మార్పులు

Jump to navigation Jump to search
No change in size, 5 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
== సంఘటనలు ==
*[[1274]]: [[ఇంగాండ్]] రాజుగా [[ఎడ్వర్డ్]]- I పట్టాభిషేకం జరిగింది.
*[[1833]]: [[కెనడా]] కు చెందిన [[రాయల్ విలియం]], పేరు గల మొదటి ఓడ (ఆవిరి శక్తితో నడిచే ఓడ) [[నోవా స్కోటియా]] నుంచి [[ది ఐస్ల్ ఆప్ విఘట్]] వరకూ ,పూర్తిగా తన ఆవిరి శక్తితోనే, ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రాన్ని, దాటింది. ఆ ఓడ, [[నొవా స్కొటియా]] నుంచి ప్రయాణం మొదలుపెట్టిన రోజు ,
*[[1835]]: [[మసాచుసెట్స్]] లోని [[స్ప్రింగ్‌ఫీల్డ్]] కి చెందిన [[సోలిమన్ మెర్రిక్]], మనం వాడుతున్న [[రెంచ్]] కి పేటెంట్ పొందాడు.
*[[1868]] - [[గుంటూరు]] లో [[సూర్య గ్రహణం|సంపూర్ణ సూర్య గ్రహణాన్ని]] చూస్తూ [[Pierre Jules Cesar Janssen|పియరీ జూల్స్‌ సీజర్‌ హాన్సెన్‌]] అనే శాస్త్రవేత్త [[హీలియం]] ఉనికిని కనుగొన్నాడు.
*[[1891]]:[[న్యూయార్క్]] నగరంలో మొట్టమొదటి సారిగా ప్రజల కోసం ''స్నానాల గది" ని ఏర్పాటు చేసారు.
*[[1903]]: మొట్టమొదటి [[పులిట్జర్ బహుమతి]] ఇచ్చిన రోజు. [[కొలంబియా విశ్వవిద్యాలయా]] నికి [[జోసెఫ్ పులిట్జర్]] మిలియన్ డాలర్లు దానం. ఈ డబ్బును [[పులిట్జర్ బహుమతి]] కి, నిధిగా వాడుకుంటూ, దానం చేసిన [[జోసెఫ్ పులిట్జర్]] పేరు మీదుగా, ఈ బహుమతికి [[పులిట్జర్]] పేరు మీదుగా బహుమతులు ఇవ్వటం మొదలు పెట్టారు.
*[[1915]]: [[టెక్సాస్]] లోని [[గాల్వెస్టన్]] నగరాన్ని, హరికేన్ (తుఫాను) తాకి 275 మంది మరణించారు.
* [[1915]]: [[డెట్రాయిట్]] నగరానికి చెందిన [[ఛార్లెస్ ఎఫ్. కెట్టెరిన్గ్]] ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ సెల్ఫ్-స్టార్టర్ కి పేటెంట్ పొందాడు.
*[[1959]]: 7.5 మేగ్నిట్యూడ్ మీద జరిగిన [[భూకంపం]] వలన [[క్వేక్ లేక్]] ఏర్పడింది. భూకంపం వలన ఏర్పడిన సరస్సు కాబాట్టి, "భూకంప సరస్సు" (క్వేక్ లేక్) అని పేరు పెట్టారు.
*[[1960]]: [[గాబన్]] దేశపు స్వాతంత్ర్య దినోత్సవము.
* [[1999]]: [[టర్కీ]] లో జరిగిన భూకంపంలో (7.4 మేగ్నిట్యూడ్), 17,000 మందికి పైగా మరణించారు
*[[2006]]: నెట్‌వర్క్ సమస్య మూలంగా, [[వికిమీడియా]] సర్వర్లు 3 గంటలపాటు పనిచేయలేదు.
*[[2008]]: [[పాకిస్తాన్]] అధ్యక్షుడు [[ముషారఫ్]] తన రాజీనామాను ప్రకటించాడు.
*[[2011]]: నేడు, [[లోక్‌సభ]] [[ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (సవరణ) బిల్లు 2011]] ని ఆమోదించింది. దేశంలో, మరింత మెరుగైన వైద్య సౌకర్యాలను కల్పించటం, ఈ బిల్లు ఉద్దేశం. అలాగే, గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వైద్యులను ప్రోత్సహించటానికి, కావలసిన చర్యలు కూడా తీసుకున్నారు. ప్రైవేటు రంగంలో, వైద్యకళాశాలలు స్థాపించే వారికి, మరిన్ని సౌకర్యాలు, వెసులుబాట్లు కల్పించారు. రాబోయే, 5 ఏళ్ళలో, వైద్య విద్యార్దుల కోసం 15,000 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను పెంచుతారు.
*[[2011]]: [[జిప్మెర్]], [[పుదుచ్చెర్రీ]] చట్టము [[2008]] కి సవరణగా, ప్రతిపాదించిన, [[జిప్మెర్]] (జవహర్ లాల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‍గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), [[పుదుచ్చెర్రీ]] (సవరణ) బిల్లు [[2011]] ని, [[లోక్‍సభ]] ఆమోదించింది.
*[[2011]]: [[రాజ్యసభ]], [[కలకత్తా హైకోర్టు]] న్యాయమూర్తి [[సౌమిత్ర సేన్]] పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి, అతనిని పదవినుంచి తొలగించమని కోరింది. [[1990]] లో న్యాయవాదిగా ఉండగా 24 లక్షల రూపాయల దుర్వినియోగం చేసాడని నేరారోపణ.
* [[20111]]: పాఠశాల విద్యార్ధులకు ఇచ్చే, నేషనల్ కేడెట్ కోర్ (ఎన్.సి.సి) శిక్షణ కోసం, 2010 సంవత్సరంలో, 707 కోట్లు ఖర్చుపెట్టగా, 79 మంది కేడెట్లు మాత్రమే సైనిక దళాలలో చేరారు.
*[[2011]]: [[సాధారణ వర్గాని]] కి (జనరల్ కేటగిరి), సూచించబడినటువంటి, కనీస అర్హత మార్కులలో, 10 శాతం కంటే తక్కువ మార్కులు, పొందకపోతే, ఒ.బి.సి విద్యార్ధులు 27 శాతం[[ రిజర్వేషన్లు కోటా]] కింద ప్రవేశానికి అర్హులు అని [[సుప్రీం కోర్ట్]] తీర్పు ఇచ్చింది..
 
== జననాలు ==
== మరణాలు ==
*[[1227]] - [[మంగోలియా]] కి చెందిన [[చెంఘిజ్ ఖాన్]] (జెంఘిజ్ ఖాన్) యుద్ధంలో చనిపోయాడు.
*[[2006]] - [[కొండపల్లి పైడితల్లి నాయిడు]] 11వ, 12వ మరియు 14వ [[లోక్‌సభ]] లకు ఎన్నికైన [[పార్లమెంటు సభ్యుడు]].
 
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
*[[ప్రపంచము]] - [[ప్రపంచ హీలియం దినము]]
* [[1960]]: [[గాబన్]] దేశపు స్వాతంత్ర్య దినోత్సవము.
* [[2011]]: [[జొరాస్ట్రియన్లు]] లేదా [[పార్శీలు]] తమ నూతన సంవత్సరాన్ని [[నవ్‌రోజ్]] ని ఈరోజు జరుపుకుంటున్నారు. 3000 సంవత్సరాల క్రితం [[పెషాడియన్]] వంశానికి చెందిన "షా జమ్‌షెడ్" సింహాసనం ఈ [[నవ్‌రోజ్]] నాడు ఎక్కాడు. నవ్ అంటే కొత్త, రోజ్ అంటే రోజు అని పార్శీలు చెబుతారు. ఈ పవిత్రమైన రోజున [[అగ్నిదేవాలయం]] కి వెళతారు. బంధు, మిత్రులతో కలిసి, పెద్ద పండుగ, చేసుకుని, విందు, వినోదాలతో గడుపుతారు. [[నవ్‌రోజ్]] ముందు రోజుని, "పాతేటి'' అంటారు. గత సంవత్సరం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు "పాతేటి" రోజున. [[ముంబై]] లో హోటళ్లు, భోజన ప్రియులైన [[పార్శీల]] కోసం, ప్రత్యేక మైన వంటలు చేస్తాయి
 
== బయటి లింకులు ==
* [http://www.datesinhistory.com ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది].
* [http://learning.blogs.nytimes.com/on-this-day ఈ రోజున ఏమి జరిగిందంటే].
* [http://www.infoplease.com/dayinhistory చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు].
* [http://www.440.com/twtd/today.html ఈ రొజు గొప్పతనం].
* [http://www1.sympatico.ca/cgi-bin/on_this_day?mth=Aug&day=01 కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1167125" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ