Jump to content

హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(హుజురాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకరీంనగర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°12′0″N 79°24′0″E మార్చు
పటం

కరీంనగర్ జిల్లాలోని 4 శాసనసభ స్థానాలలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1][2][3]

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
  • వీణవంక
  • జమ్మికుంట
  • హుజురాబాద్
  • కమలాపూర్
  • ఇల్లందుకుంట

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

[మార్చు]
సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2023[4] 31 హుజురాబాద్ జనరల్ పాడి కౌశిక్ రెడ్డి పు బీఆర్ఎస్ 80333 ఈటెల రాజేందర్ పు బీజేపీ 63460
2021 ఉప ఎన్నికలు హుజురాబాద్ జనరల్ ఈటెల రాజేందర్ పు బీజేపీ 101974 గెల్లు శ్రీనివాస్ యాదవ్ పు టీఆర్ఎస్ 79452
2018 31 హుజురాబాద్ జనరల్ ఈటెల రాజేందర్ Male టీఆర్ఎస్ 110000 పాడి కౌశిక్ రెడ్డి Male కాంగ్రెస్ పార్టీ 61730
2014 31 హుజూరాబాద్ జనరల్ ఈటెల రాజేందర్ Male టీఆర్ఎస్ 95315 కేతిరి సుదర్శన్ రెడ్డి Male కాంగ్రెస్ పార్టీ 38278
2010 ఉప ఎన్నికలు హుజూరాబాద్ జనరల్ ఈటెల రాజేందర్ M టీఆర్ఎస్ 93026 ముద్దసాని దామోదర రెడ్డి M టీడీపీ 13799
2009 31 హుజూరాబాద్ జనరల్ ఈటెల రాజేందర్ M టీఆర్ఎస్ 56752 వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు కాంగ్రెస్ పార్టీ 41717
2008 ఉప ఎన్నికలు హుజూరాబాద్ జనరల్ ఈటెల రాజేందర్ M టీఆర్ఎస్ 53547 కేతిరి సుదర్శన్ రెడ్డి M కాంగ్రెస్ పార్టీ 32727
2004 251 హుజూరాబాద్ జనరల్ ఈటెల రాజేందర్ M టీఆర్ఎస్ 81121 ఇనుగాల పెద్దిరెడ్డి M టీడీపీ 36451
1999 251 హుజూరాబాద్ జనరల్ ఇనుగాల పెద్దిరెడ్డి M టీడీపీ 45200 కేతిరి సాయిరెడ్డి M కాంగ్రెస్ పార్టీ 38770
1994 251 హుజూరాబాద్ జనరల్ ఇనుగాల పెద్దిరెడ్డి M TDP 57727 Laxmikantha Rao Bopparaju M కాంగ్రెస్ పార్టీ 38436
1989 251 హుజూరాబాద్ జనరల్ కేతిరి సాయిరెడ్డి M IND 32953 దుగ్గిరాల వెంకటరావు M టీడీపీ 29251
1985 251 హుజూరాబాద్ జనరల్ దుగ్గిరాల వెంకటరావు M టీడీపీ 54768 J. Bhaskerreddy M కాంగ్రెస్ పార్టీ 17876
1983 251 హుజూరాబాద్ జనరల్ కొత్త రాజి రెడ్డి M IND 24785 దుగ్గిరాల వెంకటరావు M IND 20602
1978 251 హుజూరాబాద్ జనరల్ దుగ్గిరాల వెంకటరావు M కాంగ్రెస్ పార్టీ 35561 Algrieddy Kasi Viswanath Reddy M JNP 21822
1972 246 హుజూరాబాద్ జనరల్ వొడితల రాజేశ్వర్‌రావు M కాంగ్రెస్ పార్టీ 29686 A K Viswanadha Reddy M IND 22153
1967 246 హుజూరాబాద్ జనరల్ N. R. Polsani M కాంగ్రెస్ పార్టీ 23470 R. R. Kotha M IND 18197
1962 266 హుజూరాబాద్ (ఎస్.సి) గడిపల్లి రాములు[5] M కాంగ్రెస్ పార్టీ 22162 Naini Devayya M CPI 8057
1957 59 హుజూరాబాద్ (ఎస్.సి) P. Narsing Rao M IND 24296 G. Ramulu (ఎస్.సి) M IND 19373

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిపార్టీకి చెందిన కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి పెద్దిరెడ్డి పై 44669 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. లక్ష్మీకాంతరావుకు 81121 ఓట్లు రాగా, పెద్దిరెడ్డి 36451 ఓట్లు పొందినాడు.కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి చెందిన ఇనుగాల భీమారావు 5281 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణమోహన్, భారతీయ జనతా పార్టీ నుండి కె.రాజిరెడ్డి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఈటెల రాజేందర్, ప్రజారాజ్యం పార్టీ తరఫున పి.వెంకటేశ్వర్లు, సమతా పార్టీ అభ్యర్థిగా ఇ.భీమారావు, లోక్‌సత్తా పార్టీ నుండి కె.శ్యాంసుందర్ పోటీచేశారు.[6]

2021 ఉప ఎన్నికలు;

[మార్చు]

2018లో తెరాస పార్టీ తరపున విజయం సాధించిన ఈటెల రాజేందర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి 2021 అక్టోబరులో ఉప ఎన్నిక నిర్వహించబడింది. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం 30 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.[7] బీజేపి తరఫున ఈటెల రాజేందర్, తెరాస తరఫున గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ తరఫున బల్మూరి వెంకట్ పోటీ చేయగా ఈటెల రాజేందర్ గెలుపొందాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (12 April 2022). "తెలంగాణ నియోజకవర్గాలు-విశేషాలు". Archived from the original on 20 April 2022. Retrieved 20 April 2022.
  2. Eenadu (26 October 2023). "విభిన్న పార్టీలు..ఈ గ్రామాలు..." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  3. Eenadu (29 October 2023). "రాజకీయ చైతన్యం..హుజూరాబాద్‌ ప్రత్యేకం". Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  4. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  5. Eenadu (9 November 2023). "మంథని నేతలు.. మరో చోట ఎమ్మెల్యేలు". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  6. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009
  7. ఈనాడు దినపత్రిక తేది అక్టోబరు 14, 2021