకర్ణాటక సంగీత గాయకురాలు.
- 1925: రాజనాల కాళేశ్వరరావు, తెలుగు చిత్రాలలో ప్రతినాయకుడు.(మ.1998)
- 1934: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి (మ1985) నాటక , సినీ గేయ రచయిత.
- 1953: భరత్ భూషణ్, తెలంగాణ చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ (మ. 2022)
మరణాలు
[మార్చు]- 1984: బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)
- 1986: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)
- 1987: కోగంటి రాధాకృష్ణమూర్తి, రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)
- 1993: డి.రామలింగం, రచయిత. (జ.1924)
- 2000: అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (జ.1934)
- 2002: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్. (జ.1920)
- 2022: పి.చంద్రశేఖరరెడ్డి, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1933)
పండుగలు , జాతీయ దినాలు
[మార్చు]- మహిళా టీచర్స్ డే.
బయటి లింకులు
[మార్చు]జనవరి 2 - జనవరి 4 - డిసెంబర్ 3 - ఫిబ్రవరి 3 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |