Coordinates: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917

సంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండల సమాచారం తరలింపు.
చి మండలంలలోని గ్రామాలు మూస ఎక్కించాను
పంక్తి 20: పంక్తి 20:
|footnotes =
|footnotes =
}}
}}
'''సంగారెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా]], [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉన్న సంగారెడ్డి పట్టణం/గ్రామం,మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
'''సంగారెడ్డి''', [[తెలంగాణ]] రాష్ట్రం, [[సంగారెడ్డి జిల్లా]], సంగారెడ్డి మండలానికి చెందిన పట్టణం. ఇది [[మంజీరా నది|మంజీర]] నది ఒడ్డున ఉంది.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>


అందమైన మంజీరా నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని.సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55&nbsp;కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.
అందమైన మంజీరా నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని.సింగూరు జలాశయం [[హైదరాబాదు]] నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55&nbsp;కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.
పంక్తి 26: పంక్తి 26:
==రవాణా సదుపాయాలు==
==రవాణా సదుపాయాలు==
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.

== సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి


== మూలాలు ==
== మూలాలు ==
పంక్తి 34: పంక్తి 31:


== వెలుపలి లంకెలు ==
== వెలుపలి లంకెలు ==
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{సంగారెడ్డి మండలంలోని గ్రామాలు}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:తెలంగాణ పర్యాటక ప్రదేశాలు]]

06:42, 23 మే 2019 నాటి కూర్పు

  ?సంగారెడ్డి
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′46″N 78°05′30″E / 17.6294°N 78.0917°E / 17.6294; 78.0917
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 13.69 కి.మీ² (5 చ.మై)[1]
జిల్లా (లు) సంగారెడ్డి జిల్లా
జనాభా
జనసాంద్రత
72,344[1] (2011 నాటికి)
• 5,284/కి.మీ² (13,685/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సంగారెడ్డి పురపాలక సంఘము


సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలానికి చెందిన పట్టణం. ఇది మంజీర నది ఒడ్డున ఉంది.[2]

అందమైన మంజీరా నది, సింగూరు డ్యాము జలాశయం ఇక్కడి చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని.సింగూరు జలాశయం హైదరాబాదు నగరానికి ప్రధానమైన తాగునీటి వనరు. సంగారెడ్డికి ఆ పేరు రాణి శంకరాంబ కుమారుడు సంగ నుండి వచ్చింది. శంకరాంబ నిజాం కాలంలో మెదక్ యొక్క రాణి.ఇది మెదక్ నుండి దాదాపు 72 కి.మీ., హైదరాబాద్ మహాత్మాగాంధీ బస్సు స్టేషన్ నుండి 55 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ - ముంబై (జాతీయ రహదారి 9) హైవేలో ఉంది.

రవాణా సదుపాయాలు

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైల్వేస్టేషన్ లేదు.దగ్గరలో శంకరపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది.

మూలాలు

  1. 1.0 1.1 "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు