Coordinates: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83

సిద్దిపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Chaduvari, పేజీ సిద్దిపేట (పట్టణ) ను సిద్దిపేట పట్టణం కు తరలించారు: మరింత సరైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''సిద్దిపేట (పట్టణ),'''[[తెలంగాణ]] రాష్ట్రం, [[సిద్ధిపేట జిల్లా|సిద్ధిపేట జిల్లాకు]] చెందిన మండలం,పట్టణం/ గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
{{భారత స్థల సమాచారపెట్టె
{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[నగరం]]
|type = [[నగరం]]
పంక్తి 20: పంక్తి 19:
|website =
|website =
|footnotes =
|footnotes =
}}
}}సిద్దిపేట జిల్లా పరిపాలన,[[రెవిన్యూ డివిజన్]] కేంద్రం.ఈ పట్టణానికి పూర్వము సిద్దిక్ పేట అని పేరు.


'''సిద్దిపేట (పట్టణ)''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సిద్ధిపేట జిల్లా|సిద్ధిపేట జిల్లాకు]] చెందిన మండలం,పట్టణం/ గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> సిద్దిపేట జిల్లా పరిపాలన,[[రెవిన్యూ డివిజన్]] కేంద్రం.ఈ పట్టణానికి పూర్వము సిద్దిక్ పేట అని పేరు.
==గణాంక వివరాలు==


==గణాంక వివరాలు==
2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,52,365 - పురుషులు 76,696 - స్త్రీలు 75,669
2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,52,365 - పురుషులు 76,696 - స్త్రీలు 75,669


==రవాణా సౌకర్యం==
==రవాణా సౌకర్యం==
ఇది [[కరీంనగర్]], [[హైదరాబాద్]]ల ప్రధాన మార్గంలో ఉండుట వలన [[నిజామాబాద్]], [[మెదక్]] ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉంది.ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో ఉంది.
ఇది [[కరీంనగర్]], [[హైదరాబాద్]]ల ప్రధాన మార్గంలో ఉండుట వలన [[నిజామాబాద్]], [[మెదక్]] ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉంది.ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో ఉంది. సిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది. దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.

సిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది. దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.


==ప్రముఖులు==
==ప్రముఖులు==
పంక్తి 38: పంక్తి 36:
*[[నందిని సిధారెడ్డి|నందిని సిద్దారెడ్డి]]
*[[నందిని సిధారెడ్డి|నందిని సిద్దారెడ్డి]]
*[[సంపూర్ణేష్ బాబు]]
*[[సంపూర్ణేష్ బాబు]]

*


== చెరువులు ==
== చెరువులు ==
పంక్తి 46: పంక్తి 42:
==సకలజనుల సమ్మె==
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

==మూలాలు==
==మూలాలు==
{{Reflist}}
{{Reflist}}

12:39, 18 మార్చి 2019 నాటి కూర్పు

  ?సిద్ధిపేట
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 36.03 కి.మీ² (14 చ.మై)[1]
జిల్లా (లు) మెదక్ జిల్లా
జనాభా
జనసాంద్రత
1,13,358[1][2] (2011 నాటికి)
• 3,146/కి.మీ² (8,148/చ.మై)
పురపాలక సంఘం సిద్ధిపేట పురపాలక సంఘము


సిద్దిపేట (పట్టణ) తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం,పట్టణం/ గ్రామం.[3] సిద్దిపేట జిల్లా పరిపాలన,రెవిన్యూ డివిజన్ కేంద్రం.ఈ పట్టణానికి పూర్వము సిద్దిక్ పేట అని పేరు.

గణాంక వివరాలు

2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,52,365 - పురుషులు 76,696 - స్త్రీలు 75,669

రవాణా సౌకర్యం

ఇది కరీంనగర్, హైదరాబాద్ల ప్రధాన మార్గంలో ఉండుట వలన నిజామాబాద్, మెదక్ ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉంది.ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో ఉంది. సిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది. దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.

ప్రముఖులు

చెరువులు

సిద్ధిపేటలో ఒక చెరువు ఉంది. దీనిని కోమటి చెరువు అంటారు.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు

  1. 1.0 1.1 "Basic Information of Municipality". siddipetmunicipality.in. Retrieved 24 December 2015.
  2. "Siddipet municipal polls on April 6; counting on April 11". The Hindu (in Indian English). 20 March 2016. Retrieved 28 June 2016.
  3. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు