ఒడిశా 16వ శాసనసభ
Jump to navigation
Jump to search
ఒడిశా శాసనసభ | |
---|---|
ఒడిశా 16వ శాసనసభ | |
రకం | |
రకం | |
కాల పరిమితులు | 5 సంవత్సరాలు |
నాయకత్వం | |
స్పీకరు | ప్రమీలా మల్లిక్, BJD 2023 సెప్టెంబరు 21 నుండి |
డిప్యూటీ స్పీకర్ | సలుగ ప్రధాన్, BJD 2023 నవంబరు 21 నుండి |
సభా నాయకుడు (ముఖ్యమంత్రి) | |
ప్రతిపక్ష నాయకుడు | జయనారాయణ మిశ్రా, బిజెపి 2022 జులై 30 నుండి |
నిర్మాణం | |
సీట్లు | 147 |
రాజకీయ వర్గాలు | ప్రభుత్వం (111)
అధికారిక ప్రతిపక్షం (22)
ఇతర ప్రతిపక్షాలు (13) ఖాళీ స్థానాలు
|
ఎన్నికలు | |
ఓటింగ్ విధానం | ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
చివరి ఎన్నికలు | 2019 ఏప్రిల్ 11 నుండి 29 వరకు |
తదుపరి ఎన్నికలు | ఏప్రిల్ 2024 |
సమావేశ స్థలం | |
విధానసభ, భువనేశ్వర్, ఒడిశా, భారతదేశం |
ఒడిశా 15 వ శాసనసభని విజయవంతంగా పూర్తిచేసిన తరువాత, 2019 ఏప్రిల్ 11 - ఏప్రిల్ 29 మధ్య జరిగిన శాసనసభ ఎన్నికలు తరువాత ఒడిశా 16వ శాసనసభ ఏర్పడింది.ఈ ఎన్నికలలో 16వ శాసనసభకు 147 మంది సభ్యులను ఎన్నుకొనుటకు నాలుగు దశల్లో లోక్‌సభ ఎన్నికలతో సమానంగా జరిగాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 23న జరిగింది, మునుపటి ఒడిశా 15వ శాసనసభ గడువు జూన్ 11న ముగియడానికి ముందు ముగిసింది.[1][2]
ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నవీన్ పట్నాయక్ ఎన్నికల పోటీలో అతని నాయకత్వంలోని రాజకీయ పార్టీ అయిన బిజూ జనతా దళ్ (బిజెడి) విజయం సాధించడంతో వరుసగా ఐదవసారి పదవిని చేపట్టాడు. గతంలో మిత్రపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP)తో ఈ ఎన్నికలలో తీవ్రమైన పోటీ ఏర్పడింది.
ప్రస్తుత శాసనసభ్యులు
[మార్చు]జిల్లా | సంఖ్య | నియోజకవర్గం | పేరు | పార్టీ | రిమార్కులు | |
---|---|---|---|---|---|---|
బర్గఢ్ జిల్లా | 1 | పదంపూర్ | బిజయ్ రంజన్ సింగ్ బరిహా | Biju Janata Dal | 2022 అక్టోబరులో మరణించారు.[3] | |
బర్షా సింగ్ బరిహా | బిజయ్ రంజన్ సింగ్ బరిహా మరణం తర్వాత 2022 ఉపఎన్నికల్లో విజయం సాధించారు.[4] | |||||
2 | బిజేపూర్ | రీటా సాహు | Biju Janata Dal | మంత్రి | ||
3 | బార్గర్ | దేబేష్ ఆచార్య | Biju Janata Dal | |||
4 | అట్టబిరా (ఎస్.సి) | స్నేహాంగిని ఛురియా | Biju Janata Dal | |||
5 | భట్లీ | సుశాంత సింగ్ | Biju Janata Dal | |||
ఝార్సుగూడా జిల్లా | 6 | బ్రజరాజనగర్ | కిషోర్ కుమార్ మొహంతి | Biju Janata Dal | 2021 డిసెంబరులో మరణించారు | |
అల్కా మొహంతి | కిషోర్ కుమార్ మొహంతి మరణం తర్వాత 2022 ఉప ఎన్నికలో గెలుపొందారు. | |||||
7 | ఝూర్సుగూడ | నాబా దాస్ | Biju Janata Dal | 2023 జనవరిలో హత్యకు గురయ్యారు | ||
దీపాలి దాస్ | నబా దాస్ మరణంతో 2023 ఉప ఎన్నికలో గెలుపొందారు[5] | |||||
సుందర్‌గఢ్ జిల్లా | 8 | తలసారా (ఎస్.టి) | భబానీ శంకర్ భోయ్ | Bharatiya Janata Party | ||
9 | సుందర్‌గఢ్ (ఎస్.టి) | కుసుమ్ టెటే | Bharatiya Janata Party | |||
10 | బీరమిత్రపూర్ (ఎస్.టి) | శంకర్ ఓరం | Bharatiya Janata Party | |||
11 | రఘునాథపాలి (ఎస్.సి) | సుబ్రత్ తారాయ్ | Biju Janata Dal | |||
12 | రూర్కెలా | శారదా ప్రసాద్ నాయక్ | Biju Janata Dal | క్యాబినెట్ మంత్రి | ||
13 | రాజ్గంగ్పూర్ (ఎస్.టి) | సి. ఎస్. రాజెన్ ఎక్కా | Indian National Congress | |||
14 | బోనై (ఎస్.టి) | లక్ష్మణ్ ముండా | Communist Party of India (Marxist) | |||
సంబలపూర్ | 15 | కుచింద (ఎస్.టి) | కిషోర్ చంద్ర నాయక్ | Biju Janata Dal | ||
16 | రెంగలి (ఎస్.సి) | నౌరి నాయక్ | Bharatiya Janata Party | |||
17 | సంబల్పూర్ | జయనారాయణ మిశ్రా | Bharatiya Janata Party | |||
18 | రైరాఖోల్ | రోహిత్ పూజారి | Biju Janata Dal | మంత్రి | ||
దేవ్‌గఢ్ | 19 | డియోగఢ్ | సుభాష్ చంద్ర పాణిగ్రాహి | Bharatiya Janata Party | ||
కెందుఝార్ జిల్లా | 20 | టెల్కోయ్ (ఎస్.టి) | ప్రేమానంద నాయక్ | Biju Janata Dal | ||
21 | ఘసిపురా | బద్రీ నారాయణ్ పాత్ర | Biju Janata Dal | |||
22 | ఆనందపూర్ (ఎస్.సి) | భాగీరథి సేథీ | Biju Janata Dal | |||
23 | పాట్నా (ఎస్.టి) | జగన్నాథ్ నాయక్ | Biju Janata Dal | |||
24 | కియోంఝర్ (ఎస్.టి) | మోహన్ చరణ్ మాఝీ | Bharatiya Janata Party | |||
25 | చంపువా | మినాక్షి మహంత | Biju Janata Dal | |||
మయూర్భంజ్ జిల్లా | 26 | జాషిపూర్ (ఎస్.టి) | గణేశరామ్ ఖుంటియా | Bharatiya Janata Party | ||
27 | సరస్కనా (ఎస్.టి) | బుధన్ ముర్ము | Bharatiya Janata Party | |||
28 | రాయ్‌రంగ్‌పూర్ (ఎస్.టి) | నబ చరణ్ మాఝీ | Bharatiya Janata Party | |||
29 | బాంగ్రిపోసి (ఎస్.టి) | సుదమ్ మార్ంది | Biju Janata Dal | మంత్రి | ||
30 | కరంజియా (ఎస్.టి) | బసంతి హెంబ్రం | Biju Janata Dal | |||
31 | ఉడాల (ఎస్.టి) | భాస్కర్ మాదేయ్ | Bharatiya Janata Party | |||
32 | బాదాసాహి (ఎస్.సి) | సనాతన్ బిజులీ | Bharatiya Janata Party | |||
33 | బరిపాడ (ఎస్.టి) | ప్రకాష్ సోరెన్ | Bharatiya Janata Party | |||
34 | మొరాడ | రాజ్‌కిషోర్ దాస్ | Biju Janata Dal | |||
బాలాసోర్ | 35 | జలేశ్వర్ | అశ్విని కుమార్ పాత్ర | Biju Janata Dal | ||
36 | భోగ్రాయ్ | అనంత దాస్ | Biju Janata Dal | |||
37 | బస్తా | నిత్యానంద సాహూ | Biju Janata Dal | |||
38 | బాలాసోర్ | మదన్మోహన్ దత్తా | Bharatiya Janata Party | 2020లో మరణించారు | ||
స్వరూప్ కుమార్ దాస్ | Biju Janata Dal | మదన్మోహన్ దత్తా మరణానంతరం 2020 ఉప ఎన్నికలో గెలుపొందారు | ||||
39 | రెమునా (ఎస్.సి) | సుధాన్సు శేఖర్ పరిదా | Independent | పార్టీ సస్పెండ్ చేసింది | ||
40 | నీలగిరి | సుకాంత నాయక్ | Bharatiya Janata Party | |||
41 | సోరో (ఎస్.సి) | పరశురామ ధడ | Biju Janata Dal | |||
42 | సిములియా | జ్యోతి ప్రకాష్ పాణిగ్రాహి | Biju Janata Dal | |||
భద్రక్ | 43 | భండారిపోఖారి | ప్రఫుల్ల సమల్ | Biju Janata Dal | ||
44 | భద్రక్ | సంజీబ్ మల్లిక్ | Biju Janata Dal | |||
45 | బాసుదేవ్‌పూర్ | బిష్ణుబ్రత రౌత్రే | Biju Janata Dal | |||
46 | ధామ్‌నగర్ (ఎస్.సి) | బిష్ణు సేథి | Bharatiya Janata Party | 2022లో మరణించారు | ||
సూర్యబంషి సూరజ్ | బిష్ణు సేథీ మరణానంతరం 2022 ఉప ఎన్నికలో గెలుపొందారు. | |||||
47 | చందబలి | బ్యోమకేష్ రే | Biju Janata Dal | |||
జాజ్‌పూర్ జిల్లా | 48 | బింజర్‌పూర్ (ఎస్.సి) | ప్రమీలా మల్లిక్ | Biju Janata Dal | మంత్రి | |
49 | బారి | సునంద దాస్ | Biju Janata Dal | |||
50 | బరచానా | అమర్ ప్రసాద్ సత్పతి | Biju Janata Dal | |||
51 | ధర్మశాల | ప్రణబ్ కుమార్ బాలబంటరాయ్ | Biju Janata Dal | |||
52 | జాజ్‌పూర్ | ప్రణబ్ ప్రకాష్ దాస్ | Biju Janata Dal | |||
53 | కొరేయ్ | అశోక్ కుమార్ బాల్ | Biju Janata Dal | |||
54 | సుకింద | ప్రీతిరంజన్ ఘరాయ్ | Biju Janata Dal | మంత్రి | ||
ధేన్‌కనల్ జిల్లా | 55 | దెంకనల్ | సుధీర్ కుమార్ సమల్ | Biju Janata Dal | ||
56 | హిందోల్ (ఎస్.సి) | సిమరాణి నాయక్ | Biju Janata Dal | |||
57 | కామాఖ్యనగర్ | ప్రఫుల్ల కుమార్ మల్లిక్ | Biju Janata Dal | మంత్రి | ||
58 | పర్జాంగ్ | నృసింహ చరణ్ సాహు | Biju Janata Dal | |||
అంగుల్ | 59 | పల్లహరా | ముఖేష్ కుమార్ పాల్ | Biju Janata Dal | ||
60 | తాల్చేర్ | బ్రజకిషోర్ ప్రధాన్ | Biju Janata Dal | |||
61 | అంగుల్ | రజనీకాంత్ సింగ్ | Biju Janata Dal | |||
62 | చెందిపాడు (ఎస్.సి) | సుశాంత కుమార్ బెహెరా | Biju Janata Dal | |||
63 | అత్మల్లిక్ | రమేష్ చంద్ర సాయి | Biju Janata Dal | |||
సంబల్పూర్ జిల్లా | 64 | బిర్మహారాజ్పూర్ (ఎస్.సి) | పద్మనాభ బెహరా | Biju Janata Dal | ||
65 | సోనేపూర్ | నిరంజన్ పూజారి | Biju Janata Dal | |||
బలాంగిర్ జిల్లా | 66 | లోయిసింగ (ఎస్.సి) | ముఖేష్ మహాలింగ్ | Bharatiya Janata Party | ||
67 | పట్నాగఢ్ | సరోజ్ మెహర్ | Biju Janata Dal | |||
68 | బోలంగీర్ | నరసింగ మిశ్రా | Indian National Congress | |||
69 | టిట్లాగఢ్ | తుకుని సాహు | Biju Janata Dal | |||
70 | కాంతబంజి | సంతోష్ సింగ్ సలుజా | Indian National Congress | |||
నౌపడా జిల్లా | 71 | నువాపడ | రాజేంద్ర ధోలాకియా | Biju Janata Dal | ||
72 | ఖరియార్ | అధిరాజ్ మోహన్ పాణిగ్రాహి | Indian National Congress | |||
నవరంగపూర్ | 73 | ఉమర్కోట్ (ఎస్.టి) | నిత్యానంద గోండ్ | Bharatiya Janata Party | ||
74 | ఝరిగం (ఎస్.టి) | ప్రకాష్ చంద్ర మాఝీ | Biju Janata Dal | |||
75 | నబరంగ్‌పూర్ (ఎస్.టి) | సదాశివ ప్రధాని | Biju Janata Dal | |||
76 | డబుగామ్ (ఎస్.టి) | మనోహర్ రాంధారి | Biju Janata Dal | |||
కలహండి | 77 | లంజిగఢ్ (ఎస్.టి) | ప్రదీప్ కుమార్ దిషారి | Biju Janata Dal | ||
78 | జునాగఢ్ | దిబ్యా శంకర్ మిశ్రా | Biju Janata Dal | |||
79 | ధర్మగఢ్ | మౌసాది బ్యాగ్ | Biju Janata Dal | |||
80 | భవానీపట్న (ఎస్.సి) | ప్రదీప్త కుమార్ నాయక్ | Bharatiya Janata Party | |||
81 | నార్ల | భూపీందర్ సింగ్ | Biju Janata Dal | |||
కంధమాల్ | 82 | బలిగూడ (ఎస్.టి) | చక్రమణి కన్హర్ | Biju Janata Dal | ||
83 | జి. ఉదయగిరి (ఎస్.టి) | సలుగ ప్రధాన్ | Biju Janata Dal | |||
84 | ఫుల్బాని (ఎస్.టి) | అంగద కన్హర్ | Biju Janata Dal | |||
బౌధ్ | 85 | కాంతమాల్ | మహీధర్ రాణా | Biju Janata Dal | ||
86 | బౌధ్ | ప్రదీప్ కుమార్ అమత్ | Biju Janata Dal | |||
కటక్ | 87 | బరాంబ | దేబిప్రసాద్ మిశ్రా | Biju Janata Dal | ||
88 | బంకీ | దేవి రంజన్ త్రిపాఠి | Biju Janata Dal | |||
89 | అతగఢ్ | రణేంద్ర ప్రతాప్ స్వైన్ | Biju Janata Dal | |||
90 | బారాబతి-కటక్ | మహ్మద్ మోక్విమ్ | Independent | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చేత సస్పెండ్ చేసింది | ||
91 | చౌద్వార్-కటక్ | సౌవిక్ బిస్వాల్ | Biju Janata Dal | |||
92 | నియాలీ (ఎస్.సి) | డాక్టర్ ప్రమోద్ కుమార్ మల్లిక్ | Biju Janata Dal | |||
93 | కటక్ సదర్ (ఎస్.సి) | చంద్ర సారథి బెహెరా | Biju Janata Dal | |||
94 | సాలిపూర్ | ప్రశాంత బెహెరా | Biju Janata Dal | |||
95 | మహాంగా | ప్రతాప్ జెనా | Biju Janata Dal | |||
కేంద్రపడా | 96 | పాట్కురా | సాబిత్రి అగర్వాలా | Biju Janata Dal | ||
97 | కేంద్రపరా (ఎస్.సి) | శశి భూషణ్ బెహెరా | Biju Janata Dal | |||
98 | ఔల్ | ప్రతాప్ కేశరి దేబ్ | Biju Janata Dal | |||
99 | రాజానగర్ | ధృబ చరణ్ సాహూ | Biju Janata Dal | |||
100 | మహాకల్పాడ | అతాను సభ్యసాచి నాయక్ | Biju Janata Dal | |||
జగత్సింగ్పూర్ | 101 | పరదీప్ | సంబిత్ రౌత్రే | Biju Janata Dal | ||
102 | తిర్టోల్ (ఎస్.సి) | బిష్ణు చరణ్ దాస్ | Biju Janata Dal | 2020లో మరణించారు | ||
బిజయ శంకర్ దాస్ | 2020లో బిష్ణు చరణ్ దాస్ మరణం తర్వాత ఉపఎన్నికల్లో విజయం సాధించాడు. | |||||
103 | బలికుడ-ఎరసమ | రఘునందన్ దాస్ | Biju Janata Dal | |||
104 | జగత్సింగ్పూర్ | ప్రశాంత కుమార్ ముదులి | Biju Janata Dal | |||
పూరి | 105 | కాకత్పూర్ (ఎస్.సి) | తుసరకాంతి బెహెరా | Biju Janata Dal | ||
106 | నిమాపార | సమీర్ రంజన్ దాష్ | Biju Janata Dal | |||
107 | పూరి | జయంత కుమార్ సారంగి | Bharatiya Janata Party | |||
108 | బ్రహ్మగిరి | లలితేందు బిద్యధర్ మహాపాత్ర | Bharatiya Janata Party | |||
109 | సత్యబడి | ఉమాకాంత సామంతరాయ్ | Biju Janata Dal | |||
110 | పిపిలి | ప్రదీప్ మహారథి | Biju Janata Dal | 2021లో మరణించారు | ||
రుద్ర ప్రతాప్ మహారథి | ప్రదీప్ మహారథి మరణానంతరం 2021 ఉప ఎన్నికలో గెలుపొందారు. | |||||
ఖుర్ధా | 111 | జయదేవ్ (ఎస్.సి) | అరబింద ధాలి | Biju Janata Dal | ||
112 | భువనేశ్వర్ సెంట్రల్ | అనంత నారాయణ్ జెనా | Biju Janata Dal | |||
113 | భువనేశ్వర్ ఉత్తరం | సుశాంత్ కుమార్ రౌత్ | Biju Janata Dal | |||
114 | ఏకామ్ర భువనేశ్వర్ | అశోక్ చంద్ర పాండా | Biju Janata Dal | |||
115 | జటాని | సురేష్ కుమార్ రౌత్రే | Indian National Congress | |||
116 | బెగునియా | రాజేంద్ర కుమార్ సాహూ | Biju Janata Dal | |||
117 | ఖుర్దా | జ్యోతిరింద్ర నాథ్ మిత్ర | Biju Janata Dal | |||
118 | చిలికా | ప్రశాంత కుమార్ జగదేవ్ | Biju Janata Dal | |||
నయాగఢ్ | 119 | రాణ్పూర్ | సత్యనారాయణ ప్రధాన్ | Biju Janata Dal | ||
120 | ఖండపద | సౌమ్య రంజన్ పట్నాయక్ | Independent | బిజూ జనతాదళ్ పార్టీ సస్పెండ్ చేసింది | ||
121 | దస్పల్లా (ఎస్.సి) | రమేష్ చంద్ర బెహెరా | Biju Janata Dal | |||
122 | నయాగఢ్ | అరుణ కుమార్ సాహూ | Biju Janata Dal | |||
గంజాం | 123 | భంజానగర్ | బిక్రమ్ కేశరి అరుఖా | Biju Janata Dal | ||
124 | పొలాసర | శ్రీకాంత సాహు | Biju Janata Dal | |||
125 | కబీసూర్యనగర్ | లతిక ప్రధాన్ | Biju Janata Dal | |||
126 | ఖల్లికోట్ (ఎస్.సి) | సూర్యమణి బైద్య | Biju Janata Dal | |||
127 | ఛత్రపూర్ (ఎస్.సి) | సుభాష్ చంద్ర బెహెరా | Biju Janata Dal | |||
128 | అస్కా | మంజుల స్వైన్ | Biju Janata Dal | |||
129 | సురడ | పూర్ణ చంద్ర స్వైన్ | Biju Janata Dal | |||
130 | సనాఖేముండి | రమేష్ చంద్ర జెనా | Indian National Congress | |||
131 | హింజిలీ | నవీన్ పట్నాయక్ | Biju Janata Dal | |||
132 | గోపాల్పూర్ | డా. ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి | Biju Janata Dal | |||
133 | బెర్హంపూర్ | బిక్రమ్ కుమార్ పాండా | Biju Janata Dal | |||
134 | దిగపహండి | సూర్య నారాయణ్ పాత్రో | Biju Janata Dal | 2023 సెప్టెంబరు 2న 2023న మరణించారు | ||
ఖాళీ | ||||||
135 | చికితి | ఉషా దేవి | Biju Janata Dal | |||
గజపతి | 136 | మోహన (ఎస్.టి) | దాశరథి గోమాంగో | Indian National Congress | ||
137 | పర్లాకిమిడి | కె. నారాయణ్ రావు | Bharatiya Janata Party | |||
రాయగడ | 138 | గుణుపూర్ (ఎస్.టి) | రఘునాథ్ గోమాంగో | Biju Janata Dal | ||
139 | బిస్సామ్ కటక్ (ఎస్.టి) | జగన్నాథ్ సారకా | Biju Janata Dal | |||
140 | రాయగడ్ (ఎస్.టి) | మకరంద ముదులి | Independent | |||
కోరాపుట్ | 141 | లక్ష్మీపూర్ (ఎస్.టి) | ప్రభు జానీ | Biju Janata Dal | ||
142 | కోట్పాడ్ (ఎస్.టి) | పద్మిని డయాన్ | Biju Janata Dal | |||
143 | జైపూర్ | తారా ప్రసాద్ బహినీపతి | Indian National Congress | |||
144 | కోరాపుట్ (ఎస్.సి) | రఘు రామ్ పడల్ | Biju Janata Dal | |||
145 | పొట్టంగి (ఎస్.టి) | రామ చంద్ర కదం | Indian National Congress | |||
మల్కన్‌గిరి | 146 | మల్కన్‌గిరి (ఎస్.టి) | ఆదిత్య మది | Bharatiya Janata Party | ||
147 | చిత్రకొండ (ఎస్.టి) | పూర్ణ చంద్ర బాక | Biju Janata Dal |
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (24 May 2019). "Odisha Election Results 2019: BJD wins 112 assembly seats, BJP settles at 23" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2022. Retrieved 5 November 2022.
- ↑ "Odisha assembly election to be held in 4 phases starting April 11, counting on May 23". India Today. Mar 10, 2019. Archived from the original on 26 March 2019. Retrieved Jan 20, 2024.
- ↑ "BJD MLA Bijay Ranjan Singh Bariha passes away in Bhubaneswar hospital". Hindustan Times. 2022-10-03. Archived from the original on 25 August 2023. Retrieved 2022-11-05.
- ↑ "Election Commission of India". results.eci.gov.in. Archived from the original on 30 December 2022. Retrieved 2022-12-08.
- ↑ "Odisha Health Minister Naba Kisore Das shot dead by police officer". The Hindu. 2023-01-29. ISSN 0971-751X. Archived from the original on 16 February 2023. Retrieved 2023-02-16.