ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటి – తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు – తెలుగు
Awarded forతెలుగు చిత్రాలలో సహాయక పాత్రలో నటి ఉత్తమ నటన
దేశంభారతదేశం
అందజేసినవారుఫిల్మ్ ఫేర్
మొదటి బహుమతిసంగీత (రసిక),
ఖడ్గం (50వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్)
Currently held byరూపలక్ష్మి,
బలగం (69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్)
వెబ్‌సైట్http://filmfareawards.indiatimes.com/ Edit this on Wikidata

 

ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు - తెలుగు అనేది తెలుగు సినిమాలో వార్షిక ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలలో భాగంగా ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ ఉత్తమ సహాయ నటీమణులకు అందించే పుస్కారం. ఈ అవార్డును 2002లో 50వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ నుండి ప్రవేశపెట్టారు.[1]

విజేతలు

[మార్చు]
సంవత్సరం నటి సినిమా పాత్ర మూలం
2023 రూపలక్ష్మి బలగం లక్ష్మి
2022 నందితా దాస్ విరాట పర్వం శకుంతలా
2020 / 21 టబు అల వైకుంఠపురములో యశోద [2]
2018 అనసూయ భరద్వాజ్ రంగస్థలం రంగమ్మ అత్త [3]
2017 రమ్యకృష్ణ బాహుబలిః ది కన్క్లూజన్ శివగామి దేవి [4]
2016 నందితా శ్వేత ఎక్కడికి పోతావు చిన్నవాడా పార్వతి/అమల [5]
2015 రమ్యకృష్ణ బాహుబలిః ది బిగినింగ్ శివగామి దేవి [6]
2014 మంచు లక్ష్మి చందమామ కథలు లిసా స్మిత్ [7]
2013 మంచు లక్ష్మి గుండెల్లో గోదారి చిత్ర [8]
2012 అమల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తల్లి. [9]
2011 యాని రాజన్న మల్లమ్మ [10]
2010 అభినయా శంభో శివ శంభో పవిత్ర
2009 రమ్యకృష్ణ కొంచెం ఇష్టం కొంచెం కష్టం రాజ్యలక్ష్మి
2008 జయసుధ కొత్త బంగారు లోకం తల్లి.
2007 సోనియా దీప్తి హ్యాపీ డేస్ స్రవంతి
2006 కాదల్ సంధ్య అన్నవరం వరలక్ష్మి/వరమ్
2005 నేహా ఒబెరాయ్ బాలు ఇందిరా ప్రియా ధర్షిని/ఇందు
2004 కీర్తి రెడ్డి అర్జున్ మీనాక్షి
2003 జయసుధ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లక్ష్మి
2002 సంగీత ఖడ్గం సీత మహాలక్ష్మి

ప్రతిపాదనలు

[మార్చు]

ఫలాతాల పట్టిక

[మార్చు]
విశేషం నటి రికార్డు
అత్యధిక అవార్డులు గెలుచుకున్న నటి రమ్యకృష్ణ 3 విజయాలు
అత్యధిక నామినేషన్లు పొందిన నటి జయసుధ 6 నామినేషన్లు
ఎన్నడూ గెలవకుండా అత్యధిక నామినేషన్లు పొందిన నటి భానుప్రియా,
నదియా,

ప్రియమణి

2 నామినేషన్లు
ఒకే సంవత్సరంలో అత్యధిక నామినేషన్లు పొందిన నటి జయసుధ 2 నామినేషన్లు
ఎక్కువ వయసు విజేత జయసుధ 51 సంవత్సరాలు
ఎక్కువ వయసు నామినీ 60 సంవత్సరాలు
అతి పిన్న వయస్కురాలైన విజేత యాని 10 సంవత్సరాలు
అతి పిన్న వయస్కురాలైన నామినీ 10 సంవత్సరాలు

మూలాలు

[మార్చు]
  1. "Manikchand Filmfare Awards in Hyderabad". The Times of India. 2003-05-19. Archived from the original on 2012-10-24. Retrieved 2009-08-09.
  2. "Winners of the Filmfare Awards South 2022". Filmfare. 9 October 2022. Retrieved 10 October 2022.
  3. "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. Retrieved 22 December 2019.
  4. "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-06.
  5. "Winners of the 64th Jio Filmfare Awards (South)". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-06.
  6. "Winners of the 63rd Britannia Filmfare Awards (South)". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-06.
  7. "Winners of 62nd Britannia Filmfare Awards South". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2020-07-06.
  8. "Winners of 61st Idea Filmfare Awards South".
  9. "List of Winners at the 60th Idea Filmfare Awards (South)".
  10. "59th Idea Filmfare Awards South (Winners list)".