ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°11′24″N 78°1′12″E |
కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాలలో ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం ఒకటి. 1962లో ఏర్పడిన ఎల్లారెడ్డి నియోజకవర్గం మొదట కామారెడ్డితో కలిసి ఉమ్మడి నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు ఈ స్థానం ఎస్సీకి రిజర్వు చేయబడింది. 1978 ఎన్నికల్లో ఎల్లారెడ్డి శాసనసభస్థానం ఎస్సీ రిజర్వేషన్ నుంచి జనరల్‌కు మారింది.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
2004 ఎన్నికలు
[మార్చు]2004 శాసనసభ ఎన్నికలలో ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన జాలాల శ్రీనివాస్‌పై 10289 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. రవీందర్ రెడ్డి 40539 ఓట్లు సాధించగా, సురేందర్ 30250 ఓట్లు పొందినాడు.
ఇవి కూడా చూడండి
[మార్చు]- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (5 November 2018). "ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలకు ఉన్నత పదవులు". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
- ↑ Sakshi (13 November 2018). "సర్పంచ్ నుంచి చట్ట సభకు..!". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.