Coordinates: 18°58′56″N 79°28′52″E / 18.98222°N 79.48111°E / 18.98222; 79.48111

మందమర్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25: పంక్తి 25:
}}
}}


'''మందమర్రి''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[మంచిర్యాల జిల్లా|మంచిర్యాల జిల్లా,]]<nowiki/>మందమర్రి మండలానికి చెందిన పట్టణం,గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
'''మందమర్రి''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[మంచిర్యాల జిల్లా|మంచిర్యాల జిల్లా,]][[మందమర్రి మండలం|మందమర్రి]] మండలానికి చెందిన పట్టణం,గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>



==గుణాంకాలు==
==గుణాంకాలు==

05:58, 3 ఫిబ్రవరి 2019 నాటి కూర్పు

  ?మందమర్రి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°58′56″N 79°28′52″E / 18.98222°N 79.48111°E / 18.98222; 79.48111
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 38.84 కి.మీ² (15 చ.మై)[1]
జిల్లా (లు) మంచిర్యాల జిల్లా
జనాభా
జనసాంద్రత
65,670 (2011 నాటికి)
• 1,691/కి.మీ² (4,380/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం మందమర్రి పురపాలక సంఘము


మందమర్రి, తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా,మందమర్రి మండలానికి చెందిన పట్టణం,గ్రామం.[2]


గుణాంకాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,00,109 - పురుషులు 51,324 - స్త్రీలు 48,785

వ్యవసాయం, పంటలు

మందమర్రి మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 1239 హెక్టార్లు, రబీలో 531 హెక్టార్లు. ప్రధాన పంట జొన్నలు.[3]

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 186

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=మందమర్రి&oldid=2568999" నుండి వెలికితీశారు